Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Shouryuv: శౌర్యువ్ ఆ సోషల్ మీడియా స్టార్ సోదరుడా?

Shouryuv: శౌర్యువ్ ఆ సోషల్ మీడియా స్టార్ సోదరుడా?

  • November 15, 2023 / 10:12 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shouryuv: శౌర్యువ్ ఆ సోషల్ మీడియా స్టార్ సోదరుడా?

నాచురల్ స్టార్ నాని త్వరలోనే హాయ్ నాన్న సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా డిసెంబర్ 7వ తేదీ విడుదల కానుంది. ఇక నాని తన సినిమాలన్నింటికీ కూడా కొత్త దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ఉంటారనే సంగతి మనకు తెలిసిందే. ఇలా ఇప్పటికే ఎంతోమంది కొత్తవారికి ఈయన అవకాశం కల్పించారు. ఇక హాయ్ నాన్న సినిమా ద్వారా కొత్త దర్శకుడు శౌర్యువ్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు.

ఈ క్రమంలోనే డైరెక్టర్ శౌర్యువ్ ఎవరు ఏంటి అనే విషయం గురించి తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది. ఈయన మరెవరో కాదు సోషల్ మీడియాలో ఎంతో పాపులర్ అయినటువంటి విజయేంద్ర సింహ సోదరుడు కావడం విశేషం. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ లో వీడియోలతో బాగా పాపులర్ అయ్యాడు నిఖిల్ విజయేంద్ర సింహ. సెలబ్రిటీలని కొత్తగా ఇంటర్వ్యూలు చేస్తూ యూట్యూబ్ లో బాగా పాపులర్ అయ్యారు.

ఇక ఏదైనా సినిమా ప్రమోషన్లలో భాగంగా సినీ సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ కూడా ఉంటారు. మంచు లక్ష్మి, నిహారిక వితికా షేర్ సుప్రీత వంటి వారందరూ కూడా ఈయనకు చాలా మంచి స్నేహితులు. క్రమంలోనే ఈయన అన్నయ్యనే డైరెక్టర్ శౌర్యువ్ అని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక నిఖిల్ సోషల్ మీడియా ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకోగా ఈయన మాత్రం డైరెక్షన్ వైపు వెళ్లి ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు.

ఇటీవల శౌర్యువ్ (Shouryuv) తమ్ముడు నిఖిల్ బర్త్ డే కి విషెస్ చెప్తూ తన సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్ చేశాడు. ఓ ఇంటర్వ్యూలో కూడా తమ్ముడి గురించి చెప్పాడు శౌర్యువ్. ఇప్పుడు నిఖిల్, శౌర్యువ్.. వాళ్ళ ఫ్యామిలీ అంతా ఉన్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు ఇక వీరిద్దరికి ఒక సోదరి కూడా ఉందని తెలుస్తోంది. డిసెంబర్ 7వ తేదీ రాబోయే ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Shourav
  • #Hi Nanna
  • #Nikhil Vijayendra Simha

Also Read

Vishnu Vinyasam Collections: సేమ్ సీన్ రిపీట్.. ‘విష్ణు విన్యాసం’ 5 రోజుల వసూళ్ళు

38 Years For ‘Station Master’: ఇది జీవిత- రాజశేఖర్..ల ‘గీత గోవిందం’

38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

related news

Harish shankar: అంత చేసినా.. పవన్‌ను డిమాండ్‌ చేసిన హరీశ్‌ శంకర్‌.. ఏమైందంటే?

Peddi: ‘పెద్ది’కి తమిళనాట ఇబ్బందులు తప్పవా… ఆ స్టార్‌ హీరో సినిమా కూడా అప్పుడే

Vijay Kiragandur: ‘సలార్‌’ గురించి నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌.. అందరూ హిట్‌ అంటే ఆయన మాత్రం..

Vijay Kiragandur: ‘సలార్‌’ గురించి నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌.. అందరూ హిట్‌ అంటే ఆయన మాత్రం..

Vishnu Vinyasam Collections: సేమ్ సీన్ రిపీట్.. ‘విష్ణు విన్యాసం’ 5 రోజుల వసూళ్ళు

Vishnu Vinyasam Collections: సేమ్ సీన్ రిపీట్.. ‘విష్ణు విన్యాసం’ 5 రోజుల వసూళ్ళు

38 Years For ‘Station Master’: ఇది జీవిత- రాజశేఖర్..ల ‘గీత గోవిందం’

38 Years For ‘Station Master’: ఇది జీవిత- రాజశేఖర్..ల ‘గీత గోవిందం’

38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

trending news

7 hours ago

9 hours ago
Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

11 hours ago
Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

12 hours ago

latest news

Varanasi : ‘వారణాసి’ చిత్రంపై ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆందోళనలో నిర్మాతలు..!

13 hours ago
Toxic : ‘టాక్సిక్’ మూవీ విడుదల వాయిదా..! కారణం ఏంటంటే ?

15 hours ago
Sreeleela and Karthik Aryan: డాక్టర్ల ఫ్యామిలీ హీరోతో.. మరోసారి డాక్టర్‌ హీరోయిన్‌.. రూమర్స్‌

1 day ago
Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version