Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » ఇన్నేళ్ల శ్రమకు తగ్గ ఫలితం ఇప్పుడిప్పుడే తొంగి చూస్తోంది!: ‘తొంగి తొంగి చూడమాకు’ ప్రతినాయక పాత్రధారి రాజ్ బాల

ఇన్నేళ్ల శ్రమకు తగ్గ ఫలితం ఇప్పుడిప్పుడే తొంగి చూస్తోంది!: ‘తొంగి తొంగి చూడమాకు’ ప్రతినాయక పాత్రధారి రాజ్ బాల

  • January 25, 2021 / 12:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇన్నేళ్ల శ్రమకు తగ్గ ఫలితం ఇప్పుడిప్పుడే తొంగి చూస్తోంది!: ‘తొంగి తొంగి చూడమాకు’ ప్రతినాయక పాత్రధారి రాజ్ బాల

అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఆరామ్ గా సాగిపోయే ఉద్యోగాన్ని వదులుకుని మరీ… చిత్ర పరిశ్రమలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటూ చిత్తశుద్ధితో కృషి చేస్తూ వస్తున్నాడు యువ నటుడు రాజ్ బాల. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. పదేళ్లుగా తను పడుతున్న కష్టానికి తగ్గ ఫలితం ఇప్పుడిప్పుడు లభిస్తోందని ఆనందపడుతున్నాడు. 7 టు 4, లవ్ బూమ్, అంతకుమించి’ వంటి చిత్రాలతో ఇప్పటికే తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్న రాజ్ బాల హీరోగా నటించిన ‘చిత్రం x’ జనవరి 1 న విడుదల కాగా…
రాజ్ బాల విలన్ గా నటించిన “తొంగి తొంగి చూడమాకు చందమామ” ఈనెల 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఆనంద్ కానుమోలు దర్శకత్వంలో ఎ.మోహన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. దిలీప్-శ్రావణి జంటగా నటించిన ఈ చిత్రంలో రాజ్ బాల పోషించిన “రాణా బాబు” పాత్రకు మంచి స్పందన వస్తోంది. రాజ్ బాల మాట్లాడుతూ… “రెండు వారాలు వ్యవధిలో రెండు సినిమాలు విడుదల కావడం… ఒకదాంట్లో హీరోగా, ఇంకోదానిలో మెయిన్ విలన్ గా నటించడం చాలా సంతోషంగా ఉంది. ఈ రెండు సినిమాలు చూసినవారంతా నా పెర్ఫార్మన్స్ చాలా బాగుందంటున్నారు. నా జర్నీలో నాకు సహకరించిన, సహాయపడిన ప్రతి ఒక్కరికీ ఈసందర్భంగా పేరు పేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను నటించిన “మిస్టర్ క్యూ, 5 W’s,” విడుదలకు సిద్దంగా ఉండగా… ప్రస్తుతం ‘కృష్ణలంక’ అనే చిత్రంతోపాటు ఇంకా పేరు పెట్టని మరో రెండు చిత్రాల్లో నటిస్తున్నాను” అని అన్నారు!!

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anand
  • #Deelip
  • #Mohan
  • #Raj Baala
  • #Sravani

Also Read

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

related news

trending news

23 mins ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

43 mins ago
Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

45 mins ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

16 hours ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

17 hours ago

latest news

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

20 hours ago
Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

21 hours ago
Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

22 hours ago
This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version