Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Mahaan Movie: విక్రమ్ ‘మహాన్’తో హీరోయిన్ అప్సెట్!

Mahaan Movie: విక్రమ్ ‘మహాన్’తో హీరోయిన్ అప్సెట్!

  • February 12, 2022 / 01:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahaan Movie: విక్రమ్ ‘మహాన్’తో హీరోయిన్ అప్సెట్!

తమిళ స్టార్ హీరో విక్రమ్ నటించిన లేటెస్ట్ సినిమా ‘మహాన్’ అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన సంగతి తెలిసిందే. కార్తిక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో విక్రమ్ తో పాటు ఆయన కుమారుడు ధృవ్ కూడా నటించారు. ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమాలో తండ్రీకొడుకుల యాక్షన్ మాములుగా లేదు. ఒకరినిమించి మరొకరు నటించారు. కేవలం వారి నటన కోసమే ఈ సినిమా చూడొచ్చు.

Click Here To Watch

అయితే ఈ సినిమా చూసిన తరువాత కొందరు ఆడియన్స్ షాకయ్యారు. ఎందుకంటే.. సినిమాలో హీరోయిన్ గా నటించిన వాణి భోజన్ ఎక్కడా కనిపించలేదు. సింగిల్ ఫ్రేమ్ లో కూడా ఆమె కనిపించలేదు. కోలీవుడ్ కి చెందిన ఈ బ్యూటీని ‘మహాన్’ సినిమాలో ఎంపిక చేసుకున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. వాణి భోజన్ సంబంధించిన పోస్టర్ కూడా బయటకొచ్చింది. విక్రమ్ తో ఆమె షూటింగ్ లో పాల్గొన్నట్లు కొన్ని ఫొటోలు కూడా సోషల్ మీడియాలో కనిపించాయి.

కానీ కొన్ని కారణాల వలన ఆమె పాత్రను కట్ చేశారు. మెయిన్ రీజన్ రన్ టైం అని చెబుతున్నారు. ఇప్పటికే సినిమా 2 గంటల 42 నిమిషాల వరకు ఉంది. వాణి రోల్ కూడా యాడ్ చేసి ఉంటే మూడు గంటలు దాటేసేది. ఓటీటీ సినిమా మూడు గంటలంటే వర్కవుట్ అవ్వదని ఆమె పాత్రను ఎడిటింగ్ లో తీసేశారు. కారణమేదైనా.. తన పాత్రను సినిమా నుంచి తీసేయడంతో వాణి భోజన్ చాలా అప్సెట్ అయిందట.

‘మహాన్’ లాంటి పెద్ద సినిమాలో అవకాశం రావడంతో ఈ సినిమాపైనే తన ఆశలన్నీ పెట్టుకుంది. కానీ ఈ సినిమా తనకు నిరాశను మిగిల్చింది. తెలుగులో ఈ బ్యూటీ ‘మీకు మాత్రమే చెప్తా’ అనే సినిమాలో తరుణ్ భాస్కర్ కి జోడీగా కనిపించింది. ఆ తరువాత తెలుగులో అవకాశాలు రాకపోవడంతో కోలీవుడ్ కి వెళ్లిపోయింది.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhruv Vikram
  • #Mahaan
  • #Simran
  • #vani bhojan
  • #Vikram

Also Read

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

related news

Kollywood: తమిళంలో రేగిన నేషనల్‌ అవార్డ్స్‌ అలజడి.. ఆ సినిమాకు ఎలా ఇస్తారంటూ…

trending news

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

36 mins ago
Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

2 hours ago
Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

4 hours ago
Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

23 hours ago
Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

23 hours ago

latest news

#SorryHrithik: కంగనా.. జెన్‌జీ ఎంత పని చేసిందో చూశావా?

15 mins ago
Mega 158: ఈ ఏజ్‌లో యంగ్‌ హీరో రోల్‌.. రిస్క్‌ చేస్తున్నారా? టాలెంట్‌ చూపించాలనా?

54 mins ago
‘టాక్సిక్‌’ మోడ్‌లో బిగ్‌ బాస్‌ బ్యూటీ అండ్‌ ఆమె లవర్‌.. డోస్‌ కాస్త ఎక్కువే

‘టాక్సిక్‌’ మోడ్‌లో బిగ్‌ బాస్‌ బ్యూటీ అండ్‌ ఆమె లవర్‌.. డోస్‌ కాస్త ఎక్కువే

2 hours ago
Alias Rukmini: రామ్‌కి ‘శైలజ’.. నితిన్‌కి ‘రుక్మిణి’.. ఆ సెంటిమెంట్‌ వర్కౌట్‌ అవుతుందా?

Jason Sanjay: ‘సిగ్మా’ అర్థం తెలుసా? సినిమాకు తమన్‌ ఎందుకు? జేసన్‌ సంజయ్‌ ముచ్చట్లు

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version