Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #జెట్ లీ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #Rajashekhar Podcast

Filmy Focus » Featured Stories » హాట్ ఫోటోషూట్ తో సమ్మర్ షాక్ ఇచ్చింది

హాట్ ఫోటోషూట్ తో సమ్మర్ షాక్ ఇచ్చింది

  • June 1, 2019 / 07:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హాట్ ఫోటోషూట్ తో సమ్మర్ షాక్ ఇచ్చింది

raashi-khanna-stunning-photoshoot1

పరిచయమైన కొత్తలో బొద్దుగా, ముద్దుగా ఉన్న రాశీఖన్నాను చూసి అందరూ “భలే ఉంది” అనుకొన్నారు. ఆ తర్వాత కొన్నాళ్ళకు సినిమా కౌంట్ తోపాటుగా వెయిట్ కూడా పెరిగిపోయింది పాప.. ఇలా అయితే కష్టమనుకొన్నారు. కట్ చేస్తే.. కొన్నాళ్లు సినిమాల స్పీడ్ తగ్గించి కొవ్వు కరిగించడం, షేప్ పై కాన్సన్ ట్రేట్ చేసింది. కాస్త లేట్ అయినా మొత్తానికి అనుకొన్నది సాధించి మరీ జీరో సైజ్ కాకపోయినా సన్నబడింది. అలాగే అమ్మడు ఇప్పటివరకూ ఏ సినిమాకి కూడా గ్లామర్ డోస్ పరంగా పరిమితులు పెట్టలేదు. అందువల్లే సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా రాశీ అందాలు మాత్రం అందర్నీ బాగా ఆకట్టుకొనేవి.

raashi-khanna-stunning-photoshoot2

  • సీత సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • లిసా సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • ఎబిసిడి సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • మహర్షి సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

raashi-khanna-stunning-photoshoot3

అయితే.. బాగా సన్నబడిన తర్వాత రాశీఖన్నా గ్లామర్ డోస్ ఇంకాస్త పెంచింది. అమ్మడు టూ పీస్ బికినీ వేయడంతోపాటు.. ముఖ్యంగా బీచ్ లో పరిగెడుతున్న రాశీ ఆరబోస్తున్న అందాలను ఆస్వాదించలేక యువత కూడా ఇబ్బందిపడిపోతున్నారు. చూస్తుంటే.. ఈ సరికొత్త ఫోటోషూట్స్ తో రాశీఖన్నా యువహృదయాల్లో మంటలు పుట్టించేలా ఉంది. గత కొంతకాలంగా తెలుగులో సరైన సినిమా పడలేదు రాశీఖన్నాకి. మరి ఈ ఫోటోషూట్ తర్వాత ఏమైనా ఉపయోగం ఉంటుందేమో చూడాలి.

raashi-khanna-stunning-photoshoot4

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Naga Chaitanya
  • #Daggubati Venkatesh
  • #K. S. Ravindra
  • #Payal Rajput
  • #Raashi khanna

Also Read

Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

Trisha: ‘సీఎం అవుతా’… త్రిష ముందే చెప్పింది

Ghaati Collections: అనుష్క కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘ఘాటి’

Little Hearts Collections: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘లిటిల్ హార్ట్స్’

related news

trending news

Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

7 mins ago
Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

2 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

2 hours ago
Trisha: ‘సీఎం అవుతా’… త్రిష ముందే చెప్పింది

Trisha: ‘సీఎం అవుతా’… త్రిష ముందే చెప్పింది

4 hours ago
Ghaati Collections: అనుష్క కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘ఘాటి’

Ghaati Collections: అనుష్క కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘ఘాటి’

12 hours ago

latest news

Raju Gaari Biryani: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘రాజు గారి బిర్యానీ’ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్

22 hours ago
Thimmarajupalli TV: విలన్ పాత్ర కోసం 30 కేజీలు పెరిగాడట

Jetlee – Peddi: అక్కడ ‘జెట్లీ’ ఆపేశారు.. మరి ‘పెద్ది’ పరిస్థితి ఏంటి?

1 day ago
Oscars: ఆస్కార్స్‌ రూల్స్‌లో కీలక మార్పు .. ఇకపై వారికి మరిన్ని అవకాశాలు

Mahesh Babu: మహేష్‌ జర్మనీ టూర్‌ పర్సనల్‌ కాదా.. అంతా రాజమౌళి ప్లానింగేనా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version