Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Hero Ram: రామ్ ఖాతాలో ఉన్న అరుదైన రికార్డ్ ఇదే!

Hero Ram: రామ్ ఖాతాలో ఉన్న అరుదైన రికార్డ్ ఇదే!

  • May 16, 2022 / 05:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hero Ram: రామ్ ఖాతాలో ఉన్న అరుదైన రికార్డ్ ఇదే!

టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన రామ్ పోతినేని దేవదాస్ సినిమాతో హీరోగా కెరీర్ ను మొదలుపెట్టి ప్రస్తుతం మిడిల్ రేంజ్ హీరోలలో ఒకరిగా ఉన్నారు. ఇస్మార్ట్ శంకర్ మూవీతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను అందుకున్న రామ్ రెడ్ సినిమాతో యావరేజ్ రిజల్ట్ ను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం లింగుస్వామి డైరెక్షన్ లో ది వారియర్ అనే సినిమాలో రామ్ నటిస్తుండగా ఈ సినిమాపై భారీస్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. కర్నూలు బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తున్నారు.

తాజాగా విడుదలైన ది వారియర్ టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తెలుగు తమిళ భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతుండగా డీఎస్పీ సత్య పాత్రలో ఈ సినిమాలో రామ్ నటిస్తున్నారు. రామ్ కు విలన్ గా ఆది పినిశెట్టి నటిస్తుండగా జులై నెల 14వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుందని సమాచారం. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలోని అరుదైన రికార్డులను కలిగి ఉన్న హీరోలలో రామ్ కూడా ఒకరు కావడం గమనార్హం.

రామ్ హీరోగా నటించి హిందీలో డబ్ అయిన సినిమాలలో ఐదు సినిమాలు వేర్వేరుగా వంద మిలియన్ కంటే ఎక్కువ వ్యూస్ ను సొంతం చేసుకున్నాయి. రామ్ నటించిన నేను శైలజ, హలో గురు ప్రేమ కోసమే, హైపర్, ఉన్నది ఒకటే జిందగీ, ఇస్మార్ట్ శంకర్ సినిమాలు ఈ అరుదైన ఘనతను సాధించాయి. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రామ్ 15 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఈ స్టార్ హీరో ఆస్తుల విలువ 120 కోట్ల రూపాయలు అని సమాచారం.

రామ్ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో ఒక సినిమాలో, హరీష్ శంకర్ డైరెక్షన్ లో మరో సినిమాలో నటించనున్నారు. ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రామ్ భవిష్యత్తు సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహేష్ బాబు 26 సినిమాలు.. మరియు వాటి బాక్సాఫీస్ కలెక్షన్లు..!
‘భద్ర’ టు ‘అఖండ’.. బోయపాటి డైరెక్ట్ చేసిన సినిమాల కలెక్షన్లు..!
‘దూకుడు’ టు ‘సర్కారు వారి పాట’.. ఓవర్సీస్ లో మహేష్ బాబు 1 మిలియన్ మూవీస్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Ram Pothineni
  • #Hero Ram Pothineni
  • #Ram Pothineni
  • #The Warriorr

Also Read

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

related news

Ram Pothineni : నేను కూడా ఇంటర్ పూర్తి చెయ్యలేదు.. హీరో రామ్ ట్వీట్ వైరల్

Ram Pothineni : నేను కూడా ఇంటర్ పూర్తి చెయ్యలేదు.. హీరో రామ్ ట్వీట్ వైరల్

trending news

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

4 hours ago
Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

17 hours ago
King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

18 hours ago
Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

18 hours ago
Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

19 hours ago

latest news

Pokiri: థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?

Pokiri: థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?

1 hour ago
Dhanush: ధనుష్ ముందు మోకాళ్లపై మహిళా అభిమాని.. ధనుష్‌ రియాక్షన్ వైరల్

Dhanush: ధనుష్ ముందు మోకాళ్లపై మహిళా అభిమాని.. ధనుష్‌ రియాక్షన్ వైరల్

3 hours ago
Samyuktha: కోల్‌ సిండికేట్‌ తుట్టె కదుపుతున్న స్టార్‌ హీరోయిన్‌.. రిస్క్‌ చేస్తున్నారా?

Samyuktha: కోల్‌ సిండికేట్‌ తుట్టె కదుపుతున్న స్టార్‌ హీరోయిన్‌.. రిస్క్‌ చేస్తున్నారా?

3 hours ago
Trivikram: అదిరిపోయిన త్రివిక్రమ్‌ ‘ప్రాస’ స్పీచ్‌.. నాటి రోజులు గుర్తు చేసుకుంటూ..

Trivikram: అదిరిపోయిన త్రివిక్రమ్‌ ‘ప్రాస’ స్పీచ్‌.. నాటి రోజులు గుర్తు చేసుకుంటూ..

4 hours ago
Mamitha Baiju: ‘కర’ హీరోయిన్‌.. మమితా ఎలా ఓకే అయ్యిందంటే?

Mamitha Baiju: ‘కర’ హీరోయిన్‌.. మమితా ఎలా ఓకే అయ్యిందంటే?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version