Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » రివ్యూలు రాసే వాళ్ళు కాస్త ఆలోచించి రాయండి : శ్రీకాంత్

రివ్యూలు రాసే వాళ్ళు కాస్త ఆలోచించి రాయండి : శ్రీకాంత్

  • December 3, 2018 / 12:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రివ్యూలు రాసే వాళ్ళు కాస్త ఆలోచించి రాయండి : శ్రీకాంత్

పబ్లిక్ స్టార్ శ్రీకాంత్ హీరోగా కరణం బాబ్జీ దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం ‘ఆపరేషన్ 2019’. ఇది శ్రీకాంత్ కు 125 వ చిత్రం కావడం విశేషం. డిసెంబర్ 1 న విడుదలైన ఈ చిత్రానికి ‘పరవాలేదు .. ఒకసారి చూడొచ్చు’ అనే టాక్ వచ్చినప్పటికీ, రజినీ- శంకర్ ల ‘2.0’ చిత్రం హవా కొనసాగుతున్న తరుణంలో ‘ఆపరేషన్ 2019’ ను ఎవ్వరూ పెద్దగా పట్టించుకోవట్లేదు. అయితే ఇటీవలి కాలంలో తాను నటించిన చిత్రాల్లో మంచి సంతృప్తిని ఇచ్చిన చిత్రం ‘ఆపరేషన్ 2019’ అని, కానీ, ఈ చిత్రం పై వచ్చిన రివ్యూలను చూసి బాధపడ్డానని హీరో శ్రీకాంత్ అంటున్నారు.

తాజాగా ఏర్పాటు చేసిన ఈ చిత్రం సక్సెస్ మీట్లో హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ… ‘అభిమానులు చిత్రాన్ని ఆదరిస్తున్నారు, కలెక్షన్లు కూడా బాగున్నాయి. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లు ఎంతో ఆనందంగా ఉన్నారు. విమర్శకుల అభిప్రాయాలను నేనెప్పుడూ గౌరవిస్తాను.. అయితే రివ్యూలు రాసేవాళ్లు కూడా కాస్త ఆలోచించి రాస్తే చాలా మంచిది. ఒక సినిమా బాగా ఆడితే, పరిశ్రమలో మరో పది మందికి ఉపాధి లభిస్తుంది’ అంటూ శ్రీకాంత్ చెప్పుకొచ్చారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Diksha Panth
  • #Movie Review
  • #Operation 2019
  • #Operation 2019 Movie
  • #Operation 2019 Movie Telugu Review

Also Read

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Mana ShankaraVaraprasad Garu Collections: ఇప్పటికీ డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

related news

టాలీవుడ్ స్టార్స్ ట్రావెల్ బేస్డ్ అడ్వెంచ‌ర‌స్ టాక్ షో ‘సోల్ ట్రిప్’.. హోస్ట్‌గా మారిన  హీరో విజ‌య్ దాట్ల

trending news

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

4 hours ago
Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

10 hours ago
Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

13 hours ago
Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

22 hours ago
Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

23 hours ago

latest news

Koti: పాట తీసుకొని.. కనీసం ఒక్క మాట కూడా చెప్పారా: ప్రముఖ సంగీత దర్శకుడు ఫైర్‌

21 mins ago
Jana Nayagan: ‘జన నాయగన్‌’ పంచాయితీ.. ఇప్పుడు దిల్లీలో.. అక్కడ ఏమవుతుందో?

27 mins ago
Chiru – Naveen: చిరంజీవి + చిరంజీవికి నచ్చిన హీరో.. ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితేనా?

35 mins ago
Sara Arjun: దాని గురించి తక్కువ మాట్లాడాలనుకుంటా.. సారా అర్జున్‌ కామెంట్స్‌ వైరల్‌

51 mins ago
Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version