Venkatesh: షాక్ ఇస్తున్న విక్టరీ వెంకటేష్ ఆస్తుల వివరాలు..!

Advertisement

దివంగత స్టార్ ప్రొడ్యూసర్ డా.డి.రామానాయుడు గారి చిన్నబ్బాయి అలాగే ప్రస్తుతం టాలీవుడ్ ను లీడ్ చేస్తున్న ప్రొడ్యూసర్లలో ఒకరైన సురేష్ బాబు తమ్ముడు అయిన విక్టరీ వెంకటేష్.. ఎన్నో ఏళ్ళ నుండీ స్టార్ హీరోగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి ఆయన హీరో కావాలని అనుకోలేదు. బిజినెస్మెన్ అవ్వాలని ఆశపడ్డారు. కానీ అనుకోకుండా హీరో కావాల్సి వచ్చింది. అలా అని బిజినెస్ రంగాన్ని విడిచి పెట్టలేదు. ఓ వైపు స్టార్ హీరోగా రాణిస్తూనే మరోవైపు సక్సెస్ ఫుల్ బిజినెస్మెన్ గా వెంకీ దూసుకుపోతున్నారు.

సినిమాల పరంగా చూసుకుంటే సక్సెస్ రేటు ఎక్కువగా ఉన్న హీరోగా వెంకీ ఇప్పటికీ ప్రశంసలు అందుకుంటూనే ఉన్నారు. ఈయన నటించిన సినిమాల్లో ఎన్నో బ్లాక్ బస్టర్లు ఇండస్ట్రీ హిట్ లు ఉన్నాయి. ఎక్కువ ‘నంది’ అవార్డులను అందుకున్న హీరోగా కూడా వెంకటేష్ రికార్డు సృష్టించారు. అయితే ఇతనికి ఎంత ఆస్తి ఉండొచ్చు అనే డిస్కషన్ అప్పుడప్పుడు జరుగుతూనే ఉంది. వాటి వివరాలను పరిశీలిస్తే.. సినిమాల ద్వారా వెంకీ సంపాదించిన మొత్తాన్ని తన అన్నయ్య సురేష్ బాబు సలహా మేరకు బిజినెస్ రంగంలోనూ అలాగే రియల్ ఎస్టేట్ రంగంలోనూ పెట్టుబడులుగా పెట్టారట.

ఇప్పటికి అది మొత్తం కలుపుకుని రూ.2వేల 250 కోట్ల పైనే ఉంటుందని అంచనా. ఇక తన తండ్రి నుండీ వెంకీ అందినది అంతకు మించి ఉంటుందని తెలుస్తుంది. మొత్తంగా కలుపుకుంటే 6వేల కోట్లకు పైగా వెంకీ ఆస్తి ఉంటుందని స్పష్టమవుతుంది.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news