Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Vijay: రెమ్యునరేషన్ విషయంలో రికార్డులు సృష్టిస్తున్న విజయ్.. కానీ?

Vijay: రెమ్యునరేషన్ విషయంలో రికార్డులు సృష్టిస్తున్న విజయ్.. కానీ?

  • May 17, 2023 / 03:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay: రెమ్యునరేషన్ విషయంలో రికార్డులు సృష్టిస్తున్న విజయ్.. కానీ?

కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన విజయ్ రెమ్యునరేషన్ విషయంలో రికార్డులు సృష్టిస్తున్నారు. మార్కెట్ ను మించి పారితోషికం తీసుకుంటూ ఈ స్టార్ హీరో వార్తల్లో నిలుస్తున్నారు. సౌత్ ఇండియాలోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ ను తీసుకుంటున్న విజయ్ వెంకట్ ప్రభు డైరెక్షన్ లో తర్వాత సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు విజయ్ పారితోషికం 150 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది. సాధారణంగా పాన్ వరల్డ్ స్థాయిలో గుర్తింపు ఉన్న హీరోలు మాత్రమే ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ ను డిమాండ్ చేయడం గమనార్హం.

అయితే విజయ్ కు కోలీవుడ్ లో మాత్రమే క్రేజ్ ఉన్నా ఈ స్థాయిలో పారితోషికాన్ని విజయ్ అందుకోవడం హాట్ టాపిక్ అవుతోంది. విజయ్ సినిమాలకు నాన్ థియేట్రికల్ హక్కుల ద్వారా ఊహించని స్థాయిలో ఆదాయం చేకూరుతోందని సమాచారం అందుతోంది. ఈ రీజన్ వల్లే ఆయన అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు సైతం అంగీకరిస్తున్నారు. విజయ్ టాలీవుడ్ డైరెక్టర్ల డైరెక్షన్ లో పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నా సరైన కథ దొరకకపోవడం వల్ల సమస్య వస్తోందని తెలుస్తోంది.

టాలీవుడ్ డైరెక్టర్లతో పని చేస్తే తెలుగులో కూడా మార్కెట్ పెరుగుతుందని విజయ్ భావిస్తున్నారు. విజయ్ ప్లాన్స్ వర్కౌట్ అవుతాయో లేదో చూడాల్సి ఉంది. కోలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం విజయ్ నంబర్ వన్ హీరోగా ఉన్నారనే సంగతి తెలిసిందే. విజయ్ కెరీర్ పరంగా ఎదగడంతో పాటు మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఈ ఏడాది వారసుడు సినిమాతో (Vijay) విజయ్ సక్సెస్ ను ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. మల్టీస్టారర్ సినిమాలలో నటించే అవకాశం వస్తున్నా విజయ్ ఆ సినిమాలకు నో చెబుతున్నారని తెలుస్తోంది. విజయ్ పాన్ ఇండియా హీరోగా ఎదగాలని ప్రయత్నాలు చేస్తున్నా ఆ ప్రయత్నాలు పూర్తిస్థాయిలో వర్కౌట్ కావడం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Venkat Prabhu
  • #Venkat Prabhu
  • #Vijay
  • #Vijay Thalapathy

Also Read

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Trisha – Vijay: ఇదేంటి సీఎం గారూ.. అటు క్యాన్సిల్‌.. ఇటు సెల్యూట్‌లు.. ఏమవుతోంది?

Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌.. ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

Dhanush: విజయ్‌ని ఫాలో అవుతున్న ధనుష్‌.. ఆయనలాగే ఎంట్రీ షురూ

CM Vijay: ఏపీ రాజకీయాలపై విజయ్‌ సెటైరా? ఆ సీన్లపై రేగుతున్న మంట!

trending news

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

41 mins ago
Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

4 hours ago
Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

4 hours ago
Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

1 day ago
Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

1 day ago

latest news

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

46 mins ago
King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

2 hours ago
Dolly Parton: ప్రముఖ గాయని, రచయిత, నటి కన్నుమూత..

3 hours ago
NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

4 hours ago
Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version