Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » సత్యదేవ్‌ హీరోయిన్‌ ఈమెనే

సత్యదేవ్‌ హీరోయిన్‌ ఈమెనే

  • January 11, 2021 / 12:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సత్యదేవ్‌ హీరోయిన్‌ ఈమెనే

వైవిధ్యమైన నటన ఏ మాత్రం కొదవలేదు… కేవలం సరైన అవకాశం రావాలి.. అంతే అదరగొట్టేస్తాడు. ఆ మీరు అనుకుంటున్న హీరో గురించే ఈ మాట. ‘బ్లఫ్‌ మాస్టర్‌’ లాంటి కథ పడేసరికి తనేంటో నిరూపించుకున్న సత్యదేవ్‌ గురించే చెబుతున్నాం. అలాంటి సినిమా తర్వాత నాయకదర్శక ద్వయం సత్యదేవ్‌- గోపీగణేష్‌ మరోసారి కలుస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమాకు ‘గాడ్సే’ అనే పేరు పెట్టి ఆసక్తి రేపారు. అందులో నాయిక ఎంపిక విషయంలో అలాంటి ఆసక్తే కలిగించారు.

ఐశ్వర్య లక్ష్మి అనే మలయాళ భామను తొలిసారి టాలీవుడ్‌కి తీసుకొస్తున్నారు. ‘గాడ్సే’లో నాయిక ప్రాత్రకు చాలా ప్రాధాన్యం ఉందట. దీంతో బాగా వెతికి ఐశ్వర్యను ఎంచుకున్నారని చిత్రబృందం చెబుతోంది. ఐశ్వర్య కొచ్చిన్‌లో ఎంబీబీఎస్‌ చేసింది. మొన్నామధ్య శ్రీవిష్ణు సినిమా కోసం ఆమె పేరు ఎంచుకున్నా కొన్ని కారణాల వల్ల తీసుకోలేదు. ఇప్పుడు ‘గాడ్సే’తో తెలుగుకి వస్తోంది. అయితే వరుస అవకాశాలతో బిజీగా ఉండటం వల్లే శ్రీవిష్ణు సినిమాను ఐశ్వర్య వదులుకుందని వార్తలొచ్చాయి. అలాంటిది ఈ సినిమాకు డేట్స్‌ ఇవ్వడం గమనార్హం.

సినిమా పేరు చూసి నాథూరామ్‌ గాడ్సే కథను ఏమన్నా తీసుకొస్తున్నారా అని చాలామంది అనుకుంటున్నారు. దీనిపై దర్శకుడు ఇటీవల స్పందించాడు. నాథూరామ్‌ గాడ్సేకు ఈ సినిమాకు ఎలాంటి సంబంధం లేదని తేల్చేశాడు. అంతేకాదు ‘ఆజాద్‌’లో నాగార్జున పోషించిన పాత్రకు దగ్గరగా ‘గాడ్సే’లో సత్యదేవ్‌ పాత్ర ఉంటుందట. సమాజం పెడచెవిన పెడుతున్న కీలకమైన అంశాల్ని సినిమాలో ప్రస్తావించబోతున్నారట.

Most Recommended Video

క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
అల్లు అర్జున్ నుండి నాగ చైతన్య వరకు.. అందమైన స్టార్ కాపుల్స్.. సతీమణులే స్పెషల్ ఎట్రాక్షన్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Godse
  • #Gopi Ganesh
  • #Ishwarya Lakshmi
  • #Satydev

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

related news

Rahul Sankrityan: ఆ బానిస పదాలు వదిలేయండి.. మినిమమ్‌ కామన్‌సెన్స్‌ లేకుండా తొక్కేద్దామనుకున్నారు

Rahul Sankrityan: ఆ బానిస పదాలు వదిలేయండి.. మినిమమ్‌ కామన్‌సెన్స్‌ లేకుండా తొక్కేద్దామనుకున్నారు

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

Tharun Bhascker: కోలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న తరుణ్‌ భాస్కర్‌.. ఆ డైరక్టర్‌ని రీప్లేస్‌ చేస్తూ..

Prabhas: ఎందుకీ కన్‌ఫ్యూజన్‌ డార్లింగ్‌.. అన్నేసి ముందేసుకొని కూర్చుంటే ఎలా?

Sri Vishnu: శ్రీవిష్ణుకి మైథాలజీ టచ్‌ ఇస్తున్న కుర్ర కామెడీ డైరక్టర్‌

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

9 hours ago
Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

9 hours ago
ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

1 day ago
ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

ఫౌజి.. ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

1 day ago
Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago

latest news

Tollywood: మరోసారి టాలీవుడ్‌లో సినిమాల పోస్ట్‌ పోన్.. నాలుగు చిన్న సినిమాలకు తలనొప్పి

20 hours ago
Tollywood: ‘సినిమాను మెచ్చుకునే కణాలు’… టాలీవుడ్‌లో పూర్తిగా అయిపోయాయా?

Tollywood: ‘సినిమాను మెచ్చుకునే కణాలు’… టాలీవుడ్‌లో పూర్తిగా అయిపోయాయా?

2 days ago
Tollywood: అంతమంది కేమియోలతో మన సీనియర్‌ స్టార్లు సినిమా తీస్తే ఊరుకుంటారా?

Bishnoi Gang: టైగర్‌ ష్రాఫ్‌ కంటే ముందు మరో ఇద్దరు హీరోల ఇంటి దగ్గరా రెక్కీ.. ఎవరంటే?

Doosara: గంగూలీ ‘బయోపిక్‌’పై కోర్టు తీర్పు.. ఆ సినిమా రిలీజ్‌కి ఓకే

Doosara: గంగూలీ ‘బయోపిక్‌’పై కోర్టు తీర్పు.. ఆ సినిమా రిలీజ్‌కి ఓకే

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version