Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Ram,Harish Shankar: రామ్ తో హరీష్ శంకర్ మూవీ ..మరి పవన్ సంగతేంటి!

Ram,Harish Shankar: రామ్ తో హరీష్ శంకర్ మూవీ ..మరి పవన్ సంగతేంటి!

  • May 13, 2022 / 11:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram,Harish Shankar: రామ్ తో హరీష్ శంకర్ మూవీ ..మరి పవన్ సంగతేంటి!

‘హలో గురు ప్రేమ కోసమే’ ‘ఇస్మార్ట్ శంకర్’ ‘రెడ్’ వంటి చిత్రాలతో హిట్లు కొట్టి ఫామ్లో ఉన్నాడు రామ్. ఇందులో ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీ పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. రామ్ మార్కెట్ ను డబుల్ చేసింది. అందుకే ఇప్పుడు తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామితో ‘వారియర్’ అనే బైలింగ్యువల్ మూవీ చేస్తున్నాడు. మరో పక్క బోయపాటి శ్రీనుతో కూడా సినిమా చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. ఇప్పుడు రామ్ మరో సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వినికిడి.

ఆ దర్శకుడు మరెవరో కాదు ‘హరీష్ శంకర్’. మాస్ సినిమాలు తీయడంలో హరీష్ శంకర్ దిట్ట. అతని సినిమాల్లో హీరో చాలా ఎనర్జిటిక్ గా ఉంటాడు. అతని సినిమాల్లో డైలాగులు కూడా అందరిలో ఎనర్జీ నింపే విధంగా ఉంటాయి.వీళ్లిద్దరి కలయికలో సినిమా అంటే ‘ఇస్మార్ట్ శంకర్’ కి డబుల్ ఉంటుంది అనడంలో అతిశయోక్తి లేదు. రామ్ ఎనర్జీని మ్యాచ్ చేసే కథ .. హ‌రీష్ వద్ద ఉందట. ఈ మధ్యనే వీరిద్దరి మధ్య కథాచ‌ర్చ‌లు కూడా జ‌రిగాయ‌ని వినికిడి.

అయితే.. హరీష్ శంకర్ పవన్ తో ఓ సినిమా చేయాల్సి ఉంది. మైత్రి మూవీ మేకర్స్ వారు ఆ ప్రాజెక్టుని నిర్మించాల్సి ఉంది. నిజానికి 6 నెలల క్రితమే ఈ ప్రాజెక్టు ప్రారంభం కావాలి.. కానీ పవన్ కళ్యాణ్ కమిట్ అయిన ప్రాజెక్టుల వల్ల లేట్ అవుతుంది. జూన్ లేదా జూలైలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. హరీష్ శంకర్ సినిమాలను ఫాస్ట్ గా తెరకెక్కించడంలో దిట్ట.

అన్నీ కుదిరితే 6 నెలల్లో ప్రాజెక్టుని కంప్లీట్ చేయగలడు. కాబట్టి.. 2023 ఆరంభంలోనే ఆ మూవీ ఫినిష్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ గ్యాప్ లో రామ్.. బోయపాటిల సినిమా ఫినిష్ చేసుకోవచ్చు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

10 ఏళ్ళ ‘గబ్బర్ సింగ్’ గురించి 12 ఆసక్తికరమైన విషయాలు..!
‘చెల్లమ్మ’ టు ‘మ మ మహేషా’.. జోనిత గాంధీ పాడిన 10 సూపర్ హిట్ పాటల లిస్ట్..!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Harish Shankar
  • #harish shankar
  • #Ram
  • #Ram Pothineni

Also Read

సీనియర్ నిర్మాత మృతి

సీనియర్ నిర్మాత మృతి

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

related news

Ram Pothineni: తనలోని మరో యాంగిల్‌ బయటకు తీసిన రామ్‌.. ఇంకా ఎన్ని ఉన్నాయో?

Ram Pothineni: తనలోని మరో యాంగిల్‌ బయటకు తీసిన రామ్‌.. ఇంకా ఎన్ని ఉన్నాయో?

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

సీనియర్ నిర్మాత మృతి

సీనియర్ నిర్మాత మృతి

2 hours ago
Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

8 hours ago
Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

18 hours ago
Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

19 hours ago
Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

20 hours ago

latest news

Kamal: కమల్‌ అన్నారని కాదు కానీ… ఇండియన్‌ సినిమాకు ఇది రైట్‌ టైమ్‌.. మారుదాం

Kamal: కమల్‌ అన్నారని కాదు కానీ… ఇండియన్‌ సినిమాకు ఇది రైట్‌ టైమ్‌.. మారుదాం

11 hours ago
Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

11 hours ago
Jayam Ravi: ఆమె దూరం.. తొలిసారి రియాక్ట్ అయిన జయం రవి.. ఏమన్నాడంటే?

Jayam Ravi: ఆమె దూరం.. తొలిసారి రియాక్ట్ అయిన జయం రవి.. ఏమన్నాడంటే?

1 day ago
Chiranjeevi: ‘పెద్ది’ డైలాగ్‌ లీక్‌ చేసేసిన చిరంజీవి… ఆగలేకపోయా అంటూ..

Chiranjeevi: ‘పెద్ది’ డైలాగ్‌ లీక్‌ చేసేసిన చిరంజీవి… ఆగలేకపోయా అంటూ..

1 day ago
Pavala Shyamala : వెండితెరపై నవ్వులు పంచిన పావలా శ్యామల.. ఇప్పుడు సహాయం కోసం ఎదురుచూపులు

Pavala Shyamala : వెండితెరపై నవ్వులు పంచిన పావలా శ్యామల.. ఇప్పుడు సహాయం కోసం ఎదురుచూపులు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version