Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » ఫ్యాన్స్ పై జక్కన్న ఫోకస్ : టార్గెట్ సూర్య : ఆహా అనిపించిన బాలయ్య

ఫ్యాన్స్ పై జక్కన్న ఫోకస్ : టార్గెట్ సూర్య : ఆహా అనిపించిన బాలయ్య

  • November 5, 2021 / 08:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఫ్యాన్స్ పై జక్కన్న ఫోకస్ : టార్గెట్ సూర్య : ఆహా అనిపించిన బాలయ్య

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్స్ విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టైటిల్ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకోగా అతి త్వరలో ఈ సినిమా నుంచి మాస్ సాంగ్ రిలీజ్ కానుంది. అయితే ఈ మాస్ సాంగ్ లో చరణ్, తారక్ ఇద్దరూ కనిపిస్తారా? లేక ఒక్క హీరోనే కనిపిస్తారా? అనే ప్రశ్నకు సమాధానం తెలియాల్సి ఉంది. మాస్ ప్రేక్షకుల్లో ఆర్ఆర్ఆర్ పై అంచనాలు పెంచేలా జక్కన్న ప్లాన్ చేశారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

హీరో సూర్య వివాదాలకు దూరంగా ఉంటారు. అలాంటి వ్యక్తిని బీజేపీ ఇప్పుడు టార్గెట్ చేసింది. కేంద్రప్రభుత్వం జారీ చేసిన నీట్ ఎగ్జామ్స్ కు, తమిళనాడులో హిందీని తప్పనిసరి చేయాలంటూ విధించిన రూల్స్ కు వ్యతిరేకంగా గళం ఎత్తినప్పటి నుంచి బీజేపీ పార్టీ నాయకులు సూర్యను టార్గెట్ చేస్తూ వచ్చారు. తాజాగా సూర్య నటించిన ‘జై భీమ్’ సినిమా విషయంలో బీజేపీ తమిళనాడుకి చెందిన జాతీయ కార్యదర్శి హెచ్.రాజా.. సూర్యపై విమర్శలు చేశారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

బాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సారా అలీఖాన్ తనకంటూ ఓ ఇమేజ్ ను క్రియేట్ చేసుకునే పనిలో పడింది. సారా తండ్రి సైఫ్, తల్లి అమృతాసింగ్ ఇద్దరూ నటులనే విషయం తెలిసిందే. చిన్నతనంలో తన తండ్రులు నటించిన సినిమాలను చూసి.. వారు నిజంగానే నెగెటివ్ మనుషులని అనుకున్నట్లుగా సారా చెప్పుకొచ్చింది. తాజాగా ఓ మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సారా స్పందిస్తూ.. 2004-2005నాటి సంగతులు గుర్తుచేసుకుంది. ఆ సమయంలో సైఫ్ ‘ఓంకారా’అనే సినిమా చేశారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

హీరోలను చూసి స్టైల్‌ నేర్చుకుంటారు, డ్రెస్సింగ్‌ అలవాటు చేసుకుంటారు, బైక్‌లు కొంటారు. ఇన్ని చేసినా… ఒక్క పని మాత్రం చేయరు. అదే స్నేహం. అన్ని ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్థితి ఉంది కానీ… మన టాలీవుడ్‌లో ఈ సయోధ్య తక్కువగా ఉంటుంది అనొచ్చు. తొలుత సినిమా విడుదల సమయాల్లో స్నేహితుల గ్రూపులో వచ్చేవి ఫ్యాన్స్‌ కొట్లాటలు. ఆ తర్వాత ఎప్పుడైతే సోషల్‌ మీడియాలో ఎంటర్‌ అయ్యిందో. మొత్తం నాశనం చేశారు ఫ్యాన్స్‌ ముసుగులో ఉన్న ట్రోలర్లు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

కేసులు వాదించి రూపాయి కూడా తీసుకోని లాయర్‌ ఆయన…!(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read  

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #mahesh
  • #pawan kalyan
  • #Rajamouli
  • #Sara Ali Khan
  • #Suriya

Also Read

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

related news

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

Vishwanath And Sons: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Trivikram – Suriya: సూర్యతో సినిమా… ఒకసారి మిస్‌ అయ్యా.. త్రివిక్రమ్‌ కామెంట్స్‌ వైరల్‌

trending news

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

1 hour ago
Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

2 hours ago
OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

3 hours ago
Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

3 hours ago
Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

1 day ago

latest news

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

Dolly Parton: ప్రముఖ గాయని, రచయిత, నటి కన్నుమూత..

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version