Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Hero Ram: మొత్తానికి స్టార్ట్ అయిన ‘స్కంద’ ప్రమోషన్స్.. !

Hero Ram: మొత్తానికి స్టార్ట్ అయిన ‘స్కంద’ ప్రమోషన్స్.. !

  • September 22, 2023 / 08:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hero Ram: మొత్తానికి స్టార్ట్ అయిన ‘స్కంద’ ప్రమోషన్స్.. !

‘స్కంద’.. రామ్, బోయపాటి శ్రీను కలయికలో రూపొందిన సినిమా. టీజర్, ట్రైలర్, పాటలు వంటివి వచ్చాయి. అవి మాస్ ఆడియన్స్ ను మెప్పించాయి. బాలకృష్ణ అతిధిగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించడం జరిగింది. అంతకు మించిన ప్రమోషన్స్ అయితే ఈ మూవీకి ఇప్పటివరకు జరగలేదు. ఇది చిన్న సినిమా అని చెప్పలేం. పాన్ ఇండియా లెవెల్లో బిగ్ బడ్జెట్ తో తెరకెక్కిన మూవీ. అన్ని భాషల్లోనూ ఏకకాలంలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు.

అలాంటప్పుడు ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో నిర్వహించాలి. కానీ స్కంద టీం ఈ విషయంలో చాలా నెమ్మదిగా వ్యవహరించింది. కంటెంట్ బాగుంటే… కొన్ని సినిమాలు మౌత్ టాక్ తోనే జనాల్లోకి బాగా వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకి ‘జైలర్’ ని చెప్పుకోవచ్చు. కానీ రజనీ ఇమేజ్ తో రామ్ (Hero Ram) ఇమేజ్ ని పోల్చలేం కదా. మొత్తానికి ఈ విషయాన్ని ‘స్కంద’ టీం గ్రహించినట్టు తెలుస్తుంది.

అందుకే ఈరోజు ‘బాబు రెడీ బాబు’ అంటూ బోయపాటి శ్రీను స్టైల్లో ప్రమోషన్స్ ను మొదలు పెట్టింది. హీరో, హీరోయిన్ కలిసి సుమతో ఓ ఇంటర్వ్యూ చేశారు. అలాగే నటీనటులు మీడియాతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరి మిగిలిన భాషల్లో కూడా ప్రమోషన్స్ ను ఫుల్ స్వింగ్ లో మొదలుపెడతారా? లేదా అనేది చూడాలి. సెప్టెంబర్ 28 అనేది పాన్ ఇండియా సినిమాలకి మంచి డేట్ అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Boyapapti Srinu
  • #Hero Ram Pothineni
  • #Skanda

Also Read

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

related news

Ram Pothineni : నేను కూడా ఇంటర్ పూర్తి చెయ్యలేదు.. హీరో రామ్ ట్వీట్ వైరల్

Ram Pothineni : నేను కూడా ఇంటర్ పూర్తి చెయ్యలేదు.. హీరో రామ్ ట్వీట్ వైరల్

trending news

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

2 hours ago
Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

16 hours ago
King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

17 hours ago
Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

17 hours ago
Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

17 hours ago

latest news

Dhanush: ధనుష్ ముందు మోకాళ్లపై మహిళా అభిమాని.. ధనుష్‌ రియాక్షన్ వైరల్

Dhanush: ధనుష్ ముందు మోకాళ్లపై మహిళా అభిమాని.. ధనుష్‌ రియాక్షన్ వైరల్

2 hours ago
Samyuktha: కోల్‌ సిండికేట్‌ తుట్టె కదుపుతున్న స్టార్‌ హీరోయిన్‌.. రిస్క్‌ చేస్తున్నారా?

Samyuktha: కోల్‌ సిండికేట్‌ తుట్టె కదుపుతున్న స్టార్‌ హీరోయిన్‌.. రిస్క్‌ చేస్తున్నారా?

2 hours ago
Trivikram: అదిరిపోయిన త్రివిక్రమ్‌ ‘ప్రాస’ స్పీచ్‌.. నాటి రోజులు గుర్తు చేసుకుంటూ..

Trivikram: అదిరిపోయిన త్రివిక్రమ్‌ ‘ప్రాస’ స్పీచ్‌.. నాటి రోజులు గుర్తు చేసుకుంటూ..

2 hours ago
Mamitha Baiju: ‘కర’ హీరోయిన్‌.. మమితా ఎలా ఓకే అయ్యిందంటే?

Mamitha Baiju: ‘కర’ హీరోయిన్‌.. మమితా ఎలా ఓకే అయ్యిందంటే?

2 hours ago
Aamir Khan: కొడుకు సినిమా చూసి కన్నీరు పెట్టుకున్న స్టార్‌ హీరో.. వీడియో వైరల్‌

Aamir Khan: కొడుకు సినిమా చూసి కన్నీరు పెట్టుకున్న స్టార్‌ హీరో.. వీడియో వైరల్‌

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version