Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss Telugu 5: హౌస్ మేట్స్ జెర్నీలో ఎవరిది హైలెట్ అయ్యిందో తెలుసా..?

Bigg Boss Telugu 5: హౌస్ మేట్స్ జెర్నీలో ఎవరిది హైలెట్ అయ్యిందో తెలుసా..?

  • December 13, 2021 / 03:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss Telugu 5: హౌస్ మేట్స్ జెర్నీలో ఎవరిది హైలెట్ అయ్యిందో తెలుసా..?

బిగ్ బాస్ హౌస్ లో టాప్ – 5 పార్టిసిపెంట్స్ ఎవరో తెలిసిపోయింది. కాజల్ ఎలిమినేషన్ తర్వాత సిరి ఒక్కతే ఫిమేల్ కంటెస్టెంట్ గా బరిలోకి దిగింది. మిగతా 4గురు పార్టిసిపెంట్స్ మేల్ కంటెస్టెంట్స్ టైటిల్ రేస్ లో పోటీ పడుతున్నారు. అయితే, ఈ వీకండ్ ఎవరు ఏ పొజీషన్స్ లో నిలస్తారు అనేది ఆసక్తికరం. ఇక ప్రతి సీజన్ లాగానే ఈ సీజన్ లో కూడా టాప్ 5గా నిలిచిన వారికి బిగ్ బాస్ హౌస్ లో మేకోవర్ చేసి, వాళ్ల జెర్నీలని చూపించడం అనేది జరుగుతుంది.

గంభీరమైన బిగ్ బాస్ వాయిస్ తో అద్భుతమైన పదాలతో హౌస్ మేట్స్ ని పొగుడుతూ వాళ్లు హౌస్ లో ఎలా వాళ్ల ఆటని ప్రారంభించారో చెప్తూ ఈ జెర్నీ అనేది సాగుతుంది.ముఖ్యంగా ప్రతి హౌస్ మేట్స్ కి రాసే స్క్రిప్ట్ ఈ జెర్నీలో హైలెట్ గా ఉంటుంది. లాస్ట్ సీజన్ లో అభిజీత్ , అఖిల్, సోహైల్ లకి వచ్చిన ఎలివేషన్ , అరియానా, హారిక గేమ్ లో వచ్చిన ఎమోషన్ అద్దిరిపోయింది. అలాగే, ఇప్పుడు ఈసారి ఎవరి జెర్నీ హైలెట్ గా ఉండబోతోంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మానస్, శ్రీరామ్ ల జెర్నీలో వీళ్లిద్దరి నామినేషన్స్, సిరి , సన్నీలో మధ్యలో జరిగిన టాస్క్ ల గొడవ, షణ్ముక్ – సిరి ఇద్దరి మధ్యలో జరిగిన ఎమోషనల్ ఎపిసోడ్స్ ఇవన్నీ కూడా హైలెట్ అవ్వబోతున్నాయి. గడిచిన వారాల్లో శ్రీరామ్ చంద్ర బాగా డల్ అయ్యాడు. నిజానికి అంతకుముందు వారాల్లో చాలా ఎగ్రెసివ్ గా గేమ్ ని స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత స్ట్రాటజిక్ గా గేమ్ ఆడటం అనేది నేర్చుకున్నాడు. తన స్టైల్ కి భిన్నంగా నడిచిన శ్రీరామ్ జెర్నీ హౌస్ లో ఈరోజు చూపించబోతున్నారు.

దీనికి సంబంధించిన ప్రోమో హైలెట్ కాబోతోంది. అలాగే, సన్నీ జెర్నీ, మానస్ జెర్నీలు కూడా హైలెట్ గా నిలవబోతున్నాయి. ఇక సిరి వర్సెస్ షణ్ముక్ ల మధ్యనే వాళ్ల గేమ్ అనేది నడిచింది. జెస్సీతో ఫ్రెండ్షిప్, శ్రీరామ్ తో గొడవ, నామినేషన్స్ ఫైటింగ్ ఇవన్నీ కూడా జెర్నీలలో చూపించబోతున్నారు. అదీ మేటర్.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg Boss 5
  • #Bigg Boss 5 Telugu
  • #Maanas
  • #Shanmukh Jaswanth
  • #Siri

Also Read

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

related news

trending news

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

1 day ago

latest news

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

31 mins ago
Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

37 mins ago
Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

16 hours ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

21 hours ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version