Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » HIT 2 Trailer: అంచనాలు పెంచేసిన ‘హిట్ 2’ ట్రైలర్

HIT 2 Trailer: అంచనాలు పెంచేసిన ‘హిట్ 2’ ట్రైలర్

  • November 23, 2022 / 12:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

HIT 2 Trailer: అంచనాలు పెంచేసిన ‘హిట్ 2’ ట్రైలర్

అడివి శేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో ‘హిట్’ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కుతున్న మూవీ ‘హిట్2′.’వాల్ పోస్టర్ సినిమా’ బ్యానర్ పై నాని, ప్రశాంతి త్రిపురనేని ఈ చిత్రాన్ని నిర్మించారు. టీజర్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమా పై భారీ అంచనాలు పెంచేసింది. టీజర్ లో ఆ లాస్ట్ షాట్… ప్రేక్షకులకు పెద్ద షాక్ ఇచ్చింది. కచ్చితంగా సినిమా చూడాలనే ఆసక్తిని పెంచింది. ఇప్పుడు ట్రైలర్ కూడా వచ్చేసింది.

ఇందులో ఇంకాస్త.. కథని తెలిపే ప్రయత్నం చేశారు. సిటీలో ఓ దారుణ‌మైన‌ మ‌ర్డ‌ర్ జ‌రుగుతుంది.ఆ హంత‌కుడ్ని పట్టుకోవడం చాలా ఈజీ అన్నట్టు కెడి(హీరో అడివి శేష్) వాళ్ళవి ‘కోడి బుర్ర‌లు’ అంటాడు. అంతేకాదు 5 నిమిషాల్లో వాళ్ళని పట్టేసుకుంటాను అని ధీమాగా చెబుతాడు. కానీ కెడి చేసిన కామెంట్ ఆ క్రిమిన‌ల్ అహాన్ని దెబ్బ తీస్తుంది. కేడి ని ఆ హంతకుడు ఎన్ని తిప్పలు పెట్టాలో అన్ని తిప్పలు పెడతాడు.

ఆ ప్రాసెస్ ఏంటి అన్నది `హిట్ 2` సినిమా చూసి తెలుసుకోవాలి అన్నట్టు ట్రైలర్ ఉంది. ఈ ట్రైలర్ 2 నిమిషాల 29 సెకన్లు ఉంది. అంతా చాలా సీరియస్ గా సాగింది. టీజర్ లో లానే ట్రైలర్ లో కూడా లాస్ట్ షాట్… ఊహకందని ట్విస్ట్ తో ముగిసింది.

దీంతో డిసెంబర్ 2న విడుదల కాబోయే ‘హిట్2’ పై అంచనాలు పెంచేలా చేసింది అనే చెప్పొచ్చు. వరుస హిట్లతో దూసుకుపోతున్న అడివి శేష్ కు మరో హిట్టు పడే అవకాశం లేకపోలేదు. ట్రైలర్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adivi Sesh
  • #Hit 2
  • #Meenakshi
  • #Rao Ramesh
  • #Sailesh Kolanu

Also Read

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

related news

G2: ఎట్టకేలకు రిలీజ్‌ డేట్‌ ప్రటించిన ‘జీ 2’.. ఎన్నో అడ్డంకులు దాటుకుంటూ…2

trending news

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

7 mins ago
Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

17 mins ago
Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

29 mins ago
Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

13 hours ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

14 hours ago

latest news

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

15 hours ago
Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

16 hours ago
రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

1 day ago
Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

2 days ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version