ఒళ్ళు బలిస్తేనే ఇలా రాస్తారు : అనసూయ థైస్‌ షో : ‘వకీల్ సాబ్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

Advertisement

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగానే కాకుండా.. రచయితగా, కవిగా గొప్ప పేరు సంపాదించుకున్నాడు తనికెళ్ల భరణి. తన సాహిత్యంతో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నాడు. వివాదాలకు దూరంగా ఉండే తనికెళ్ల భరణి ఇప్పుడు అనుకోకుండా ఓ గొడవలో ఇరుక్కున్నారు. ‘శబ్బాష్ రా’ అనే పేరుతో ఆయన కవితలు రాస్తోన్న సంగతి తెలిసిందే. ఈ పేరుతో ఓ పుస్తకం ప్రచురించిన ఆయన.. దానికి కొనసాగింపుగా ఫేస్ బుక్ లో తరచూ కొత్త కవితలు రాస్తుంటారు.తాజాగా ప్రముఖ హేతువాది బాబు గోగినేని సైతం తనికెళ్ల భరణిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. (మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

ఒక్కోసారి అనసూయను చూస్తే దివి నుంచి దిగివచ్చిన దేవకన్యలా ఉంటుంది. ఇద్దరు పిల్లల తల్లి అయ్యుండి తన బాడీ & షేప్ ఎలా మైంటైన్ చేస్తుందో ఆమెకే తెలియాలి. యాంకర్ గా అనసూయకు ఉన్న ఫాలోయింగ్ కంటే ఆమె బ్యూటీకి ఉన్న ఫాలోయింగే ఎక్కువ. ఆ ఫాలోయింగ్ ఆమెను స్టార్ యాంకర్ ను చేసింది, సినిమాల్లో వరుసబెట్టి ఆఫర్లు కట్టబెట్టింది. స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని గ్లామర్, అవసరమైతే ఆ గ్లామర్ ను వెండితెరపై ఆరబోయగల సత్తా పుష్కలంగా ఉన్న అనసూయ కేవలం ఏజ్ ఫ్యాక్టర్ వల్ల సినిమాల్లో వెనుకబడిపోయింది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

3 ఏళ్ళ తరువాత ‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్ నుండీ వచ్చిన చిత్రం ‘వకీల్ సాబ్’.బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన ‘పింక్’ కు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేసాడు. ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై దిల్ రాజు, బోణి కపూర్ లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. శృతీ హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో నివేదా థామస్, అంజలి, అనన్య నాగెళ్ళ వంటి భామలు కూడా కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్ 9న విడుదలైన ఈ చిత్రానికి హిట్ టాక్ లభించింది. దాంతో ఫస్ట్ వీకెండ్ ను బాగానే క్యాష్ చేసుకుంది.ఈ చిత్రం ఫస్ట్ వీక్ కలెక్షన్లను ఓ సారి గమనిస్తే :(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read


Most Recommended Video

‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus