Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Divyansha Kaushik: రవితేజ, చైతన్యలలో ఉన్న కామన్ క్వాలిటీ ఇదే!

Divyansha Kaushik: రవితేజ, చైతన్యలలో ఉన్న కామన్ క్వాలిటీ ఇదే!

  • July 25, 2022 / 01:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Divyansha Kaushik: రవితేజ, చైతన్యలలో ఉన్న కామన్ క్వాలిటీ ఇదే!

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ మరో ఐదు రోజుల్లో థియేటర్లలో విడుదల కానుంది. దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. శరత్ మండవ డైరెక్షన్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది. మజిలీ తర్వాత గ్యాప్ రావడం గురించి దివ్యాంశ కౌశిక్ స్పందిస్తూ కరోనా వల్ల గ్యాప్ వచ్చిందని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోల వల్ల ఈ సినిమాలో అవకాశం దక్కిందని తెలిపారు.

రవితేజకు నేను అభిమానినని రవితేజతో కలిసి పని చేయాలని నాకు ఎప్పటినుంచో ఉండేదని దివ్యాంశ కౌశిక్ చెప్పుకొచ్చారు. ఈ మూవీలో నా పాత్ర కొత్తగా ఉంటుందని నందిని అనే పాత్రలో నేను కనిపిస్తానని దివ్యాంశ కౌశిక్ కామెంట్లు చేశారు. రవితేజను ఫస్ట్ టైమ్ కలిసిన సమయంలో నెర్వస్ గా ఫీలయ్యానని ఆమె చెప్పుకొచ్చారు. నేను హలో సార్ హౌ ఆర్ యు అని అడిగేలోగా రవితేజ హే కూర్చో ముంబాయా? ఢిల్లీనా? అని అడగటంతో భయం పోయిందని ఆమె అన్నారు.

రామారావ్ ఆన్ డ్యూటీ మూవీలో బలమైన పాత్ర దక్కిందని సినిమాలో హౌస్ వైఫ్ గా, హోమ్లీ గర్ల్ గా కనిపిస్తానని ఆమె కామెంట్లు చేశారు. రజిషా విజయన్ మంచి నటి అని సినిమాలో ఆమె రోల్ కు చాలా ఇంపార్టెన్స్ ఉంటుందని దివ్యాంశ కౌశిక్ అన్నారు. నాగచైతన్య, రవితేజ భిన్నమైన వ్యక్తులు అని రవితేజ ఎనర్జిటిక్ గా ఉంటే చైతన్య కామ్ గా ఉంటారని ఆమె వెల్లడించారు. అయితే రవితేజ, చైతన్య సెట్స్ లో ఫ్రాంక్స్ చేస్తుంటారని ఇదే వీరిద్దరి మధ్య ఉన్న కామన్ క్వాలిటీ అని ఆమె చెప్పుకొచ్చారు.

దర్శకుడు కథ చెప్పిన సమయంలో దర్శకుడి విజన్ ను చూస్తానని ఆమె కామెంట్లు చేశారు. ప్రభాస్, చరణ్, ఎన్టీఆర్, మహేష్ అందరు హీరోలతో పని చేయాలని ఉందని ఆమె చెప్పుకొచ్చారు. అన్నిరకాల పాత్రలను చేయాలని ఉందని ఆమె కామెంట్లు చేశారు. సుధీర్ వర్మ డైరెక్షన్ లో ఒక సినిమాలో మైఖేల్ అనే మరో సినిమాలో నటిస్తున్నానని ఆమె చెప్పుకొచ్చారు.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Divyasha Kaushik
  • #Nasser
  • #Rajisha Vijayan
  • #Rama Rao- On Duty
  • #Ravi teja

Also Read

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

related news

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

10 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

13 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

1 day ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

1 day ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago

latest news

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

11 hours ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

12 hours ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

14 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version