Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Collections » HIT2 Collections: ‘హిట్ 2’ .. బ్రేక్ ఈవెన్ పూర్తిచేసుకుని ‘హిట్’ లిస్ట్ లోకి ఎంట్రీ ఇచ్చేసింది..!

HIT2 Collections: ‘హిట్ 2’ .. బ్రేక్ ఈవెన్ పూర్తిచేసుకుని ‘హిట్’ లిస్ట్ లోకి ఎంట్రీ ఇచ్చేసింది..!

  • December 5, 2022 / 05:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

HIT2 Collections: ‘హిట్ 2’ .. బ్రేక్ ఈవెన్ పూర్తిచేసుకుని ‘హిట్’ లిస్ట్ లోకి ఎంట్రీ ఇచ్చేసింది..!

‘వాల్ పోస్టర్ సినిమా’ బ్యానర్ పై నాని, ప్రశాంతి తిపిర్నేని నిర్మాణంలో శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హిట్ 2′( హిట్ : సెకండ్ కేస్). అడివి శేష్ ఈ చిత్రంలో హీరోగా నటించాడు. మీనాక్షి చౌదరి హీరోయిన్. ప్రమోషన్లలో భాగంగా విడుదల చేసిన టీజర్, ట్రైలర్ లకు సూపర్ రెస్పాన్స్ లభించింది.డిసెంబర్ 2న ఈ మూవీ రిలీజ్ అయ్యింది. అడివి శేష్ గత చిత్రాలు అన్నీ మంచి విజయాన్ని అందుకున్నాయి.

‘మేజర్’ సినిమా అయితే పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ సాధించింది. కాబట్టి.. ‘హిట్2’ పై మొదటి నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి అని చెప్పాలి. అందుకు తగ్గట్టే ఫస్ట్ డే హిట్ టాక్ ను రాబట్టుకోవడంతో మంచి ఓపెనింగ్స్ నమోదయ్యాయి. మొదటి వీకెండ్ కే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించింది. ఒకసారి ‘హిట్ 2’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 5.08 cr
సీడెడ్ 1.12 cr
ఉత్తరాంధ్ర 1.40 cr
ఈస్ట్ 0.68 cr
వెస్ట్ 0.45 cr
గుంటూరు 0.67 cr
కృష్ణా 0.64 cr
నెల్లూరు 0.40 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 10.44 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 1.15 cr
ఓవర్సీస్ 3.20 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 14.79 cr (షేర్)

‘హిట్ 2’ చిత్రానికి రూ.12.98 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.13.25 కోట్ల షేర్ ను రాబట్టాలి. మొదటి వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసిన ఈ చిత్రం.. రూ.14.79 కోట్ల షేర్ ను రాబట్టింది. బయ్యర్స్ కు ఆల్రెడీ రూ.1.54 కోట్ల లాభాలను మిగిల్చింది ఈ చిత్రం. వీక్ డేస్ లో ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adivi Sesh
  • #Hit 2
  • #Meenakshi
  • #Rao Ramesh
  • #Sailesh Kolanu

Also Read

Venky Atluri: ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్న ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు

Madhu Shalini: పెళ్లైనా మధు శాలిని తగ్గడం లేదుగా

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

related news

Adivi Sesh: స్నేహితుడితో అడివి శేష్ సినిమా?

Tanikella Bharani: తనికెళ్ళ భరణి అసహనం.. హద్దులు దాటుతుందంటూ..!

Meenakshi: మీనాక్షి కొత్త సినిమా.. అదే బ్యానర్‌.. కానీ హీరో ఎవరు అనేది డిస్కషన్‌

trending news

Venky Atluri: ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్న ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు

Venky Atluri: ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్న ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు

9 mins ago
Madhu Shalini: పెళ్లైనా మధు శాలిని తగ్గడం లేదుగా

Madhu Shalini: పెళ్లైనా మధు శాలిని తగ్గడం లేదుగా

2 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం

4 hours ago
Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

7 hours ago
Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

1 day ago

latest news

Fauji : ఫౌజీ విషయంలో హను రాఘవపూడి నో కాంప్రమైజ్.. సినీ వర్గాల్లో చర్చ ..!

3 hours ago
NBK 111 : బాలయ్యను ఢీ కొట్టబోతున్న కటారి కృష్ణ.. విషయం ఏంటంటే?

5 hours ago
Thaman: ‘ఉస్తాద్‌..’ ఈవెంట్‌కి రమ్మంటే తమన్‌ ఏమన్నాడో తెలుసా?

6 hours ago
Hawa Hawa Song: జాక్‌ పాట్‌: 40 ఏళ్ల నాటి పాటకు ఇప్పుడు 50 వేల డాలర్లు ఇచ్చారట..

Kushboo: ఏం తెలుసని మాట్లాడుతున్నారు.. మరోసారి ఖుష్బూ ఆగ్రహం.. ఏమైందంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version