Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » రామ్‌, సంతోష్‌ శ్రీన్‌వాస్‌, 14 రీల్స్‌ ‘హైపర్‌’ ఫస్ట్‌ లుక్‌..!!

రామ్‌, సంతోష్‌ శ్రీన్‌వాస్‌, 14 రీల్స్‌ ‘హైపర్‌’ ఫస్ట్‌ లుక్‌..!!

  • August 3, 2016 / 05:34 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రామ్‌, సంతోష్‌ శ్రీన్‌వాస్‌, 14 రీల్స్‌ ‘హైపర్‌’ ఫస్ట్‌ లుక్‌..!!

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌, టాలెంటెడ్‌ డైరెక్టర్‌ సంతోష్‌ శ్రీన్‌వాస్‌ కాంబినేషన్‌లో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘హైపర్‌’ (ప్రతి ఇంట్లో ఒకడుంటాడు). ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను ఈరోజు విడుదల చేశారు.

ఈ సందర్భంగా నిర్మాతలు రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర మాట్లాడుతూ – ‘హైపర్‌’ (ప్రతి ఇంట్లో ఒకడుంటాడు) టైటిల్‌కి చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. టైటిల్‌కి తగ్గట్టుగానే ఈ సినిమా మంచి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఆగస్ట్‌ 5 నుండి వైజాగ్‌లో ఈ చిత్రానికి సంబంధించిన తాజా షెడ్యూల్‌ జరుగుతుంది. ఆగస్ట్‌ 20 వరకు జరిగే ఈ షెడ్యూల్‌తో టోటల్‌ టాకీ పార్ట్‌ పూర్తవుతుంది. సెప్టెంబర్‌ 9కి పాటల చిత్రీకరణ కూడా పూర్తవుతుంది. సెప్టెంబర్‌ రెండో వారంలోనే ఆడియో రిలీజ్‌ చేసి సెప్టెంబర్‌ 30న విజయదశమి కానుకగా ఈ చిత్రాన్ని వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ చేస్తున్నాం” అన్నారు.

దర్శకుడు సంతోష్‌ శ్రీన్‌వాస్‌ మాట్లాడుతూ – ”హైపర్‌ అనే టైటిల్‌ రామ్‌కి హండ్రెడ్‌ పర్సెంట్‌ సూట్‌ అవుతుంది. సినిమాలోని క్యారెక్టర్‌ కూడా అతని ఎనర్జీకి తగ్గట్టుగానే పవర్‌ఫుల్‌గా వుంటుంది. యాక్షన్‌తోపాటు మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ కూడా ఈ చిత్రంలో వుంటుంది. ఒక మంచి ఎనర్జీ వున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘హైపర్‌” అన్నారు.

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ సరసన రాశి ఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్‌, రావు రమేష్‌, మురళీశర్మ, పోసాని కృష్ణమురళి, ప్రభాస్‌ శ్రీను, తులసి, హేమ, ప్రియ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్‌, సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి, ఆర్ట్‌: అవినాష్‌ కొల్లా, ఎడిటింగ్‌: గౌతంరాజు, మాటలు: అబ్బూరి రవి, లైన్‌ ప్రొడ్యూసర్‌: హరీష్‌ కట్టా, సమర్పణ: వెంకట్‌ బోయనపల్లి, నిర్మాతలు: రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంతోష్‌ శ్రీన్‌వాస్‌.

Here you go ppl! My look for #HYPER ! 🙂 #Love pic.twitter.com/gUTyzhr6vB

— Ram Pothineni (@ramsayz) August 3, 2016

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hero Ram
  • #Hyper Movie
  • #Ram Pothineni
  • #Santosh Srinivas

Also Read

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

related news

Ram Pothineni: తనలోని మరో యాంగిల్‌ బయటకు తీసిన రామ్‌.. ఇంకా ఎన్ని ఉన్నాయో?

Ram Pothineni: తనలోని మరో యాంగిల్‌ బయటకు తీసిన రామ్‌.. ఇంకా ఎన్ని ఉన్నాయో?

trending news

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

44 mins ago
Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

11 hours ago
Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

14 hours ago
Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

16 hours ago
NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

1 day ago

latest news

Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

14 hours ago
Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

14 hours ago
Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

14 hours ago
Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

14 hours ago
Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version