Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Sumanth: భార్యాభర్తలు ఎవరైనా సరే నా సలహాలు తీసుకోవద్దు: సుమంత్

Sumanth: భార్యాభర్తలు ఎవరైనా సరే నా సలహాలు తీసుకోవద్దు: సుమంత్

  • September 2, 2022 / 07:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sumanth: భార్యాభర్తలు ఎవరైనా సరే నా సలహాలు తీసుకోవద్దు: సుమంత్

నటుడు సుమంత్ గురించి ‘కట్టె కొట్టె తెచ్చె’ అన్నంత సింపుల్ గా వర్ణించవచ్చు. తన తాత అక్కినేని నాగేశ్వరరావు గారి మనవడు గా, నాగార్జున మేనల్లుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. 3,4 హిట్లు కొట్టిన తర్వాత హీరోయిన్ కీర్తి రెడ్డిని పెళ్లి చేసుకున్నాడు. తర్వాత కొన్ని కారణాల వల్ల ఆమెతో విడాకులు తీసుకుని ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసుకుంటున్నాడు అంతే..! ప్రస్తుతం సుమంత్ సింగిల్ గానే ఉన్నాడు. అందుకే అప్పుడప్పుడు ఆమెను పెళ్లి చేసుకోబోతున్నాడు, ఈమెను పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు వస్తుంటాయి.

తాజాగా సుమంత్ గురించి మరో రూమర్ కూడా వైరల్ అవుతుంది. అదేంటి అంటే..తన మాజీ భార్య కీర్తి రెడ్డిని మర్చిపోలేక పోవడం వల్లనే అతను మరో పెళ్లి చేసుకోలేదట. ఈ విషయాల పై తాజాగా సుమంత్ స్పందించాడు.అలాగే తన కెరీర్ గురించి కూడా ఆసక్తికరమైన కామెంట్లు చేశాడు. సుమంత్ మాట్లాడుతూ.. “ఒకే ఫీల్డ్ లో ఉన్న ఇద్దరు పెళ్లి చేసుకున్నంత మాత్రాన విడిపోరనే గ్యారెంటీ ఏమీ లేదు. చాలా మంది సినిమా ఫ్యామిలీ వాళ్ళు కూడా ఇలా పెళ్లి చేసుకున్నారు, అలా విడిపోయారు.

పెళ్లి అనేది కొంతమందికి అవసరం కానీ అందరికీ కాదు. నన్ను వదిలేసి వెళ్లిపోయిన అమ్మాయిని మర్చిపోలేకపోతున్నా అనే మాట అబద్ధం.నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నా లైఫ్ లో మళ్ళీ తనని కలవాలని ఎప్పుడూ అనిపించలేదు. నేను మంచి సినిమాలు చేశాను, బాగా డబ్బు సంపాదించాను, మంచి వాటిల్లో ఇన్వెస్ట్ చేసాను. కాబట్టి డబ్బు సంపాదన కోసం సినిమాలు చేయాల్సిన అవసరం నాకు లేదు. సినిమాల్లో నా క్యారెక్టర్స్ వేరు, నేను వేరు. భార్యాభర్తలు ఎవరైనా సరే నా సలహాలు అస్సలు తీసుకోకూడదు.

ఎందుకంటే లైఫ్ లో అన్ని కష్టాలు కానీ, అంత గుడ్ రిలేషన్ షిప్ అనేది లేదు.ప్రొఫెషన్ పరంగా ఫెయిల్యూర్ ఐన మూవీస్ కూడా చాలా నేర్పిస్తాయి. లైఫ్ లో హ్యాపీగా లేనివాళ్లే పాత విషయాల గురించి ఆలోచిస్తారు. కానీ నేను నా ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉన్నాను. సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు నెగిటివ్ థాట్స్ వస్తాయి కానీ ఫ్యామిలీ సపోర్ట్ గా ఉంటే పెద్దగా సమస్య ఉండదు. ఫెయిల్యూర్స్ వస్తాయి అలాగే టైం వస్తే హిట్స్ కూడా వస్తాయి. కొంచెం ఓపిక పట్టాలి అంతే” అంటూ సుమంత్ చెప్పుకొచ్చాడు.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sumanth
  • #Hero Sumanth
  • #sumanth

Also Read

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

related news

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Sumanth: ఆ రెండు బ్లాక్‌బస్టర్లు మిస్‌ చేసుకున్నా.. సుమంత్‌ కామెంట్స్‌ మళ్లీ వైరల్‌

Sumanth: ఆ రెండు బ్లాక్‌బస్టర్లు మిస్‌ చేసుకున్నా.. సుమంత్‌ కామెంట్స్‌ మళ్లీ వైరల్‌

trending news

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

8 hours ago
Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

8 hours ago
4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

9 hours ago
Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

10 hours ago
Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

13 hours ago

latest news

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

12 hours ago
Vismaya Mohanlal: సినిమాల్లోకి కొడుకు వచ్చీ వెళ్తున్నాడు.. ఇప్పుడు కూతురు వచ్చింది

Vismaya Mohanlal: సినిమాల్లోకి కొడుకు వచ్చీ వెళ్తున్నాడు.. ఇప్పుడు కూతురు వచ్చింది

13 hours ago
Ramayana: రూ.4000 కోట్ల ‘రామాయణ’ సీత లుక్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్‌ డిజైనర్ల రియాక్షన్‌ ఇదే!

Ramayana: రూ.4000 కోట్ల ‘రామాయణ’ సీత లుక్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్‌ డిజైనర్ల రియాక్షన్‌ ఇదే!

14 hours ago
Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

15 hours ago
Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version