Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » సల్మాన్ ఖాన్ హీరోయిన్ కి హాలీవుడ్ ఫిల్మ్ సెట్ అయ్యింది

సల్మాన్ ఖాన్ హీరోయిన్ కి హాలీవుడ్ ఫిల్మ్ సెట్ అయ్యింది

  • June 26, 2018 / 12:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సల్మాన్ ఖాన్ హీరోయిన్ కి హాలీవుడ్ ఫిల్మ్ సెట్ అయ్యింది

బాలీవుడ్ న‌టి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ప్రేక్ష‌కుల‌ను భ‌య‌పెట్ట‌నుంది. హిందీ చిత్రంతో కాదు..ఇంగ్లీష్ మూవీతో. జాక్వెలిన్ హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుంది. . జేమ్స్‌ సింప్సన్‌ దర్శకత్వంలో రూపొందిన మూవీ “డెఫినిషన్‌ ఆఫ్‌ ఫియర్‌”. జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్, కేథరిన్‌ బార్రెల్, బ్లిత్‌ హుబ్బార్డ్, మెర్సిడీస్‌ పాపాలియా ముఖ్య తారలుగా నటించారు. ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. “డెఫినిషన్‌ ఆఫ్‌ ఫియర్‌” లాంటి సినిమాతో హాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నందుకు హ్యాపీగా ఉంది.

మూవీ రిలీజ్‌ కోసం ఎగ్జైటెడ్‌గా వెయిట్‌ చేస్తున్నాన‌ని జాక్వెలిన్ పేర్కొంది. సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా మిమ్మల్ని నిద్రపోనివ్వదు. జాక్వెలిన్‌ యాక్టింగ్‌ అమేజింగ్ అని ద‌ర్శ‌కుడు జేమ్స్ చెప్పాడు. ఇకపోతే.. అమ్మడు త్వరలోనే తెలుగులోనూ ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది. మహేష్ బాబు లేదా రామ్ చరణ్ సినిమాతో జాక్వలిన్ తెలుగు ఎంట్రీ ఉండబోతోందట. ఈ విషయమై ఆల్రెడీ సంప్రదింపులు జరుగుతున్నప్పటికీ రెమ్యూనరేషన్ విషయంలోనే తేడా వస్తుంది. అమ్మడు కాస్త తగ్గితే ఇక్కడ కూడా అవకాశాలు వెల్లువెత్తడం ఖాయం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jacqueline Fernandez
  • #Jacqueline Fernandez Movies
  • #Jacqueline Fernandez New Movie
  • #Salman Khan

Also Read

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

trending news

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

13 mins ago
Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

22 hours ago
Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

23 hours ago
Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago
Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

1 day ago

latest news

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

1 day ago
King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

Dolly Parton: ప్రముఖ గాయని, రచయిత, నటి కన్నుమూత..

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version