సైకిల్ పై అజిత్ షికార్లు : ‘నాంది’ కి ‘ఆహా’ అనిపించే ఆఫర్ : ‘చెక్’ సీక్వెల్ ఉంటుందా

  • March 1, 2021 / 11:23 AM IST

తమిళ స్టార్ హీరో అజిత్ హైదరాబాద్ రోడ్ల పై సైకిల్ తొక్కుతూ షికార్లు కొట్టాడు. ఆ ఫోటోలు ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాయి.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

ఇటీవల అల్లరి నరేష్ నుండీ వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘నాంది’ కి అల్లు అరవింద్ గారి ‘ఆహా’ నుండీ అదిరిపోయే ఆఫర్ లభించిందట.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

నితిన్- చంద్ర శేఖర్ యేలేటి కాంబినేషన్లో వచ్చిన ‘చెక్’ చిత్రానికి డీసెంట్ ఓపెనింగ్స్ లభించాయి. ఇదిలా ఉంటే.. ఈ చిత్రానికి సీక్వెల్ కూడా రాబోతుందనేది తాజా సమాచారం.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

నేచురల్ స్టార్ నాని రిజెక్ట్ చేసిన ఓ కథని.. ‘ఉప్పెన’ హీరో వైష్ణవ్ తేజ్ ఓకే చేసాడట.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

సందీప్ కిషన్ హీరోగా నటించిన ‘ఎ1 ఎక్స్ ప్రెస్’ చిత్రంలో స్టార్ యాంకర్ సుమ కూడా నటించిందట.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

Most Recommended Video

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus