Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » నివేధా థామస్ కు కరోనా పాజిటివ్ : పెళ్లి కాకుండానే బ్రేకప్ : రికార్డ్స్ కష్టమే సాబ్

నివేధా థామస్ కు కరోనా పాజిటివ్ : పెళ్లి కాకుండానే బ్రేకప్ : రికార్డ్స్ కష్టమే సాబ్

  • April 3, 2021 / 07:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నివేధా థామస్ కు కరోనా పాజిటివ్ : పెళ్లి కాకుండానే బ్రేకప్ : రికార్డ్స్ కష్టమే సాబ్

టాలీవుడ్ హీరోయిన్ నివేధా థామస్ కు కరోనా. ప్రస్తుతం ఆమె హోం క్వారెంటైన్ లో ఉన్నారు.

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

నిశ్చితార్థం.. తర్వాత పెళ్లి… ఇద్దరికీ పొసగకపోతే బ్రేకప్‌. ఇదీ వివాహ వ్యవస్థలో జరుగుతున్న విధానం. అయితే నిశ్చితార్థం అయ్యి.. ఇంకా పెళ్లి కాకుండానే బ్రేకప్‌ చెప్పేసింది ఓ నటి. దీంతో ఇప్పుడామె పేరు సోషల్ మీడియాలో మారు మోగిపోతోంది. ఆమెవరో కాదు… ప్రముఖ బాలీవుడ్‌ నటి సబా కరమ్‌. ‘హిందీ మీడియం’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన భామ ఈమె. మరి ఆమె బ్రేకప్‌ వ్యవహారమేంటో చూద్దాం! వ్యాపారవేత్త అజీమ్‌ ఖాన్‌తో సబా కమర్‌ నిశ్చితార్థం ఇటీవల జరిగింది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్‌ రాజు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించనున్న చిత్రం ‘చరణ్‌ – శంకర్’ ల‌ కాంబోదే. తన బ్యానర్‌లో 50వ సినిమా కావడంతో దిల్‌ రాజు ఈ సినిమా కోసం గట్టిగానే ప్లాన్‌ చేస్తున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన హీరో, దర్శకుడు ఓకే అయిపోవడంతో చిత్రబృందం ఎంపిక పనుల్లో బిజీగా ఉన్నాడట. హీరోయిన్‌ ఆమె, ఈమె అంటూ వార్తలొస్తున్నాయి. టెక్నికల్‌ టీమ్‌ విషయంలోనూ ఇలానే మాటలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా శంకర్‌, చరణ్‌ పారితోషికాలు ఇవే అంటూ ఓ వార్త కనిపిస్తోంది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

నిజానికి గతేడాదే ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ వల్ల థియేటర్లు మూత పడటంతో అది సాధ్యం కాలేదు. అయితే మొన్నటి వరకూ పరిస్థితి బాగానే ఉంది.. థియేటర్లు తెరుచుకోవడం ప్రేక్షకులు కూడా ఆసక్తిగా సినిమాలు చూడడానికి వస్తుండడం జరిగింది. దాంతో పెద్ద సినిమాల్లో ముందుగా ‘వకీల్ సాబ్’ ను దించాలని నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేశారు. ప్రమోషన్లు కూడా భారీగా చేస్తున్నారు. అయితే ఇప్పుడు మళ్ళీ కరోనా విజృంభిస్తుంది. మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా పలు చోట్ల లాక్ డౌన్ పెట్టడానికి రెడీ అయ్యారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

‘కె.జి.ఎఫ్’ నిర్మాతలు రిలీజ్ చెయ్యడం కలిసొచ్చినట్టుంది..!(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

యావరేజ్ టాక్ అయినా.. ఓపెనింగ్స్ అదిరిపోయాయి..!(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

యావరేజ్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘వైల్డ్ డాగ్’..!(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

View this post on Instagram

A post shared by Allu Arjun (@alluarjunonline)

View this post on Instagram

A post shared by Sukumar B (@aryasukku)

View this post on Instagram

A post shared by Pragya Jaiswal (@jaiswalpragya)

View this post on Instagram

A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan)

View this post on Instagram

A post shared by Payal Rajput (@rajputpaayal)

View this post on Instagram

A post shared by Pranitha Subhash 🧿 (@pranitha.insta)

View this post on Instagram

A post shared by Lavanya T (@itsmelavanya)

View this post on Instagram

A post shared by Keerthy Suresh (@keerthysureshofficial)

View this post on Instagram

A post shared by Vedhika (@vedhika4u)

View this post on Instagram

A post shared by Raai Laxmi (@iamraailaxmi)

View this post on Instagram

A post shared by Lakshmi Manchu (@lakshmimanchu)

View this post on Instagram

A post shared by Priya Prakash Varrier💫 (@priya.p.varrier)

Most Recommended Video

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Nivetha Thomas
  • #Rang De
  • #Saba Qamar
  • #Sulthan

Also Read

NTRxAnilRavipudi: అనిల్ రావిపూడితో సినిమా.. తారక్ త్రివిక్రమ్ కి హ్యాండ్ ఇచ్చినట్టేనా?

NTRxAnilRavipudi: అనిల్ రావిపూడితో సినిమా.. తారక్ త్రివిక్రమ్ కి హ్యాండ్ ఇచ్చినట్టేనా?

Scene Collections: ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ సాధించిన ‘సీన్’

Scene Collections: ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ సాధించిన ‘సీన్’

Ramayana Collections: మొదటి వారం ఓకే అనిపించిన ‘రామాయణం’ వసూళ్ళు.. కానీ

Ramayana Collections: మొదటి వారం ఓకే అనిపించిన ‘రామాయణం’ వసూళ్ళు.. కానీ

Actor Giribabu: సీనియర్ నటుడు గిరిబాబు మృతి!

Actor Giribabu: సీనియర్ నటుడు గిరిబాబు మృతి!

Chandrayaan Review in Telugu: చంద్రయాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Chandrayaan Review in Telugu: చంద్రయాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maya Lady Review in Telugu: మాయ లేడి సినిమా రివ్యూ & రేటింగ్!

Maya Lady Review in Telugu: మాయ లేడి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Garividi Lakshmi: ‘గరివిడి లక్ష్మి’కి ఎంతమంది నో చెప్పారో తెలుసా? వారు చేసి ఉంటే ఎలా ఉండేదో?

Garividi Lakshmi: ‘గరివిడి లక్ష్మి’కి ఎంతమంది నో చెప్పారో తెలుసా? వారు చేసి ఉంటే ఎలా ఉండేదో?

trending news

NTRxAnilRavipudi: అనిల్ రావిపూడితో సినిమా.. తారక్ త్రివిక్రమ్ కి హ్యాండ్ ఇచ్చినట్టేనా?

NTRxAnilRavipudi: అనిల్ రావిపూడితో సినిమా.. తారక్ త్రివిక్రమ్ కి హ్యాండ్ ఇచ్చినట్టేనా?

13 hours ago
Scene Collections: ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ సాధించిన ‘సీన్’

Scene Collections: ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ సాధించిన ‘సీన్’

14 hours ago
Ramayana Collections: మొదటి వారం ఓకే అనిపించిన ‘రామాయణం’ వసూళ్ళు.. కానీ

Ramayana Collections: మొదటి వారం ఓకే అనిపించిన ‘రామాయణం’ వసూళ్ళు.. కానీ

14 hours ago
Actor Giribabu: సీనియర్ నటుడు గిరిబాబు మృతి!

Actor Giribabu: సీనియర్ నటుడు గిరిబాబు మృతి!

21 hours ago
Chandrayaan Review in Telugu: చంద్రయాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Chandrayaan Review in Telugu: చంద్రయాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Scene Collections: మొదటి వారానికే 131 శాతం రికవరీ సాధించిన సీన్

Scene Collections: మొదటి వారానికే 131 శాతం రికవరీ సాధించిన సీన్

13 hours ago
Thabitha Sukumar: క్లారిటీ ఇచ్చి.. వివాదాలపై మరింత కన్‌ఫ్యూజ్‌ చేసిన ‘ఇడుపు కాయితం’ నిర్మాత

Thabitha Sukumar: క్లారిటీ ఇచ్చి.. వివాదాలపై మరింత కన్‌ఫ్యూజ్‌ చేసిన ‘ఇడుపు కాయితం’ నిర్మాత

2 days ago
Donga Naa Koduku Review in Telugu: డీఎన్‌కే (దొంగ నా కొడుకు) సినిమా రివ్యూ & రేటింగ్!

Donga Naa Koduku Review in Telugu: డీఎన్‌కే (దొంగ నా కొడుకు) సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Trivikram – Haarika Hassine: వరుస డిజాస్టర్లు… అగ్రిమెంట్లు లేని గొప్ప బంధాన్ని విడదీసిందా?

Trivikram – Haarika Hassine: వరుస డిజాస్టర్లు… అగ్రిమెంట్లు లేని గొప్ప బంధాన్ని విడదీసిందా?

2 days ago
Chiranjeevi: రెండు నెలలు ఇంకా ఉన్నాయి.. రెండు సినిమాల పంచాయితీ తేలుస్తారా?

Chiranjeevi: రెండు నెలలు ఇంకా ఉన్నాయి.. రెండు సినిమాల పంచాయితీ తేలుస్తారా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version