Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » వెంకీ…దెబ్బకు…మారుతి డమాల్!!!

వెంకీ…దెబ్బకు…మారుతి డమాల్!!!

  • September 14, 2016 / 12:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వెంకీ…దెబ్బకు…మారుతి డమాల్!!!

మారుతి…ఈ దర్శకుడి పేరు వినగానే….ఆటొమ్యాటిక్ గా మనకు గుర్తుకు వచ్చేది….భూటూ సినిమాలు…కాస్త స్పైసీ కామెడీ…అయితే ఆ బ్యాడ్ నేమ్ ను కాస్త పక్కకు తప్పించే క్రమంలో…తాను మంచి ఎంటర్‌టేన్‌మెంట్ సినిమాలు కూడా చెయ్యగలను అని….”భలే భలే మగాడివోయ్” సినిమాతో నిరూపించుకున్నాడు మన యువ దర్శకుడు. ఇంకా చెప్పాలి అంటే…దాదాపుగా బడా హీరోలను డైరెక్ట్ చేసే స్థాయికి ఎదిగిపోయాడు. ఇదిలా ఉంటే ఎంత మంచి పేరు తెచ్చుకున్నప్పటికీ మారుతీకి బడా హీరోలు ఎవ్వరూ ఆఫర్ ఇవ్వలేదు. అయితే అదే క్రమంలో మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న వెంకీ….మారుతికి “బాబు బంగారం” తో మంచి అవకాశం ఇచ్చాడు.

అయితే ఈ మూవీ బాక్సాపీస్ వద్దకి ఎంత సందడితో వచ్చిందో…తరువాత కలెక్షన్స్ సందడి తెలియకుండానే థియోటర్స్ నుండి వెళిపోయింది. బాబుబంగారం సినిమా సక్సెస్ విషయం వెంకటేష్ ని నిరుత్సాహపరిచిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇంతవరకూ బాగానే ఉంది కానీ అసలు విషయం ఇక్కడే ఉంది…ఈ సినిమా ఫ్లాప్ అవడంతో ఇప్పటివరకూ మారుతికి ఉన్న పేరు పోయి…ఆ క్రమంలోనే ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు సైతం చేజారిపోయాయి. బాబుబంగారం సక్సెస్ ని చూసిన తరువాత మారుతిని ఒక హీరో పక్కన పెట్టాడని అంటున్నారు. అంతే కాకుండా పలువురు హీరోల విషయంలో మారుతికి ఇదే విధంగా తిరస్కరణ ఎదురైందని అంటున్నారు. పాపం చిన్న హీరోలతో స్పైసీ సినిమాలు తీసుకుంటూ ఉన్న మారుతిని ఇలా తిరస్కరణకు గురి చేయడం కాస్త ఇబ్బందికర విషయమే. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Babu Bangaram
  • #Bale Bale Magadivoy Movie
  • #Maruthi
  • #Venkatesh

Also Read

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

Vishnu Vinyasam First Review: ‘విష్ణు విన్యాసం’ తో శ్రీవిష్ణు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

ప్రపంచ బౌద్ధ దేశాలలో షూటింగ్ చేస్తున్న “కింగ్ బుద్ద” చిత్రం – ప్రపంచ శాంతి కోసం పాదయాత్రలో పాల్గొన్న హాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి

related news

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Malliswari: ‘మల్లీశ్వరి’ కి 22 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ లో సౌమ్య గుర్తుందా? ఆమె అసలు పేరు ఏంటో.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

Venkatesh: వెంకటేష్- అనుదీప్.. భలే కాంబో.. ఫిక్సయ్యిందా?

trending news

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

2 hours ago
Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

2 hours ago
Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

2 hours ago
Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

2 hours ago
Vishnu Vinyasam First Review: ‘విష్ణు విన్యాసం’ తో శ్రీవిష్ణు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Vishnu Vinyasam First Review: ‘విష్ణు విన్యాసం’ తో శ్రీవిష్ణు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

4 hours ago

latest news

Vishwambhara: ఉగాదికి ఇంకో వీడియో రెడీ చేయిస్తున్న చిరంజీవి.. రిలీజ్‌ డేట్‌ చెబుతారా?

6 mins ago
సినిమాగా మారబోతున్న 2015 చెన్నై వరదలు.. హీరో ఎవరో తెలుసా?

11 mins ago
Meenakshi: మీనాక్షి కొత్త సినిమా.. అదే బ్యానర్‌.. కానీ హీరో ఎవరు అనేది డిస్కషన్‌

Meenakshi: మీనాక్షి కొత్త సినిమా.. అదే బ్యానర్‌.. కానీ హీరో ఎవరు అనేది డిస్కషన్‌

2 hours ago
Virosh: విరోష్‌ వెడ్డింగ్‌.. ఆ పెళ్లి వేదిక స్పెషాలిటీ తెలుసా? రేటు చూస్తే షాకే!

Akhil Akkineni : ‘లెనిన్’ సినిమా అనుకున్న టైంకి రిలీజ్ అవుతుందా ? కష్టమేనా ?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version