Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Vijay Thalapathy: టాలీవుడ్ రీసెంట్‌ హిట్‌ చూసిన థళపతి!

Vijay Thalapathy: టాలీవుడ్ రీసెంట్‌ హిట్‌ చూసిన థళపతి!

  • August 17, 2022 / 12:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Thalapathy: టాలీవుడ్ రీసెంట్‌ హిట్‌ చూసిన థళపతి!

తమిళ ఇళయ థళపతి విజయ్‌కి తెలుగునాట ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన సినిమాలు అప్పుడప్పుడు తెలుగులో వస్తేనే అంత ఫాలోయింగ్‌ వచ్చింది అంటే.. ఇప్పుడు ఏకంగా తెలుగు దర్శుడితో, తెలుగు నిర్మాతతో తమిళంలో ఓ సినిమా చేస్తున్నాడు అనేసరికి ఆ ఫాలోయింగ్‌ ఇంకా పెరిగింది. అలాంటి విజయ్‌ హైదరాబాద్‌లో ఓ థియేటర్‌కి వచ్చి సినిమా చూసి వెళ్లాడు అంటే నమ్ముతారా? కానీ ఇది జరిగింది. అందులోనూ చూసింది తెలుగు సినిమానే అని టాక్‌.

ఆగస్టు 15న మధ్యాహ్నం నుండి థియేటర్లలో ప్రేక్షకుల సందడి పెరిగింది. ఉదయాన్నే జెండా వందనం చేసేసి, మధ్యాహ్యానికి థియేటర్లకు వచ్చేశారు ప్రేక్షకులు. ఆ రోజులు థియేటర్లలో పెరిగిన ఆక్యుపెన్సీ బట్టే ఈ మాట అంటున్నాం. అలాంటి సమయంలో హైదరాబాద్‌లోని మహేష్‌బాబు థియేటర్‌ ఏఎంఎబీలో విజయ్‌ కనిపించాడు. దీంతో ఇంకేముంది మొబైల్‌లో విజయ్‌ను బంధించేశారు ఫ్యాన్స్‌. ఆ వీడియోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అయితే విజయ్‌ ఏ సినిమా చూశాడు అనే విషయంలో క్లారిటీ లేకపోయినా..

అక్కడ ఏ సినిమా ఆడుతోంది, ఆ సమయానికి ఏ సినిమా విడిచి పెడతారు అనే కాన్సెప్ట్‌ ప్రకారం విజయ్‌ ‘బింబిసార’ చూసి ఉండొచ్చు అనే టాక్‌ వినిపిస్తోంది. విజయ్‌ ఓ స్క్రీన్‌ నుండి బయటకు వస్తున్న చిన్న వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో కనిపిస్తోంది. అందులో మహేష్‌బాబు ఫొటో కూడా ఉంది. ఆ లెక్కన ఆ వీడియో షూట్‌ చేసింది ఏఎంబీలోనే అని ఫిక్స్‌ అయ్యారు. అలా మహేష్‌బాబు థియేటర్‌లో విజయ్ అంటూ ఫ్యాన్స్‌ సందడి చేస్తున్నారు. ఒకవేళ విజయ్‌ ‘బింబిసార’ చూసి ఉంటే మాత్రం సూపర్‌ అని చెప్పొచ్చు. ఆ సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌కి విజయ్‌ కూడా తోడైనట్లే.

ఇక విజయ్‌ సంగతి చూస్తే.. ప్రస్తుతం ‘వారిసు’ (తెలుగులో ‘వారసుడు’) సినిమా చేస్తున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. అన్నట్లు ఈ సినిమా నిర్మాణంలో పీవీపీ నిర్మాణ సంస్థ కూడా ఉంది. ఆ బ్యానర్‌పై పరమ్ వి పొట్లూరి, పెరల్ వి. పొట్లూరి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bimbisara
  • #Hero Vijay Thalapathy
  • #telugu movie
  • #Vijay Thalapathy

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

17 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

17 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

14 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

2 days ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 days ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version