Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Apsara Rani: క్యాస్టింగ్ కౌచ్ పై నటి వ్యాఖ్యలు వైరల్!

Apsara Rani: క్యాస్టింగ్ కౌచ్ పై నటి వ్యాఖ్యలు వైరల్!

  • January 17, 2022 / 03:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Apsara Rani: క్యాస్టింగ్ కౌచ్ పై నటి వ్యాఖ్యలు వైరల్!

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని.. అవకాశాలు ఇస్తామంటూ కొంతమంది దర్శకనిర్మాతలు తమ కోరికలు తీర్చుకుంటున్నారంటూ.. ఇప్పటికే చాలా మంది నటీమణులు ఓపెన్ గా కామెంట్స్ చేశారు. దాదాపు అన్ని భాషా ఇండస్ట్రీలలో ఇలాంటి వాళ్లు ఉన్నారని చాలా సందర్భాల్లో బయటపడింది. పాపులర్ అయిన చాలా మంది సెలబ్రిటీల పేర్లు ఈ క్యాస్టింగ్ కౌచ్ లో వినిపించాయి. తాజాగా నటి అప్సర రాణి తను ఎదుర్కొన్న చేదు అనుభవాలను వివరించింది. ‘థ్రిల్లర్’ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైంది ఈ బ్యూటీ.

రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమాతో అప్సరకు హాట్ హీరోయిన్ ఇమేజ్ దక్కింది. అదే సమయంలో రవితేజ నటించిన ‘క్రాక్’ సినిమాలో ‘భూమ్ బద్దల్’ సాంగ్ లో నటించింది. ఇందులో ఆమె పెర్ఫార్మన్స్ కి యూత్ ఫిదా అయిపొయింది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ బ్యూటీ క్యాస్టింగ్ కౌచ్ పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆమె మాట్లాడుతూ.. ‘కన్నడ ఇండస్ట్రీలో ఓ సినిమాలో హీరోయిన్‌గా ఎంపిక చేశారు.

సినిమా డిస్కషన్స్ కోసం ఆ సినిమా డైరెక్టర్ ఒంటరిగా రూమ్ కి రమ్మన్నాడు. తన కోరిక తీరిస్తేనే అవకాశం ఇస్తానని చెప్పాడు. నేను మాత్రం అక్కడికి నా తండ్రిని వెంట తీసుకెళ్లాను. విషయం అర్ధం చేసుకున్న ఆ డైరెక్టర్ అక్కడ నుంచి పారిపోయాడు’ అంటూ చెప్పుకొచ్చింది. తెలుగులో మాత్రం తనకు అలాంటి చేదు అనుభవాలు ఎదురుకాలేదని చెప్పింది. ఇక్కడ టాలెంట్ ఉంటే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని తెలిపింది. ‘క్రాక్’ సినిమాతో పాటు గోపీచంద్ ‘సీటీమార్’ సినిమాలో కూడా ఐటెం సాంగ్ చేసింది అప్సర రాణి. ప్రస్తుతం అవకాశాల కోసం ఎదురుచూస్తోంది.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Apsara Rani
  • #Casting Couch
  • #Heroine Apsara Rani

Also Read

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

trending news

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

5 mins ago
Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

1 hour ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

2 hours ago
Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

3 hours ago
Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

24 hours ago

latest news

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

1 day ago
Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

1 day ago
Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

1 day ago
H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

1 day ago
Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version