Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » రానాతో కలిసి నటించే ఆఫర్ వస్తే రిజెక్ట్ చేసాడట..!

రానాతో కలిసి నటించే ఆఫర్ వస్తే రిజెక్ట్ చేసాడట..!

  • November 29, 2019 / 01:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రానాతో కలిసి నటించే ఆఫర్ వస్తే రిజెక్ట్ చేసాడట..!

‘హ్యాపీ డేస్’ తో ఇండస్ట్రీకి పరిచయమైన నిఖిల్ ఆ తరువాత ‘యువత’ చిత్రంతో కూడా ఆకట్టుకున్నాడు. కానీ తరువాత కొన్ని రొటీన్ మాస్ సినిమాలు చేసి చేతులు కాల్చుకుని.. అసలు నిఖిల్ సినిమా అంటే లైట్ తీసుకోవచ్చు అనే స్టేజికి పడిపోయాడు. కానీ తరువాత ‘స్వామి రారా’ ‘కార్తికేయ’ ‘ఎక్కడికి పోతావ్ చిన్నవాడా’ వంటి విభిన్న కథా చిత్రాలు చేసి మళ్ళీ తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇక ఈయన నటించిన తాజా చిత్రం ‘అర్జున్ సురవరం’ నవంబర్ 29న(ఈరోజు) విడుదల కాబోతుంది. ఈ చిత్రం కచ్చితంగా హిట్ అవుతుందని ఎంతో ఆశగా ఉన్నాడు నిఖిల్. ఇదిలా ఉంటే ‘బాహుబలి’ నేషనల్ వైడ్ ఫేమస్ అయిన రానా తో కలిసి నటించే అవకాశం వస్తే ఈ కుర్ర హీరో రిజెక్ట్ చేసాడట.

Hero Nikhil with Rana Daghubati

తాజాగా ఓ సందర్భంలో మాట్లాడిన నిఖిల్ ..” ‘అర్జున్ సురవరం’ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉంటాయి. కుటుంబ సమేతంగా చూసే సినిమాలు చేయకపోతే ఇంట్లోకి రానివ్వనని మా అమ్మ చెప్పడంతో, అప్పటి నుంచి ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా నా సినిమాల్లో ఉండేలా చూసుకుంటున్నాను. ఇక ఈ మధ్య కాలంలో నాకు బాధ కలిగించిన సంఘటన ఒకటి జరిగింది. హిందీ సినిమా ‘హాథీ మేరీ సాథీ’ లో ఓ ముఖ్యమైన పాత్ర ఉందని చెప్పి, నన్ను చేయమని.. రానా అడిగాడు. తనతో నాకు మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. అలాగే జంతువుల నేపథ్యంలో సాగే కథలన్నా నాకు చాలా ఇష్టం. అయితే డేట్స్ కుదరని కారణంగా ఆ సినిమా చేయలేకపోయాను. ఆ అవకాశాన్ని వదులుకున్నందుకు ఇప్పటికీ బాధగానే ఉంది” అంటూ చెప్పుకొచ్చాడు. రానాతో నటించే అవకాశం వస్తే ఇండియా వైడ్ పాపులర్ అయిపోవచ్చు. కానీ నిఖిల్ ఛాన్స్ మిస్ చేసుకున్నాడు. దీంతో ‘ఇది మరీ టు మచ్’ అంటూ అతని సన్నిహితులు కామెంట్స్ చేస్తున్నారని వినికిడి.

అర్జున్ సురవరం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజా వారు రాణి గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aalasyam Amrutam
  • #Ankit
  • #Arjun Suravaram
  • #Disco
  • #Ekkadiki Pothavu Chinnavada

Also Read

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

related news

Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

trending news

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

42 mins ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

12 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

1 day ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

31 mins ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

8 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

9 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

10 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version