Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » టాలీవుడ్ లో విషాదం : సీటీమార్ వాయిదా : కరీనా డైట్ సీక్రెట్

టాలీవుడ్ లో విషాదం : సీటీమార్ వాయిదా : కరీనా డైట్ సీక్రెట్

  • March 27, 2021 / 08:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టాలీవుడ్ లో విషాదం : సీటీమార్ వాయిదా : కరీనా డైట్ సీక్రెట్

దర్శకుడు క్రిష్ రూపొందించిన ‘వేదం’ సినిమాలో నటించి అందరి దృష్టిని ఆకర్షించిన నటుడు నాగయ్య శనివారం నాడు తుదిశ్వాస విడిచారు. దాదాపు ముప్పైకి పైగా చిత్రాల్లో నటించిన నాగయ్య తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. ఇచ్చిన డైలాగ్ ని గడగడా చెప్పడంతో అతడి టాలెంట్ ని గుర్తించి ‘వేదం’ సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. ఇక అప్పటినుండి నుండి ‘వేదం’ నాగయ్యగా పిలవడం మొదలుపెట్టారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

టాలీవుడ్ హీరో గోపీచంద్, దర్శకుడు సంపత్ నంది కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం ‘సీటీమార్’. చిట్టూరి శ్రీనివాసరావు నిర్మించిన ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటించింది. భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాను ఏప్రిల్ 2న విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. నాగార్జున ‘వైల్డ్ డాగ్’, కార్తీ నటించిన ‘సుల్తాన్’ సినిమాను ఇదే డేట్ న వస్తున్నాయని తెలిసినప్పటికీ.. గోపీచంద్ మాత్రం వెనక్కి తగ్గలేదు. పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ మరో వారంలో ఉందని తెలిసి కూడా అదే పట్టుదలతో ఉన్నారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

ఫిట్నెస్, గ్లామర్ విషయంలో హీరోయిన్లు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. తమ శరీరాకృతిని మైంటైన్ చేయడం కోసం సరైన డైట్ ని ఫాలో అవుతుంటారు. అయితే ఓ హీరోయిన్ మాత్రం రోజుకి ఎనిమిది సార్లు తింటుందట. అలా తింటూనే స్లిమ్ బాడీను మైంటైన్ చేస్తోంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు.. బాలీవుడ్ ముద్దుగుమ్మ కరీనా కపూర్. నలభై ఏళ్ల ఈ బ్యూటీ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. కానీ ఇప్పటికీ తన అందంతో అందరినీ ఆకట్టుకుంటుంది. తాజాగా కరీనా డైట్ ఏంటనే విషయాన్ని ఆమె న్యూట్రిషనిస్ట్ బయటపెట్టారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

Most Recommended Video

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Kareen Kapoor
  • #kareen Kapoor
  • #Nagaiah
  • #Seetimaarr

Also Read

Sir Madam Collections: ఇంకా చాలా టార్గెట్ రీచ్ అవ్వాలి

Mahavatar Narsimha Collections: 13వ రోజు కూడా ఇన్ని కోట్ల షేరా.. ఊహించలేదుగా

Kingdom Collections: ఓపెనింగ్స్ తో సరిపెట్టుకుంది..జస్ట్ యావరేజ్!

Su From So Review in Telugu: సు ఫ్రమ్ సో సినిమా రివ్యూ & రేటింగ్!

Aranya Dhara Trailer: ఆకట్టుకుంటున్న ‘అరణ్య ధార’ ట్రైలర్

అస్లీల చిత్రాలు… నటి పై పోలీస్ కేసు..!

అస్లీల చిత్రాలు… నటి పై పోలీస్ కేసు..!

related news

Sir Madam Collections: ఇంకా చాలా టార్గెట్ రీచ్ అవ్వాలి

Sir Madam Collections: ఇంకా చాలా టార్గెట్ రీచ్ అవ్వాలి

Mahavatar Narsimha Collections: 13వ రోజు కూడా ఇన్ని కోట్ల షేరా.. ఊహించలేదుగా

Mahavatar Narsimha Collections: 13వ రోజు కూడా ఇన్ని కోట్ల షేరా.. ఊహించలేదుగా

Kingdom Collections: ఓపెనింగ్స్ తో సరిపెట్టుకుంది..జస్ట్ యావరేజ్!

Kingdom Collections: ఓపెనింగ్స్ తో సరిపెట్టుకుంది..జస్ట్ యావరేజ్!

Su From So Review in Telugu: సు ఫ్రమ్ సో సినిమా రివ్యూ & రేటింగ్!

Su From So Review in Telugu: సు ఫ్రమ్ సో సినిమా రివ్యూ & రేటింగ్!

హీరో విజయ్ సేతుపతి చేతుల మీదుగా “ప్రేమిస్తున్నా” చిత్రం నుండి “ఎవరే నువ్వు” సాంగ్ విడుదల!!!

హీరో విజయ్ సేతుపతి చేతుల మీదుగా “ప్రేమిస్తున్నా” చిత్రం నుండి “ఎవరే నువ్వు” సాంగ్ విడుదల!!!

Aranya Dhara Trailer: ఆకట్టుకుంటున్న ‘అరణ్య ధార’ ట్రైలర్

Aranya Dhara Trailer: ఆకట్టుకుంటున్న ‘అరణ్య ధార’ ట్రైలర్

trending news

Sir Madam Collections: ఇంకా చాలా టార్గెట్ రీచ్ అవ్వాలి

Sir Madam Collections: ఇంకా చాలా టార్గెట్ రీచ్ అవ్వాలి

3 hours ago
Mahavatar Narsimha Collections: 13వ రోజు కూడా ఇన్ని కోట్ల షేరా.. ఊహించలేదుగా

Mahavatar Narsimha Collections: 13వ రోజు కూడా ఇన్ని కోట్ల షేరా.. ఊహించలేదుగా

3 hours ago
Kingdom Collections: ఓపెనింగ్స్ తో సరిపెట్టుకుంది..జస్ట్ యావరేజ్!

Kingdom Collections: ఓపెనింగ్స్ తో సరిపెట్టుకుంది..జస్ట్ యావరేజ్!

3 hours ago
Su From So Review in Telugu: సు ఫ్రమ్ సో సినిమా రివ్యూ & రేటింగ్!

Su From So Review in Telugu: సు ఫ్రమ్ సో సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Aranya Dhara Trailer: ఆకట్టుకుంటున్న ‘అరణ్య ధార’ ట్రైలర్

Aranya Dhara Trailer: ఆకట్టుకుంటున్న ‘అరణ్య ధార’ ట్రైలర్

6 hours ago

latest news

Coolie: ‘కూలీ’ లో మరో ఇద్దరు హీరోలు..?

Coolie: ‘కూలీ’ లో మరో ఇద్దరు హీరోలు..?

10 hours ago
Tollywood: కొత్త వీక్‌ వస్తే.. ‘వీక్‌’ అవుతున్న టాలీవుడ్‌.. గతకొన్నేళ్లుగా ఇదే ఇబ్బంది!

Sangeetha Krish: విడాకుల బాటలో సీనియర్ హీరోయిన్..?

Deva Katta: ‘మయసభ’ వెబ్‌ సిరీస్‌.. దేవా కట్టా బ్యాలెన్సింగ్‌ భలే చేశారు.. లేకుంటేనా?

12 hours ago
Mrunal Thakur: ధనుష్ ఫ్యామిలీని కలిసిన మృణాల్.. అసలేం జరుగుతుంది?

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version