Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » యశ్ బర్త్ డే కోసం ఫ్యాన్స్ ఏర్పాట్లు చూస్తే మతిపోవాల్సిందే.

యశ్ బర్త్ డే కోసం ఫ్యాన్స్ ఏర్పాట్లు చూస్తే మతిపోవాల్సిందే.

  • January 9, 2020 / 03:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

యశ్ బర్త్ డే కోసం ఫ్యాన్స్ ఏర్పాట్లు చూస్తే మతిపోవాల్సిందే.

ఒక్క సినిమా ఆ హీరో ఇమేజ్ మరియు స్టార్ డమ్ పూర్తిగా మార్చివేసింది. ఏకంగా పాన్ ఇండియా స్టార్ లెవెల్ గుర్తింపు తెచ్చింది. ఆ చిత్రం కెజిఎఫ్… ఆ హీరో యశ్. యశ్ నటించిన కేజిఎఫ్ చిత్రం పై మొదట్లో ఎటువంటి అంచనాలు లేవు. అలాంటిది విడుదల తరువాత ప్రభంజనంలా పేలింది.కన్నడతో పాటు తెలుగు, తమిళ మరియు హిందీ బాషలలో విడుదలైన ఈ చిత్రం అన్ని చోట్ల బంపర్ హిట్ సాధించింది. రాఖీ గా యశ్ అద్భుత నటన, దర్శకుడు ప్రశాంత్ నీల్ స్క్రీన్ ప్లే మాయ మరియు మైమరిపించే విజువల్స్ ఈ చిత్రాన్ని ఎక్కడికో తీసుకెళ్లాయి.

Hero Yash Birthday Celebrations Done in a huge way1

ఇక కేజిఎఫ్ మొదటి భాగం సాధించిన విజయం స్ఫూర్తిగా కేజిఎఫ్ ఛాప్టర్ 2 అత్యధిక బడ్జెట్ తో భారీ ఎత్తున చిత్రీకరిస్తున్నారు. ఈ మూవీ చిత్రీకరణ చివరి దశకు చేరుకుందని సమాచారం. కాగా నేడు హీరో యశ్ పుట్టినరోజు వేడుకను ఫ్యాన్స్ ఘనంగా నిర్వహించారు. ఆయన కోసం ప్రపంచంలోనే అతిపెద్ద కటౌట్ 250అడుగులతో ఏర్పాటు చేశారు. అలాగే 5000 కేజీల బరువు, 215 అడుగుల పొడవు గల కేక్ తయారు చేయించి యశ్ చేత కట్ చేయించారు. తమ అభిమాన హీరో యశ్ కొరకు ఫ్యాన్స్ చేసిన ఈ భారీ ఏర్పాట్లు చూసిన వారు ఇది జస్ట్ క్రేజ్ కాదు అంతకు మించి అంటున్నారు. సౌత్ నుండి ఇండియా పరిధిలో 200కోట్ల వసూళ్లు సాధించిన హీరోలలో యశ్ ఒకరు.అంతకు ముందు ఈ ఘనత సాధించింది, రజిని మరియు ప్రభాస్ మాత్రమే. ఇటీవల బిగిల్ సినిమాతో విజయ్ ఈ లిస్ట్ లో చేరారు. ఒక సాధారణ హీరోగా ఉన్న యశ్, కేజిఎఫ్ మూవీతో అందనంత ఎత్తుకు వెళ్లిపోయారు. కేజిఎఫ్ మూవీలో బాలీవుడ్ హీరో సంజయ్ దత్ అధీర అనే ప్రధాన విలన్ పాత్ర చేస్తున్నారు.

1

Hero Yash Birthday Celebrations Done in a huge way2

2

Hero Yash Birthday Celebrations Done in a huge way3

అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
తూటా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #KGF
  • #KGF 2
  • #Prashnth neel
  • #Sanjay Dutt
  • #Srinidi Shetty

Also Read

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

related news

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

Sandalwood: ఇలాంటి సపోర్టు టాలీవుడ్‌లో ఎవరూ చేయరేం.. ఎంతైనా శాండిల్‌వుడ్‌ ప్రేమ వేరు

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

trending news

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

18 hours ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

19 hours ago
Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

19 hours ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

1 day ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

1 day ago

latest news

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

11 hours ago
Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Suriya Jyothika: సూర్య – జ్యోతిక 20వ వెడ్డింగ్‌ యానివర్సిరీ.. స్పెషల్ వీడియోతో..

15 hours ago
Bethlehem Kudumba Unit: అన్ని సినిమాలను దాటేసిన మమితా బైజు సినిమా.. వసూళ్లెంత అంటే

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version