Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » అవసరాల అసలు రూపం : యాడ్స్ తోనే కోట్ల సంపాదన : ఆమిర్ కు కరోనా

అవసరాల అసలు రూపం : యాడ్స్ తోనే కోట్ల సంపాదన : ఆమిర్ కు కరోనా

  • March 25, 2021 / 11:37 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అవసరాల అసలు రూపం : యాడ్స్ తోనే కోట్ల సంపాదన : ఆమిర్ కు కరోనా

‘అష్టా చమ్మా’ సినిమాతో నటుడిగా టాలీవుడ్ కి పరిచయమైన అవసరాల శ్రీనివాస్ ఆ తరువాత.. ‘పిల్ల జమీందార్’, ‘నాన్నకు ప్రేమతో’, ‘అ ఆ’ లాంటి హిట్ చిత్రాల్లో నటించారు. ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో దర్శకుడిగా మారి తొలి సినిమాతోనే హిట్ అందుకున్నారు. దాదాపుగా పన్నెండేళ్లుగా ఇండస్ట్రీలో ఉంటోన్న ఈ యాక్టర్ కమ్ డైరెక్టర్ ఇప్పటివరకు ఎలాంటి వివాదాల్లో చిక్కుకోలేదు. అయితే తాజాగా.. అవసరాల శ్రీనివాస్ దగ్గర పని చేసే కో డైరెక్టర్ అతడిపై కామెంట్స్ చేస్తూ విడుదల చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

స్నేహ.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని నటి. తరుణ్ హీరోగా వచ్చిన ‘ప్రియమైన నీకు’ చిత్రం ద్వారా ఈమె ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తరువాత ‘హనుమాన్ జంక్షన్’ ‘శ్రీరామదాసు’ ‘సంక్రాంతి’ ‘రాధా గోపాలం’ ‘వెంకీ’ వంటి హిట్ సినిమాల్లో ఈమె నటించింది. గ్లామర్ షోకి చాలా దూరంగా ఉంటూ..సినిమాలో ప్రాముఖ్యత కలిగిన పాత్రలనే ఎంపిక చేసుకునేది. దాంతో మరో సౌందర్యగా ఈమె టాలీవుడ్లో చక్రం తిప్పుతుంది అని అంతా అనుకున్నారు. కానీ కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇవ్వడంతో సహజంగానే ఈమెకు అవకాశాలు తగ్గాయి. అదే సమయంలో తమిళంలో ఆఫర్లు రావడంతో అటు వైపు మళ్లింది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండడంతో కొత్త కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఏడాది పాటు కరోనా కల్లోలంలో చిక్కుకున్న సినిమా ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా.. మళ్లీ కరోనా కొత్త కేసులు నమోదు కావడం గుబులు పుట్టిస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ లో రణబీర్ కపూర్, కార్తీక్ ఆర్యన్ లాంటి హీరోలు కరోనా బారిన పడగా.. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ కి కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఆమిర్ ఖాన్ అధికార ప్రతినిధి వెల్లడించారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

ఈ మధ్య కాలంలో నాగబాబు సోషల్ మీడియా పోస్టులు చూస్తుంటే.. ఏదో కొత్తగా అనిపిస్తోంది కదూ. విలనిజం ఉట్టిపడేలా గెటప్‌లు వేసుకొని ఫొటోలు షేర్‌ చేస్తున్నాడు. ఒకసారి క్లాస్‌ విలన్‌లా, ఒకసారి మాస్‌ విలన్‌లా, ఒకసారి సాధారణ విలన్‌లా రకరకాల పోజులు పెడుతున్నాడు. కారణమేంటి, ఎందుకు, ఏమిటి లాంటి వివరాలు ఏవీ ఇవ్వడం లేదు. దీంతో ఇదేదో సరదాకి ఆ పోస్టుల పెడుతున్నాడులే అని కొందరు. నటుడు అవ్వాలని ఆయన కోరిక (చిరంజీవే చాలా సార్లు చెప్పారు) కారణంగా ఇలా పోస్టులు పెడుతున్నారని అనుకున్నారు. అయితే ఈ పోస్టుల వెనుక ఇంకో కారణం కూడా ఉందా? అవుననే అంటున్నాయి సినీ వర్గాలు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

View this post on Instagram

A post shared by Sri Venkateswara Creations (@srivenkateswaracreations)

View this post on Instagram

A post shared by Aditi Rao Hydari (@aditiraohydari)

View this post on Instagram

A post shared by VaaraahiCC (@vaaraahicc)

View this post on Instagram

A post shared by LOUKYA ENTERTAINMENTS (@loukya_entertainments)

View this post on Instagram

A post shared by Niharika Konidela (@niharikakonidela)

View this post on Instagram

A post shared by People Media Factory (@peoplemediafactory)

View this post on Instagram

A post shared by Pooja Hegde (@hegdepooja)

View this post on Instagram

A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)

View this post on Instagram

A post shared by Payal Rajput (@rajputpaayal)

View this post on Instagram

A post shared by Surbhi Puranik (@surofficial)

View this post on Instagram

A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial)

View this post on Instagram

A post shared by Allu Sneha Reddy (@allusnehareddy)

View this post on Instagram

A post shared by Keerthy Suresh (@keerthysureshofficial)

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

Most Recommended Video

చావు కబురు చల్లగా సినిమా రివ్యూ & రేటింగ్!
మోసగాళ్ళు సినిమా రివ్యూ & రేటింగ్!
శశి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aamir Khan
  • #Avasarala Srinivas
  • #Prasanna
  • #Sneha

Also Read

Chiranjeevi: చిరంజీవి ఫొటోలు వాడితే జైలుకే.. కోర్టు ఆదేశాలు… ఏమైందంటే?

Chiranjeevi: చిరంజీవి ఫొటోలు వాడితే జైలుకే.. కోర్టు ఆదేశాలు… ఏమైందంటే?

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Dude Collections: దీపావళి హాలిడేస్ తర్వాత డౌన్ అయిపోయిన ‘డ్యూడ్’

Dude Collections: దీపావళి హాలిడేస్ తర్వాత డౌన్ అయిపోయిన ‘డ్యూడ్’

K-RAMP Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టేటస్ దక్కించుకున్న K-RAMP

K-RAMP Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టేటస్ దక్కించుకున్న K-RAMP

‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

Dude Collections: బ్రేక్ ఈవెన్ కి ‘డ్యూడ్’ ఇంకా ఎంత రాబట్టాలంటే?

Dude Collections: బ్రేక్ ఈవెన్ కి ‘డ్యూడ్’ ఇంకా ఎంత రాబట్టాలంటే?

related news

ఆ ఇద్దరు స్టార్‌లు అనుకోని అతిథులట.. వైరల్‌ వెబ్‌ సిరీస్‌ గురించి ఇంట్రెస్టింగ్‌ ఇన్ఫో

ఆ ఇద్దరు స్టార్‌లు అనుకోని అతిథులట.. వైరల్‌ వెబ్‌ సిరీస్‌ గురించి ఇంట్రెస్టింగ్‌ ఇన్ఫో

trending news

Chiranjeevi: చిరంజీవి ఫొటోలు వాడితే జైలుకే.. కోర్టు ఆదేశాలు… ఏమైందంటే?

Chiranjeevi: చిరంజీవి ఫొటోలు వాడితే జైలుకే.. కోర్టు ఆదేశాలు… ఏమైందంటే?

8 hours ago
Telusu Kada Collections: ‘తెలుసు కదా’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

15 hours ago
Dude Collections: దీపావళి హాలిడేస్ తర్వాత డౌన్ అయిపోయిన ‘డ్యూడ్’

Dude Collections: దీపావళి హాలిడేస్ తర్వాత డౌన్ అయిపోయిన ‘డ్యూడ్’

15 hours ago
K-RAMP Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టేటస్ దక్కించుకున్న K-RAMP

K-RAMP Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టేటస్ దక్కించుకున్న K-RAMP

17 hours ago
‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

2 days ago

latest news

Kumari 21F: ‘కుమారి’ మరోసారి రాబోతోంది… రీరిలీజ్‌ కాదు, సీక్వెల్‌ కాదు.. మరేంటంటే?

Kumari 21F: ‘కుమారి’ మరోసారి రాబోతోంది… రీరిలీజ్‌ కాదు, సీక్వెల్‌ కాదు.. మరేంటంటే?

7 hours ago
Yuganiki Okkadu: ఆ సీక్వెల్‌ ప్రకటించకుండా ఉండాల్సింది.. స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌!

Yuganiki Okkadu: ఆ సీక్వెల్‌ ప్రకటించకుండా ఉండాల్సింది.. స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌!

8 hours ago
Mass Jathara: వాయిదాల ‘మాస్‌ జాతర’.. మరోసారి డేట్‌ మార్చేసిన నాగవంశీ!

Mass Jathara: వాయిదాల ‘మాస్‌ జాతర’.. మరోసారి డేట్‌ మార్చేసిన నాగవంశీ!

8 hours ago
Samantha: సమంతతో నందిని.. ఎట్టకేలకు మొదలైన ‘ఫస్ట్‌’ సినిమా!

Samantha: సమంతతో నందిని.. ఎట్టకేలకు మొదలైన ‘ఫస్ట్‌’ సినిమా!

8 hours ago
Nani, Sujeeth: కణ్మణి కాదు రుక్మిణి.. హీరోయిన్‌ని మార్చేసిన నాని?

Nani, Sujeeth: కణ్మణి కాదు రుక్మిణి.. హీరోయిన్‌ని మార్చేసిన నాని?

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version