Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Upendra: నాలుగు ఎకరాల ఫామ్ హౌస్ అద్దెకు ఇస్తున్న ఉపేంద్ర!

Upendra: నాలుగు ఎకరాల ఫామ్ హౌస్ అద్దెకు ఇస్తున్న ఉపేంద్ర!

  • July 12, 2023 / 12:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Upendra: నాలుగు ఎకరాల ఫామ్ హౌస్ అద్దెకు ఇస్తున్న ఉపేంద్ర!

కన్నడ చిత్ర పరిశ్రమలో హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఉపేంద్ర తెలుగు సినీ ప్రేక్షకులకు కూడా ఎంతో సుపరిచితమే. ఈయన కన్నడలో నటించిన సినిమాలు ఎంతో మంచి సక్సెస్ కావడంతో ఆ సినిమాలను తెలుగులో కూడా డబ్ చేసి విడుదల చేశారు. అదేవిధంగా తెలుగులో కూడా ఈయన కొన్ని సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. ఇలా తెలుగు కన్నడ భాషలలో పలు సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నటువంటి ఈయన పలు వ్యాపారాలను కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు బిజినెస్ లను ఎంతో సక్సెస్ ఫుల్ గా ముందుకు నడిపిస్తున్నటువంటి ఉపేంద్ర తాజాగా మరొక ఆలోచన ద్వారా బిజినెస్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన వీడియోని కూడా ఈయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

ఈయనకు (Upendra) బెంగళూరు సమీపంలో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఫామ్ హౌస్ ఉంది. అయితే ఈ ఫామ్ హౌస్ ఎప్పుడు ఉపేంద్ర పెద్దగా ఉపయోగించింది లేదు. ఇలా ఖాళీగా ఉన్నటువంటి ఈ ఫామ్ హౌస్ అద్దెకు ఇస్తూ మరో బిజినెస్ ప్రారంభించడానికి సిద్ధమయ్యారు.ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించినటువంటి వివరాలను ఈయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. బెంగళూరు మైసూర్ రోడ్డులో పెద్ద మర్రిచెట్టు వద్ద నాలుగు ఎకరాల విస్తీర్ణంలో తన ఫామ్ హౌస్ ఉందని తెలిపారు.

అయితే ఈ ఫామ్ హౌస్ డెస్టినేషన్ వెడ్డింగ్ ఎంగేజ్మెంట్ బర్త్ డే పార్టీస్ వంటి వాటికి అద్దెకు ఇవ్వబడునని ఎవరికైనా కావాల్సి వస్తే ఈ నెంబర్ కి కాల్ చేయాలి అంటూ ఈయన ఒక ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. ఈ ఫామ్ హౌస్ చుట్టూ పచ్చని ప్రకృతి నడుమ ఎంతో ఆహ్లాదకరంగా ప్రశాంతంగా ఉంది. ఇందులో పెద్దగా పదివేల చదరపు అడుగుల హాల్, బార్, 6 విలాసవంతమైన బెడ్ రూమ్స్, పెద్ద టెర్రస్, పదివేల చదరపు అడుగుల ఖాళీ స్థలం, నాలుగు గదులతో చాలా సౌకర్యవంతంగా ఉంది.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Upendra
  • #Hero Upendra
  • #Upendra

Also Read

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

trending news

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

9 hours ago
Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

10 hours ago
Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

15 hours ago
‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

18 hours ago
Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

1 day ago

latest news

Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

14 hours ago
Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

1 day ago
Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

1 day ago
Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version