Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Koratala Siva: కొరటాలకు ఆ హీరోలు ఓకే చెబుతారా?

Koratala Siva: కొరటాలకు ఆ హీరోలు ఓకే చెబుతారా?

  • April 22, 2022 / 08:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Koratala Siva: కొరటాలకు ఆ హీరోలు ఓకే చెబుతారా?

తెలుగులోని టాలెంటెడ్ డైరెక్టర్లలో కొరటాల శివ ఒకరనే సంగతి తెలిసిందే. ఆచార్యతో మరో సక్సెస్ ను సొంతం చేసుకుంటానని కొరటాల శివ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. వేగంగా సినిమాలను తెరకెక్కించే డైరెక్టర్ గా కొరటాల శివకు పేరు ఉండగా ఆచార్య షూటింగ్ మాత్రం అంతకంతకూ ఆలస్యమైంది. అయితే ఎన్టీఆర్ సినిమా షూటింగ్ ను జూన్ లో మొదలుపెట్టి వీలైనంత వేగంగా పూర్తి చేయాలని కొరటాల శివ భావిస్తున్నారు. ఈ సినిమా నుంచి అలియా భట్ హీరోయిన్ గా తప్పుకుందని వార్తలు వస్తున్నా ఆ వార్తల గురించి మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు.

Click Here To Watch NOW

ఈ సినిమాలో తారక్ కు జోడీగా రష్మిక ఫిక్స్ అయిందని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. అయితే ఎన్టీఆర్ సినిమాను తెరకెక్కించే కథ కాకుండా కొరటాల శివ దగ్గర రెండు కథలు ఉన్నాయని తెలుస్తోంది. ఆ రెండు కథలకు హీరోలు కావాలని సమాచారం. చాలా సంవత్సరాల క్రితం కొరటాల శివ డైరెక్షన్ లో చరణ్ హీరోగా ఒక ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రకటన వెలువడగా కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది.

ఈ సినిమా కథ కొరటాల శివ దగ్గరే ఉండిపోయింది. బన్నీతో కొరటాల శివ ఒక సినిమాను తెరకెక్కించాలని భావించి బౌండ్ స్క్రిప్ట్ ను సిద్ధం చేశారు. అయితే వేర్వేరు కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ కూడా పట్టాలెక్కలేదనే సంగతి తెలిసిందే. ఈ రెండు కథలలో రాబోయే రోజుల్లో చరణ్, బన్నీ నటిస్తారో లేక వేరే హీరోలతో కొరటాల శివ ముందుకెళతారో చూడాల్సి ఉంది. కొరటాల శివ మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలోని అందరు స్టార్ హీరోలతో సినిమాలను తెరకెక్కించాలని భావిస్తున్నారు.

మాస్ ప్రేక్షకులతో పాటు క్లాస్ ప్రేక్షకులు కూడా మెచ్చే విధంగా కొరటాల శివ కథలు, సినిమాలు ఉండటం గమనార్హం. కొరటాల శివ భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో కూడా విజయాలు అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Acharya
  • #Director Koratala Siva
  • #koratala siva
  • #NTR30

Also Read

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

related news

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

trending news

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

27 mins ago
Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

2 hours ago
Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

7 hours ago
Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

7 hours ago
Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

7 hours ago

latest news

Shanmukh Jaswanth : వైష్ణవి తో షణ్ముఖ్ జస్వంత్ ఎంగేజ్మెంట్ !

Shanmukh Jaswanth : వైష్ణవి తో షణ్ముఖ్ జస్వంత్ ఎంగేజ్మెంట్ !

1 hour ago
Rajinikanth: సంక్రాంతికి రెడీ అవుతున్న మరో స్టార్‌ హీరో… పొంగల్‌ ఫైట్‌ మరింత టైట్‌

Rajinikanth: సంక్రాంతికి రెడీ అవుతున్న మరో స్టార్‌ హీరో… పొంగల్‌ ఫైట్‌ మరింత టైట్‌

2 hours ago
Shivani Nagaram : తిరుపతిలో 15 నిమిషాల దర్శనం వ్యాఖ్యలపై శివానీ క్లారిటీ

Shivani Nagaram : తిరుపతిలో 15 నిమిషాల దర్శనం వ్యాఖ్యలపై శివానీ క్లారిటీ

3 hours ago
Ajith and Siva: ఐదోసారి కలసి పని చేయబోతున్న హీరో – డైరక్టర్‌.. మరో V టైటిల్‌ రెడీ

Ajith and Siva: ఐదోసారి కలసి పని చేయబోతున్న హీరో – డైరక్టర్‌.. మరో V టైటిల్‌ రెడీ

3 hours ago
Vijay Sethupathi: సీక్వెల్‌/ రీమేక్‌ అంటే నాకు చావుతో సమానం.. విజయ్‌ సేతుపతి కామెంట్స్‌ వైరల్‌

Vijay Sethupathi: సీక్వెల్‌/ రీమేక్‌ అంటే నాకు చావుతో సమానం.. విజయ్‌ సేతుపతి కామెంట్స్‌ వైరల్‌

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version