Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » పూరికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’

పూరికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’

  • September 30, 2019 / 08:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పూరికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’

గత నాలుగేళ్ళుగా వరుస ప్లాపులతో ఉండటం వల్లో ఏమో.. డైరెక్టర్ పూరి జగన్నాథ్ పుట్టినరోజుకి పెద్ద సందడి కనిపించలేదు. కానీ ఈ ఏడాది ‘ఇస్మార్ట్ శంకర్’ తో బ్లాక్ బస్టర్ అందుకోవడం వల్ల అనుకుంట… డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ సెప్టెంబ‌ర్ 28న త‌న పుట్టిన‌రోజును సెల‌బ్రేట్ చేసుకున్నాడు. ఐదేళ్ళ ప్లాపులకి ఈ ఏడాది ఎండ్ కార్డు వేసాడు పూరి. ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో ‘ఫైటర్’ అనే చిత్రం చేస్తున్నాడు ఈ డాషింగ్ డైరెక్టర్. `ఇస్మార్ట్ శంక‌ర్‌`తో హీరో రామ్‌కి కూడా కెరీర్ బెస్ట్ హిట్‌ను అందించాడు పూరి.

hero-ram-gifts-a-plush-speaker-to-puri-jagannadh1

దీంతో హీరో రామ్ పూరికి పుట్టిన‌రోజు గిఫ్ట్‌గా ‘గోల్డ్ ఫాంట‌మ్’ అనే వైర్ లెస్ స్పీక‌ర్స్‌ను బహుమతిగా ఇచ్చాడు. ఇక ఈ స్పీకర్ లో ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’ పాట‌లు వింటూ ఎంజాయ్ చేస్తున్న పూరి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. స్వయంగా పూరీనే ఈ వీడియోని తీసి ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసి హీరో రామ్‌ కు థ్యాంక్స్ చెప్పాడు. ఇక ఈ స్పీక‌ర్ విలువ నాలుగువేల డాల‌ర్స్‌ అంట. అంటే 2 లక్షల 83 వేలు అన్న మాట. ఇక మరోపక్క పూరి కొడుకు ఆకాష్ పూరి.. ‘రొమాంటిక్’ ఫస్ట్ లుక్ కూడా విడుదలయ్యి మంచి స్పందనను రాబడుతుంది.

View this post on Instagram

A post shared by Filmy Focus (@filmyfocus) on Sep 30, 2019 at 7:17am PDT

గద్దలకొండ గణేష్ (వాల్మీకి) సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Fighter Movie
  • #Ismart Shanker Movie
  • #Puri Jagannadh
  • #Ram Pothineni
  • #Romantic Movie

Also Read

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Maa Inti Bangaaram Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘మా ఇంటి బంగారం’

related news

Rapo 23: హీరో ప్లాన్‌ అదుర్స్‌.. నెల రోజులు షూటింగ్‌.. ఓకే అనుకుంటేనే సినిమా ముందుకు

Rapo 23: రామ్‌ హీరోయిన్‌ మారిందా? కొత్త నాయిక ఎవరో తెలుసా?

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

trending news

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

18 hours ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

19 hours ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

19 hours ago
Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

21 hours ago
Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

24 hours ago

latest news

Bhagyashri Borse: ఇక్కడ కుర్ర హీరోలతో.. అక్కడ సీనియర్‌ స్టార్‌ హీరోతో..

3 mins ago
Idupukayitham : సబ్ టైటిల్స్ లో చూసే మలయాళం సినిమాలు అర్ధం అవుతాయి కానీ “ఈడుపు కాయితం” అనే తెలుగు టైటిల్ అర్ధం అవట్లేదంట !

33 mins ago
Bahubali 3 : చాలాకాలం తరువాత ప్రభాస్, అనుష్క, రానా ఒకే ఫ్రేమ్ లో….!

1 hour ago
Singer Sunitha : యువత వస్త్రధారణపై ప్రాక్టీకల్ నిజాల్ని పంచుకున్న సింగర్ సునీత !

Singer Sunitha : యువత వస్త్రధారణపై ప్రాక్టీకల్ నిజాల్ని పంచుకున్న సింగర్ సునీత !

21 hours ago
Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version