జమునగా తమన్నా : మిషన్ మజ్నుకి రష్మిక క్లాప్ : ‘జాతి రత్నాలు’ సరికొత్త రికార్డులు
- March 5, 2021 / 09:40 PM ISTByFilmy Focus
మిల్కీ బ్యూటీ తమన్నా త్వరలో ‘సీటిమార్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం తరువాత ఈమె ఓ బయోపిక్ లో నటించడానికి రెడీ అవుతున్నట్టు టాక్ వినిపిస్తుంది. అందుతున్న సమాచారం ప్రకారం.. అలనాటి స్టార్ హీరోయిన్ జమున జీవిత ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రంలో తమన్నా లీడ్ రోల్ కు పోషించనుందని తెలుస్తుంది.

కన్నడంతో పాటు టాలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న గోల్డెన్ బ్యూటీ రష్మిక.. త్వరలో బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇవ్వబోతుంది.ఆమె సిద్దార్ద్ మల్హోత్రాకి జంటగా నటించబోతున్న ‘మిషన్ మజ్ను’ చిత్రం తాజాగా ప్రారంభమయ్యింది.
నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామ కృష్ణ వంటి వారు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ‘జాతి రత్నాలు’ ట్రైలర్ తాజాగా విడుదలయ్యి యూట్యూబ్ లో సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది.
‘మొగలి రేకులు’ ఫేమ్ సాగర్ హీరోగా నటించిన ‘షాదీ ముబారక్’ చిత్రం ఈరోజు విడుదలయ్యి పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read
సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన ‘ఎ1 ఎక్స్ ప్రెస్’ చిత్రానికి హిట్ టాక్ లభిస్తుండడం విశేషం.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read
ఈరోజు విడుదలైన ‘ప్లే బ్యాక్’ మూవీకి కూడా డీసెంట్ టాక్ వస్తుంది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read
Most Recommended Video
ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!















