Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » ‘రెడ్’ తో ఆ సెంటిమెంట్ మరోసారి నిజమైందట..!

‘రెడ్’ తో ఆ సెంటిమెంట్ మరోసారి నిజమైందట..!

  • January 20, 2021 / 11:36 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘రెడ్’ తో ఆ సెంటిమెంట్ మరోసారి నిజమైందట..!

సినీ పరిశ్రమ అంటేనే సెంటిమెంట్లకు పెద్ద పీట వేసే పరిశ్రమ అని చాలా మంది అంటుంటారు. ఇక్కడ సినిమాకి కొబ్బరి కాయ కొట్టే దగ్గరనుండీ గుమ్మడి కాయ కొట్టేవరకూ.. నిర్మాత, దర్శకుడు, హీరో లు.. చాలా సెంటిమెంట్లను ఫాలో అవుతుంటారు. వీళ్ళు మాత్రమే కాదు.. హీరోల అభిమానులు కూడా చాలా సెంటిమెంట్లు ఫాలో అవుతారు. ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే.. హీరో రామ్ కు కూడా ఓ సెంటిమెంట్ బాగా కలిసొస్తుందట. వాళ్ళ అభిమానులు ఈ విషయాన్ని చెబుతూ కొన్ని ఆధారాలను కూడా చూపిస్తున్నారు. ప్రస్తుతం రామ్ తన ‘రెడ్’ చిత్రంతో థియేటర్లలో సందడి చేస్తున్నాడు.

ఈ చిత్రం విడుదలైన 5 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసి క్లీన్ హిట్ గా నిలిచింది.ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూనే ఉంది ‘రెడ్’. ఈ నేపథ్యంలో జనవరి నెల.. రామ్ కు బాగా కలిసొస్తుందని ఆయన అభిమానులు నమ్ముతున్నారు.అదెలా అంటే.. రామ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన ‘దేవదాసు’ చిత్రం 2006 జనవరి 11న విడుదలై బ్లాక్ బస్టర్ అయ్యింది. అటు తరువాత 2009 జనవరి 14న ‘మస్కా’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రామ్. ఈ చిత్రం మొదటి వారం పూర్తయ్యేసరికే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకోవడమే కాకుండా నిర్మాతకు లాభాలను కూడా మిగిల్చింది.

ఇక అటు తరువాత కిశోర్ తిరుమల డైరెక్షన్లో రామ్ నటించిన ‘నేను శైలజ’ చిత్రం 2016 జనవరి 1న విడుదలయ్యింది. ఈ చిత్రం కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సంక్రాంతికి అంటే 2021 జనవరి 14న ‘రెడ్’ తో ప్రేక్షకులు ముందుకు వచ్చిన రామ్.. మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాదు రామ్ కు ఇది హ్యాట్రిక్ హిట్ కావడం మరో విశేషం. ‘హలో గురు ప్రేమ కోసమే’ ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి వరుస హిట్ల తరువాత ‘రెడ్’ తో హ్యాట్రిక్ కంప్లీట్ అయ్యింది. అందుకే రామ్ కు జనవరి నెల బాగా కలిసొస్తుందని అతని అభిమానులు నమ్ముతున్నారు.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amrutha Aiyer
  • #Kishore Thirumala
  • #Malavika Sharma
  • #Mani Sharma
  • #Nivetha Pethuraj

Also Read

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

related news

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

RAPO 23: ఎస్ జె సూర్య ప్లేస్లో జెనీలియా భర్త.. రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా

RAPO 23: ఎస్ జె సూర్య ప్లేస్లో జెనీలియా భర్త.. రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా

Anupama: అనుపమ పరమేశ్వరన్‌ బాధలో ఉన్నప్పుడు గుర్తొచ్చేది ఆయనేనట..

Anupama: అనుపమ పరమేశ్వరన్‌ బాధలో ఉన్నప్పుడు గుర్తొచ్చేది ఆయనేనట..

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

trending news

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

3 hours ago
‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

6 hours ago
Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

22 hours ago
Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

23 hours ago
సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

23 hours ago

latest news

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

13 mins ago
Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

1 hour ago
Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

2 hours ago
Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

2 days ago
Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version