Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ది రాజాసాబ్ రివ్యూ
  • #రాజాసాబ్ కి అన్యాయం జరుగుతుందా?
  • #థియేటర్లలో దోపిడీ.. రంగంలోకి మెగాస్టార్ చిరంజీవి!

Filmy Focus » Featured Stories » మహేష్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ గా నాగ చైతన్య : హైదరాబాద్ కు షిఫ్ట్ అవ్వబోతున్న మోనాల్ : పవన్ సినిమాలో దివి

మహేష్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ గా నాగ చైతన్య : హైదరాబాద్ కు షిఫ్ట్ అవ్వబోతున్న మోనాల్ : పవన్ సినిమాలో దివి

  • January 6, 2021 / 07:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహేష్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ గా నాగ చైతన్య : హైదరాబాద్ కు షిఫ్ట్ అవ్వబోతున్న మోనాల్ : పవన్ సినిమాలో దివి

నాగ చైతన్య హీరోగా విక్రమ్ కుమార్ డైరెక్షన్లో ‘థాంక్యూ’ అనే చిత్రం రూపొందుతోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాగ చైతన్య హాకీ ప్లేయర్ గా కనిపించబోతున్నాడు. అంతేకాదు ఈ చిత్రంలో హీరో నాగ చైతన్య.. మహేష్ బాబు ఫ్యాన్స్ ప్రెసిడెంట్ గా కనిపించబోతున్నాడట.

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

‘బిగ్ బాస్4’ కంటెస్టెంట్ మోనాల్ కు ఇప్పుడు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.ప్రస్తుతం ఈమెకు వరుసగా తెలుగు సినిమాల్లోనే కాకుండా బుల్లితెర షోలలో కూడా ఆఫర్లు వస్తున్నాయట. దీంతో మోనాల్ గుజరాత్ నుండీ హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యే ప్రయత్నాలు మొదలుపెట్టిందట. అందుకు గాను వెంటనే ఇక్కడ ఓ ఇల్లు కూడా కొనుక్కోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టిందట.

Monal Gajjar,Monal Gajjar New Stills,Monal Gajjar Photoshoot,Monal Gajjar New Images

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే దగ్గుబాటి రానా కాంబినేషన్లో తెరకెక్కుతోన్న మల్టీ స్టారర్ చిత్రంలో ‘బిగ్ బాస్4’ దివికి అవకాశం దక్కిందట. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ‘సితారా ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్నాడు.

రవితేజ, శృతీ హాసన్ జంటగా నటిస్తున్న ‘క్రాక్’ చిత్రం జనవరి 9న 1000 కి పైగా థియేటర్లలో విడుదల కాబోతుంది. రవితేజ కెరీర్లోనే ఇది బిగ్గెస్ట్ రిలీజ్. గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు.

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

విజయ్ దేవరకొండ – పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘ఫైటర్'(వర్కింగ్ టైటిల్) చిత్రం షూటింగ్ జ‌న‌వ‌రి 20 నుండీ తిరిగి ప్రారంభం కానుంది.పాన్ ఇండియా లెవెల్లో రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్ కరోనా లాక్ డౌన్ కారణంగా ఇప్పటివరకూ డిలే అవుతూ వచ్చింది.

View this post on Instagram

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl)

View this post on Instagram

A post shared by Shanvi sri (@shanvisri)

View this post on Instagram

A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal)

View this post on Instagram

A post shared by Vishnu Manchu (@vishnumanchu)

View this post on Instagram

A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)

View this post on Instagram

A post shared by Shruti Haasan (@shrutzhaasan)

View this post on Instagram

A post shared by Adah Sharma (@adah_ki_adah)

View this post on Instagram

A post shared by Raashi (@raashikhannaoffl)

View this post on Instagram

A post shared by Eesha Rebba (@yourseesha)

View this post on Instagram

A post shared by Payal Rajput (@rajputpaayal)

Most Recommended Video

2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #celebrities
  • #Divi
  • #Highlights
  • #mahesh
  • #naga chaitanya

Also Read

Mahesh Babu: సుమంత్, పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు మహేష్ కూడా రిజెక్ట్ చేశాడట

The RajaSaab: ‘ది రాజాసాబ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

Parasakthi: ‘పరాశక్తి’ కి ఏకంగా 25 సెన్సార్ కట్లు.. బలైన సన్నివేశాలు ఇవే

The RajaSaab: ‘ది రాజాసాబ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్..!

Maa Inti Bangaaram Teaser Review: ‘మా ఇంటి బంగారం’ టీజర్ రివ్యూ.. సమంత ఇక ఆ ‘ఫ్యామిలీ మెన్’ ఫీవర్ నుండి బయటకు రాదా?

The RajaSaab: ఈ మైనస్సులు లేకపోతే ‘ది రాజాసాబ్’ కి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేది

related news

Naga Chaitanya – Bunny Vas: బన్ని వాస్‌తో నాగచైతన్య.. బెదరగొట్టిన డైరక్టర్‌తో కలసి…

2025 Rewind: వెంకటేష్, పవన్ కళ్యాణ్ టు ఆది… ఈ ఏడాది ప్లాపుల నుండి బయటపడ్డ హీరోలు!

Divya Vadthya: బ్లూ కలర్ బికినీలో దివి గ్లామర్ రచ్చ.. ఫోటోలు వైరల్

trending news

Mahesh Babu: సుమంత్, పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు మహేష్ కూడా రిజెక్ట్ చేశాడట

Mahesh Babu: సుమంత్, పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు మహేష్ కూడా రిజెక్ట్ చేశాడట

15 hours ago
The RajaSaab: ‘ది రాజాసాబ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

The RajaSaab: ‘ది రాజాసాబ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

16 hours ago
Parasakthi: ‘పరాశక్తి’ కి ఏకంగా 25 సెన్సార్ కట్లు.. బలైన సన్నివేశాలు ఇవే

Parasakthi: ‘పరాశక్తి’ కి ఏకంగా 25 సెన్సార్ కట్లు.. బలైన సన్నివేశాలు ఇవే

18 hours ago
The RajaSaab: ‘ది రాజాసాబ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్..!

The RajaSaab: ‘ది రాజాసాబ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్..!

22 hours ago
Maa Inti Bangaaram Teaser Review: ‘మా ఇంటి బంగారం’ టీజర్ రివ్యూ.. సమంత ఇక ఆ ‘ఫ్యామిలీ మెన్’ ఫీవర్ నుండి బయటకు రాదా?

Maa Inti Bangaaram Teaser Review: ‘మా ఇంటి బంగారం’ టీజర్ రివ్యూ.. సమంత ఇక ఆ ‘ఫ్యామిలీ మెన్’ ఫీవర్ నుండి బయటకు రాదా?

23 hours ago

latest news

Toxic: ‘టాక్సిక్‌’లో ఆ సీన్‌తో హైలైట్‌.. ఆ బ్యూటీ ఎవరో తెలుసా?

Toxic: ‘టాక్సిక్‌’లో ఆ సీన్‌తో హైలైట్‌.. ఆ బ్యూటీ ఎవరో తెలుసా?

15 hours ago
మగాళ్లు.. కుక్కలు.. నోరు పారేసుకున్న టాలీవుడ్‌ నటి.. ఇది కరెక్టేనా?

Venkatesh: మన శంకర వరప్రసాద్.. వెంకీ రోల్ పై క్రేజీ లీక్

Venkatesh: మన శంకర వరప్రసాద్.. వెంకీ రోల్ పై క్రేజీ లీక్

16 hours ago
Ticket Rates: టాలీవుడ్ లో ఈ టికెట్ రేట్ల గోల ఇంకెన్నాళ్లు?

The Raja Saab: ప్రభాస్ ‘రాజా సాబ్’.. ఆ లుక్ ఎందుకు లేపేసినట్లు?

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version