Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Focus » Heroines: కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్..!

Heroines: కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్..!

  • June 14, 2023 / 01:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Heroines: కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్..!

సినిమాల్లో నటించడం అంటే మామూలు విషయం కాదు చాలా మంది ట్రై చేస్తే కొందరికి మాత్రమే ఇక్కడ నటించే అవకాశం వస్తుంది. ట్యాలెంట్, లక్ రెండూ కలిసొస్తేనే సినిమాలో నటించే ఛాన్స్ వస్తుంది. అయితే హీరోయిన్లగా కొన్ని ఏళ్ళు రాణించి ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాక ఇండస్ట్రీకి దూరమైన హీరోయిన్లు చాలామంది ఉన్నారు. అలా దూరమైన వాళ్ల గురించి ఈరోజు తెలుసుకుందాం…

ఊహ

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో నటించింది ఊహ తరవాత 1997 లో హీరో శ్రీకాంత్ ని పెళ్లి చేసుకుంది.ఆ తరవాత సినిమాలు చేయలేదు.

నమ్రత

Age difference between Mahesh Babu and Namrata1

నమ్రత పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే మహేష్ సినిమాలకు సంబంధించిన పనులు చూసుకుంటూ కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ నమ్రత ఇంట్లోనే ఉంటోంది.ఆమె ఇండస్ట్రీకి దూరమైంది.

అసిన్

ఈమె తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది.మైక్రోమాక్స్ సంస్థ సీఈవో రాహుల్ శర్మ ని ఈమె లవ్ చేసి పెళ్లి చేసుకుంది.ఆ తరవాత ఆమె సినిమాలకి దూరం అయ్యింది.

కీర్తి రెడ్డి

కీర్తి రెడ్డి హిందీ, తెలుగు, తమిళం, కన్నడ చిత్రాల్లో నటించింది.ఈమె మొదట అక్కినేని సుమంత్ ని పెళ్లి చేసుకుంది అయితే ఇద్దరి మధ్య వచ్చిన కొన్ని విబేధాల వల్ల ఇద్దరు విడిపోవల్సి వచ్చింది.ఈమె కూడా పెళ్లి అయ్యాక సినిమాలకు దూరం అయ్యారు.

రేణుదేశాయ్

Pawan Kalyan, Renu Desai

రేణు దేశాయ్ అందరికీ సుపరిచితమే.ఈమె కూడా చాలా మంది నటులు లాగే సినిమాలకి పెళ్లి అయ్యాక దూరం అయ్యారు.పవన్ కళ్యాణ్ ని వివాహం చేసుకున్నాక రేణు దేశాయ్ సినిమాలు చేయలేదు.

లయ

లయ కూడా పెళ్లి అయ్యాక మూవీస్ కి దూరం అయ్యింది.పలు సూపర్ హిట్ చిత్రాల్లో హీరోయిన్ గా లయ చేసింది.ఆ తరవాత పెళ్లి చేసుకొని అమెరికాకి వెళ్ళిపోయింది.

రంభ

సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది రంభ.పెళ్లి తర్వాత ఈమె కూడా సినిమాలు చేయలేదు.

శిల్పాశెట్టి

రాజ్ కుంద్రా ని పెళ్లి చేసుకుంది.ఆ తర్వాత ఈమె కూడా సినిమాలు చేయలేదు.ఇలా చాలా మంది హీరోయిన్స్ పెళ్లిళ్లు చేసుకొని ఆ తర్వాత సినిమాలు మానేసి వాళ్ల పర్సనల్ లైఫ్ లో బిజీ అయిపోయారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Asin
  • #Keerthy Reddy
  • #Laya
  • #Namrata Shirodkar
  • #ooha

Also Read

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

related news

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

trending news

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

1 hour ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

16 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

1 day ago
Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

1 day ago
Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

2 days ago

latest news

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

2 days ago
1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version