Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

  • August 22, 2026 / 10:41 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

ప్రముఖ కథానాయకుడు చిరంజీవి ప్రధాన పాత్రలో బాబీ కొల్లి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘కాకా’. మొన్నీమధ్య వరకు మెగా 158గా కొన్ని రోజులు ‘కదిరి..’గా చలామణిలో ఉన్న ఈ సినిమా ఇప్పుడు అసలు పేరుకు వచ్చేసింది. ఈ టైటిల్‌ను ఓ మూడు నిమిషాల టీజర్‌ (ట్రైలర్‌ కంటే నిడివి ఎక్కువ)తో అనౌన్స్‌ చేశారు బాబి. అక్వా సంస్థలో ఉద్యోగిగా సత్యం అనే పాత్రలో చిరంజీవి కనిపిస్తాడు. ‘ఇది సత్య మాట.. ఇంకా డౌటా’ అనేది ఆయన తీరు. కూతరును ప్రాణంగా చూసుకునే తండ్రి. తేడా వస్తే ప్రాణాలు తోడేసే తండ్రి కూడా. ఇదంతా టీజర్‌ చూస్తే అర్థమవుతుంది. కానీ ఈ వీడియోలో దర్శకుడు బాబి కొల్లి మరికొన్ని విషయాలు దాచారు. కొన్ని మాటలతో, మరికొన్న చేతలతో చెప్పకనే చెప్పారు. మరి అవేంటో ఓసారి చూసేద్దాం.

Kaaka

* చిరంజీవి ఈ సినిమాలో అమ్మాజీ అక్వా అనే రొయ్యల చెరువులు, ప్రాసెసింగ్‌ ప్లాంట్‌లో సూపర్‌ వైజర్‌. ఈ కంపెనీ కోనసీమ జిల్లా రావులపాలెంలో ఉంటుంది.

* ఈ సీన్‌ తెరకెక్కించినప్పుడు దర్శకుడు బాబీ కొల్లి ఎంత ప్లానింగ్‌తో ఉన్నారు అంటే.. అందులో డేట్‌ ఆగస్టు 22, 2026 అనే రాశారు. అంటే ఈ సీన్‌ బర్త్‌డే టీజర్‌లో పెడదామని అప్పుడే ఫిక్స్‌ అయ్యారన్నమాట.

* చిరంజీవి తొలి బ్యాక్‌ షాట్‌ వచ్చేటప్పుడు కాస్త కంగారుగా నడుస్తున్నట్లు కనిపిస్తాడు. అంత కంగారులోనే ఓ ఉద్యోగి ఆరోగ్యం గురించి వాకబు చేస్తారు. అంటే కేరింగ్‌ ఉద్యోగి అని చెప్పొచ్చు.

* ఇక్కడ ఆ ఉద్యోగి పేరు రంగమ్మత్త. ఈ పేరు రామ్‌చరణ్‌ ‘రంగస్థలం’ సినిమాలో చాలా ఫేమస్‌ అని మీకు తెలిసిందే.

* సునీల్‌ వచ్చి లీవ్‌ అడిగిన సీన్‌లో చిరంజీవి రియాక్ట్‌ అవుతూ ‘మన టార్గెట్‌ సంక్రాంతి.. ఇప్పుడు లీవ్‌లు కుదరవు’ అని చెబుతారు. ఈ డైలాగ్‌/ సీన్‌ టీజర్‌ కోసం ముందు ప్లాన్‌ చేసుకున్నవే.

* గెటప్‌ శ్రీను విసిరే బండి తాళం చెవికి ‘ఐ లవ్‌ డాడ్‌’ అని రాసి ఉంటుంది. అమ్ములు పాప (అనస్వర రాజన్‌)కి తండ్రి అంటే ఎంత ఇష్టమే ఈ కీచెయిన్‌తో చెప్పారు.

* కూతురు సెంటిమెంట్‌, బైక్‌ కీకి ఈ సినిమా కథకు బలమైన కనెక్షన్‌ ఉంది అని ఈ సీన్‌తో దర్శకుడు చెప్పే ప్రయత్నం చేశారు అని చెప్పొచ్చు.

* ఈ సినిమాలో ఓ పెంపుడు కుక్క పాత్ర కూడా కీలకం. చిరంజీవి ఏం చెబితే ఆ శునకం పక్కాగా అది చేస్తుంది. ఇద్దరికీ మంచి కనెక్టివిటీ ఉందని రిమోట్‌ తీసుకొచ్చే సీన్‌తో చెప్పకనే చెప్పారు.

* ‘గ్యాంగ్‌ లీడర్‌’ సినిమాలోని ‘చిక్‌ చిక్‌ చేలం..’ పాటను సినిమాలో ఎంత బాగా వాడారో టీజర్‌ చూసిన వారికి ఇప్పటికే అర్థమయ్యే ఉంటుంది.

* నీటి కొలను నుంచి గన్స్‌ తీసే సీన్‌ను కేవలం అందులో గన్స్‌ ఉన్నాయని చెప్పడానికి మాత్రమే కాదు అని చెప్పొచ్చు. సినిమాలో ఓ భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ ఈ సీన్‌ రిపీట్‌ అవుతుంది అని చెప్పొచ్చు.

* ఈ సినిమా సంగీత హక్కులను జీ మ్యూజిక్‌ కొనుగోలు చేసింది. కోన వెంకట్‌ ఈ సినిమా కోసం పని చేస్తున్నారని తేలింది. గతంలో ఆయనే చెప్పారనుకోండి.

‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bobby
  • #Chiranjeevi
  • #KAAKA

Also Read

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

related news

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Anil –  Bobby: అనిల్‌ రావిపూడి స్టయిల్‌లో ఇరికించేసిన బాబీ.. ఏం చేశారంటే?

Anil – Bobby: అనిల్‌ రావిపూడి స్టయిల్‌లో ఇరికించేసిన బాబీ.. ఏం చేశారంటే?

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

trending news

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

2 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

4 hours ago
Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

7 hours ago
Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

7 hours ago
Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

8 hours ago

latest news

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

33 mins ago
Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

3 hours ago
Spirit – Deepika: ‘స్పిరిట్‌’ నుండి దీపిక ఔట్‌ క్లారిటీ వచ్చింది.. ఆమె మాటా కరెక్టే కదా?

Spirit – Deepika: ‘స్పిరిట్‌’ నుండి దీపిక ఔట్‌ క్లారిటీ వచ్చింది.. ఆమె మాటా కరెక్టే కదా?

8 hours ago
Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

1 day ago
Theater Owners: మాకు నచ్చలేదు.. సినిమా టికెట్‌ల ధరల పెంపుపై థియేటర్స్‌

Theater Owners: మాకు నచ్చలేదు.. సినిమా టికెట్‌ల ధరల పెంపుపై థియేటర్స్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version