Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ది రాజాసాబ్ రివ్యూ
  • #మన శంకరవరప్రసాద్ గారు రివ్యూ
  • #అనగనగా ఒక రాజు రివ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » ‘హలో గురు ప్రేమ కోసమే’ షూటింగ్ స్పాట్ లో గొడవ

‘హలో గురు ప్రేమ కోసమే’ షూటింగ్ స్పాట్ లో గొడవ

  • July 27, 2018 / 09:33 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘హలో గురు ప్రేమ కోసమే’ షూటింగ్ స్పాట్ లో గొడవ

ఎనర్జటిక్ హీరో రామ్ నేను శైలజ సినిమా తర్వాత రెండు అపజయాలను వెనకేసుకున్నారు. మంచి హిట్ అందుకోవాలని “నేను లోకల్” తో హిట్ ట్రాక్ లో ఉన్న త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో నటిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతోన్న “హలో గురు ప్రేమ కోసమే” లో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకి చిక్కులు వస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం అనుపమ షూటింగ్ స్పాట్ లో కళ్ళు తిరిగిపడిపోయి రెండు రోజులు షూటింగ్ ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు టెక్నీషియన్స్ గొడవ వల్ల ఒక రోజు షూటింగ్ ఆపాల్సి వచ్చింది.

డైరెక్టర్ చెప్పాల్సిన పనులను రైటర్ చెబుతుండటంతో ఈగో హర్ట్ అయిన సినిమాటోగ్రాఫర్ వెంటనే అతడిపై ఫైర్ అయినట్లు సమాచారం. ఏమైనా చెబితే డైరెక్టర్ చెప్పాలి గానీ రైటర్ చెబుతుండటమేంటని సినిమాటోగ్రాఫర్ అసహనం వ్యక్తం చేయడంతో డైరక్టర్ త్రినాథరావు షాక్ తిన్నారు. ఇక తాను కలిగించుకుని ఇద్దరినీ కూల్ చేసినట్లు సమాచారం. ఈ గొడవ కారణంగా ఒక రోజు షూటింగ్ ఆగిపోయిందని తెలుస్తోంది. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 18వ తేదీన థియేటర్లోకి రానుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hello Guru Prema Kosame
  • #Hero Ram
  • #Hero Ram Movies
  • #Ram Pothineni

Also Read

The RajaSaab Collections: 10వ రోజు..’ది రాజాసాబ్’ కి రూ.200 కోట్లు.. అయినా తక్కువే

Bhartha Mahasayulaku Wignyapthi Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. కానీ?

Anaganaga Oka Raju Collections: బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టిన ‘అనగనగా ఒక రాజు’

Nari Nari Naduma Murari Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘నారీ నారీ నడుమ మురారి’

Mana ShankaraVaraprasad Garu Collections: భారీ లాభాల దిశగా ‘మన శంకరవరప్రసాద్ గారు’

Trisha: దుబాయ్ లో త్రిష, ఛార్మి రీ యూనియన్.. ఆ మూడో హీరోయిన్ ని గుర్తుపట్టారా?

related news

Nenu Sailaja Collections: రామ్ ‘నేను శైలజ’కి 10 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

This Weekend Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

trending news

The RajaSaab Collections: 10వ రోజు..’ది రాజాసాబ్’ కి రూ.200 కోట్లు.. అయినా తక్కువే

The RajaSaab Collections: 10వ రోజు..’ది రాజాసాబ్’ కి రూ.200 కోట్లు.. అయినా తక్కువే

45 mins ago
Bhartha Mahasayulaku Wignyapthi Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. కానీ?

Bhartha Mahasayulaku Wignyapthi Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. కానీ?

59 mins ago
Anaganaga Oka Raju Collections: బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టిన ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టిన ‘అనగనగా ఒక రాజు’

1 hour ago
Nari Nari Naduma Murari Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘నారీ నారీ నడుమ మురారి’

2 hours ago
Mana ShankaraVaraprasad Garu Collections: భారీ లాభాల దిశగా ‘మన శంకరవరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu Collections: భారీ లాభాల దిశగా ‘మన శంకరవరప్రసాద్ గారు’

2 hours ago

latest news

Prabhas: ‘ఫౌజీ’.. ఓ సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్న హాను!

Prabhas: ‘ఫౌజీ’.. ఓ సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్న హాను!

1 hour ago
Rashmika : ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీలో వాళ్ళే బెస్ట్.. మనసులో మాట బయట పెట్టిన రష్మిక

5 hours ago
Tabu: పడుకోవడానికి మగాడు ఉంటే చాలు.. పెళ్ళితో పనేంటి

6 hours ago
M.M.Keeravani : మరో అరుదైన అవకాశం దక్కించుకున్న మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. కీరవాణి.. అదేంటంటే..?

Prabhas: బెస్ట్‌ ఫ్రెండ్‌ చేసిన సినిమాను తొలుత రిజెక్ట్‌ చేసిన ప్రభాస్‌.. ఏ మూవీ అంటే?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version