Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Videos » HIT2 Teaser: అడివి శేష్ ‘హిట్ – ది సెకండ్ కేస్’ టీజర్‌లో ఇవి గమనించారా!

HIT2 Teaser: అడివి శేష్ ‘హిట్ – ది సెకండ్ కేస్’ టీజర్‌లో ఇవి గమనించారా!

  • November 3, 2022 / 11:55 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

HIT2 Teaser: అడివి శేష్ ‘హిట్ – ది సెకండ్ కేస్’ టీజర్‌లో ఇవి గమనించారా!

ఇండస్ట్రీలో కొద్దికాలంగా బయోపిక్స్, సీక్వెల్స్ ట్రెండ్ కంటిన్యూ అవుతోంది.. సూపర్ హిట్ అయిన సినిమాలకు సీక్వెల్స్ ప్లాన్ చేసి ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్‌లో క్యూరియాసిటీ పెంచుతున్నారు మేకర్స్.. డా. శైలేష్ కొలనుని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ మీద నేచురల్ స్టార్ నాని సమర్పణలో వచ్చిన ‘హిట్ – ది ఫస్ట్ కేస్’.. యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ ఫిలిం ఆడియన్స్‌ని ఆకట్టుకుంది. హిందీలో రాజ్ కుమార్ రావుతో శైలేష్ కొలను రీమేకక్ చేయగా మంచి స్పందన వచ్చింది..

ఆ సస్పెన్స్‌ని కంటిన్యూ చేస్తూ మరోసారి ప్రేక్షకులకు థ్రిల్ కలిగించడానికి ‘హిట్ – ది సెకండ్ కేస్’ రాబోతోంది. టాలెంటెడ్ యాక్టర్ కమ్ రైటర్ అడివి శేష్ హీరోగా.. నాని సమర్పణలో, ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి హీరోయిన్.. కోమలి ప్రసాద్, రావు రమేష్, తనికెళ్ల భరణి, పోసాని, శ్రీకాంత్ మాగంటి, శ్రీకాంత్ ఐయ్యంగార్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. రీసెంట్‌గా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేసింది టీమ్..‘హిట్ – ది 2nd కేస్’ టీజర్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది.. రిక్రూట్‌మెంట్ మీదే ఆశలు పెట్టుకుని, డ్యూటీని నిర్లక్ష్యం చేసే పోలీస్ ఆఫీసర్..

అనుకోకుండా ఓ కేస్ కారణంగా తనలో ఎలాంటి మార్పు వచ్చింది?.. ఆ కేసుని ఎలా చేధించాడు అనేది చూపించనున్నారని అర్థమవుతోంది.. శేష్ క్యారెక్టర్, యాటిట్యూడ్, డైలాగ్స్ అన్నీ కొత్తగా ఆకట్టుకుంటున్నాయి. ఫన్‌తో పాటు కథానాయికతో రొమాన్స్ కూడా బాగానే పండించాడు..సరదాగా టీజర్ ఓపెన్ చేసి, మెల్లగా కథలోకి తీసుకెళ్లారు దర్శకుడు.. “యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతా’’ అనే శ్లోకంతో ఓ అమ్మాయి మర్డర్‌ని రివీల్ చేసి టెన్షన్ క్రియేట్ చేశారు..

అమ్మాయి కాళ్లు, చేతులు, తల వేరు చేయడం చూసి షాక్‌కి గురవడం ఖాయం.. డిపార్ట్‌‌మెంట్ మొత్తానికి ప్రెస్టీజ్ ఇష్యూగా మారిన ఆ మర్డర్ కేసుని హీరో ఎలా డీల్ చేస్తాడు?.. హంతకుణ్ణి ఎలా పట్టుకుంటాడు?.. అనే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కుతున్న ‘హిట్ 2’ టీజర్ ఆకట్టుకుంటుంది.. విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ యాప్ట్ అయ్యాయి. డిసెంబర్ 2న సెకండ్ కేస్ ని థియేటర్లలో చూడబోతుున్నాం..

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adivi Sesh
  • #Hit 2
  • #Meenakshi
  • #Rao Ramesh
  • #Sailesh Kolanu

Also Read

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

related news

Adivi Sesh: స్నేహితుడితో అడివి శేష్ సినిమా?

Adivi Sesh: స్నేహితుడితో అడివి శేష్ సినిమా?

Tanikella Bharani: తనికెళ్ళ భరణి అసహనం.. హద్దులు దాటుతుందంటూ..!

Tanikella Bharani: తనికెళ్ళ భరణి అసహనం.. హద్దులు దాటుతుందంటూ..!

Meenakshi: మీనాక్షి కొత్త సినిమా.. అదే బ్యానర్‌.. కానీ హీరో ఎవరు అనేది డిస్కషన్‌

Meenakshi: మీనాక్షి కొత్త సినిమా.. అదే బ్యానర్‌.. కానీ హీరో ఎవరు అనేది డిస్కషన్‌

trending news

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

7 mins ago
Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

18 hours ago
Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

23 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

1 day ago
Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

1 day ago

latest news

Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

22 hours ago
Amazon Prime: పెద్ద లిస్టే రిలీజ్‌ చేసిన అమెజాన్‌ ప్రైమ్‌.. ఇన్‌ ఫ్రంట్‌ ఎంటర్‌టైన్మెంట్ ఫెస్టివలే!

Amazon Prime: పెద్ద లిస్టే రిలీజ్‌ చేసిన అమెజాన్‌ ప్రైమ్‌.. ఇన్‌ ఫ్రంట్‌ ఎంటర్‌టైన్మెంట్ ఫెస్టివలే!

22 hours ago
Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

23 hours ago
Dsp – Ustaad: టాలీవుడ్‌ టాక్‌: ఆ పాటలే దేవిశ్రీప్రసాద్‌ని ‘ఉస్తాద్‌’కి దూరం చేశాయా?

Dsp – Ustaad: టాలీవుడ్‌ టాక్‌: ఆ పాటలే దేవిశ్రీప్రసాద్‌ని ‘ఉస్తాద్‌’కి దూరం చేశాయా?

1 day ago
Gaddar Awards: గద్దర్‌ అవార్డులు – 2025 హైలైట్స్‌.. ఈవెంట్‌లో ఎవరేం మాట్లాడారంటే?

Gaddar Awards: గద్దర్‌ అవార్డులు – 2025 హైలైట్స్‌.. ఈవెంట్‌లో ఎవరేం మాట్లాడారంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version