వాళ్ళ కంటే ప్రకాష్ రాజ్ గొప్పా? : బాలయ్య ఓటిటి ఎంట్రీ : మమ్మల్నే టార్గెట్ చేస్తారెందుకు

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల వల్ల ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. అటు ప్రకాష్ రాజ్, ఇటు మంచు విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. ప్రకాష్ రాజ్, విష్ణు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ ఉండటంతో పాటు అవతలి వ్యక్తులు చేసిన విమర్శలకు ధీటుగా జవాబిస్తున్నారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్. బుల్లితెరపై ప్రేక్షకులను ఉర్రూతలూగించిన సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ సందడి చేయబోతున్నారు. స్మాల్ స్క్రీన్‌లో కూడా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. త్వరలోనే బాలకృష్ణ తన OTT అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉన్నాట్లు ప్రస్తుతం ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే గట్టిగానే వస్తోంది. బాలయ్య బాబు ఆహా వీడియోకు హోస్ట్‌గా మారతారట. ఆహా OTT ప్లాట్‌ఫాం త్వరలో అధికారికంగా ప్రకటన చేయబోతోంది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

జనరల్‌ సెక్రటరీగా జీవిత సక్రమంగా విధులు నిర్వర్తించలేదు అంటూ ఇటీవల నరేశ్‌ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా కొన్ని టీవీ ఛానల్స్‌ ఇంటర్వ్యూల్లో జీవితను లక్ష్యంగా చేసుకుంటూ విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. తాజాగా దీనిపై జీవిత స్పందించారు. నరేశ్‌ ప్యానల్‌లో జరిగింది ఇదీ అంటూ… మొత్తం విషయాలను ఏకరవు పెట్టారు. ఈ క్రమంలో అందరూ జీవిత, రాజశేఖర్‌లనే ఎందుకు టార్గెట్‌ చేసుకుంటున్నారో అర్థం కావడం లేదు అన్నారు జీవిత.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read  

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus