Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » Sridevi Soda Center Movie:’శ్రీదేవి సోడా సెంటర్’ లో హీరోయిన్ పై క్లారిటీ..!

Sridevi Soda Center Movie:’శ్రీదేవి సోడా సెంటర్’ లో హీరోయిన్ పై క్లారిటీ..!

  • May 17, 2021 / 07:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sridevi Soda Center Movie:’శ్రీదేవి సోడా సెంటర్’ లో హీరోయిన్ పై క్లారిటీ..!

కెరీర్ ప్రారంభం నుండీ విభిన్నమైన చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తోన్న సుధీర్‌ బాబు.. త్వరలో ‘శ్రీదేవి సోడా సెంటర్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ‘పలాస 1978’ వంటి బోల్డ్ మూవీని తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న కరుణ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు.ఇటీవల సుధీర్ బాబు పుట్టినరోజు కావడంతో ‘శ్రీదేవి సోడా సెంట‌ర్’ నుండీ అతను పోషిస్తున్న లైటింగ్ సూరిబాబు పాత్రను పరిచయం చేస్తూ ‘లైటింగ్ ఆఫ్ సూరిబాబు’ పేరుతో ఓ గ్లింప్స్ ను విడుదల చేశారు.

దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.ముఖ్యంగా శ్యామ్‌దత్ సైనుద్దీన్ అందించిన సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవల్ లో ఉందని చెప్పాలి. ఇదిలా ఉండగా.. ఈ చిత్రంలో టైటిల్ రోల్ పోషిస్తున్న హీరోయిన్ ఎవరు అనే ఆసక్తి, ఈ ప్రాజెక్టు మొదలైనప్పటి నుండీ అందరిలోనూ నెలకొంది.కానీ ఇప్పటివరకు ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరనే విషయం పై దర్శకనిర్మాతలు క్లారిటీ ఇవ్వలేదు. అయితే ‘పలాస 1978’ లో హీరోయిన్ గా నటించిన నక్షత్రనే ఫైనల్ చేశారనే టాక్ నడిచింది కానీ…

ఆమెను ఖరారు చేయలేదు అనేది తాజా సమాచారం. ఇన్సైడ్ టాక్ ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ గా ‘జాంబీ రెడ్డి’ ఫేమ్ ఆనంది ఎంపికైనట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఆమె వరుసగా మంచి మంచి పాత్రలను ఎంపిక చేసుకుని ప్రేక్షకులను మెప్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రచారంలో ఎంతవరకు నిజముందో తెలియాలి అంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #70mm Entertainments
  • #Karuna Kumar
  • #Mani Sharma
  • #Sridevi Soda Center
  • #Sudheer Babu

Also Read

Peddi: ‘పెద్ది’ రూ.135 కోట్ల పోస్టర్లో నిజమెంత?

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

related news

Jahnavi Kapoor: ‘పెద్ది’ టీమ్‌ మీద జాన్వీ కోపంగా ఉందా? అందుకే అలా చేసిందా?

Jahnavi Kapoor: ‘పెద్ది’ టీమ్‌ మీద జాన్వీ కోపంగా ఉందా? అందుకే అలా చేసిందా?

Peddi: ‘పెద్ది’ రూ.135 కోట్ల పోస్టర్లో నిజమెంత?

Peddi: ‘పెద్ది’ రూ.135 కోట్ల పోస్టర్లో నిజమెంత?

Thalaivar 173: రూమర్స్‌ నిజమయ్యాయిగా… రజనీకాంత్‌ కొత్త సినిమా డైరక్టర్‌ మారారట

Satyaraj: కూతురు పెళ్లి అయిపోయిందంటూ పోస్టులు.. స్టార్‌ యాక్టర్‌ రిప్లై వైరల్‌

Satyaraj: కూతురు పెళ్లి అయిపోయిందంటూ పోస్టులు.. స్టార్‌ యాక్టర్‌ రిప్లై వైరల్‌

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

trending news

Peddi: ‘పెద్ది’ రూ.135 కోట్ల పోస్టర్లో నిజమెంత?

Peddi: ‘పెద్ది’ రూ.135 కోట్ల పోస్టర్లో నిజమెంత?

57 mins ago
Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

18 hours ago
Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

20 hours ago
Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago
Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

1 day ago

latest news

Lagaan: 25 ఏళ్ల వేళ.. ఆ బ్లాక్‌బస్టర్‌ అవార్డుల సినిమా రీరిలీజ్‌

Lagaan: 25 ఏళ్ల వేళ.. ఆ బ్లాక్‌బస్టర్‌ అవార్డుల సినిమా రీరిలీజ్‌

1 day ago
Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

Janhvi Kapoor: అప్పుడేమో అందమా.. ఇప్పుడు ఎక్స్‌పోజింగా.. ఏమైందయ్యా మీకు

Peddi: ఫలితం.. వసూళ్లు పక్కన పెట్టేయండి.. ‘పెద్ది’కి నేషనల్‌ అవార్డు పక్కా!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version