Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Aadhi: కుర్ర హీరోల్లో ఆది చాలా డిఫరెంట్.. ఎలా అంటే?

Aadhi: కుర్ర హీరోల్లో ఆది చాలా డిఫరెంట్.. ఎలా అంటే?

  • January 8, 2022 / 10:45 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Aadhi: కుర్ర హీరోల్లో ఆది చాలా డిఫరెంట్.. ఎలా అంటే?

ఆది సాయికుమార్‌… టాలీవుడ్‌ యువ హీరోల్లో ప్రయత్నం చేస్తూ, సరైన ఫలితం దక్కించుకోలేకపోతున్న హీరో. ఇదేంటి ఇంత మాట అనేశారు అంటారా? మరి ఆయన చేసిన సినిమాల ఫలితాలు అలా ఉన్నాయి మరి. అలుపెరగని యోధుడిలా బాక్సాఫీసుపై వరుసగా దండయాత్రలు చేస్తూనే ఉన్నాడు. అయితే విజయం మాత్రం వరించడం లేదు. సరైన విజయం పక్కనపెడితే ఓ మోస్తరు హిట్‌ ముఖం కూడా చూడలేకపోతున్నాడు. డౌటా? అయితే ఒకసారి అతని ఫిల్మోగ్రఫీ చూడండి. మీకే సులభంగా అర్థమైపోతుంది.

ఆయన సినిమా ఫలితాల గురించి పక్కనపెడితే… ప్రస్తుతం అతని చేతుల్లో ఉన్న సినిమాల సంగతే వైరల్‌గా మారింది. కారణం ప్రస్తుతం ఆది సాయికుమార్‌కి సంబంధించి సెట్స్‌ మీద/ పోస్ట్‌ ప్రొడక్షన్‌లో ఆరు సినిమాలు ఉండటమే. అవును ఆది ఆరు సినిమాలతో బిజీగా ఉన్నాడు. మార్కెట్‌కి, వసూళ్లకు, హిట్‌లకు సంబంధం లేకుండా అన్నేసి సినిమాలు ఎలా వస్తున్నాయి అనేదే ఇక్కడ తెలియడం లేదు. ప్రస్తుతం ఆది చేతిలో ‘బ్లాక్‌’, ‘తీస్‌ మార్‌ ఖాన్స్‌’న, ‘అమర్‌ ఇన్‌ ది సిటీ చాప్టర్‌ 1’, ‘ఫన్నీ కృష్ణ’, ‘సిఎస్‌ఐ సతానతన్‌’, ‘జంగిల్‌’ సినిమాలు ఉన్నాయి. ఇప్పుడర్థమయైందా ఆది సత్తా.

ఆది నటించిన ‘అతిథి దేవో భవ’ శుక్రవారం విడుదలైంది. అయితే ఎప్పటిలాగే ఈ సినిమా కూడా ఆదికి నిరాశే మిగిల్చింది. దీంతో రానున్న ఆరు సినిమాలపైనే ఆది లైఫ్‌ ఆధారపడి ఉంటుంది. అందులో ఏదైనా మంచి విజయం సాధిస్తే ఇక ఆది తిరుగు చూసుకోనక్కర్లేదు. అంత కష్టపడే ఆదికి ఎందుకు విజయం దక్కడం లేదనేది తెలియడం లేదు. లవర్‌ బాయ్‌గా తొలినాళ్లలో కనిపించిన ఆది, ఆ తర్వాత ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లు ట్రై చేశాడు. అవి వదిలేసి యాక్షన్‌ సినిమాలూ చేశాడు.

Will Hero Aadi score a hit at least in 2020

ఇలా ఎన్ని చేసినా సరైన విజయం అయితే దక్కడం లేదు. దీంతో ఆది ఏం చేయాలో, ఏం చేస్తాడో అర్థం కావడం లేదు. సాయికుమార్‌ హీరోగా తెలుగులో ఓ వెలుగు వెలిగి తర్వాత కామ్‌ అయ్యాడు. తెలుగులో కొడుకు ద్వారా అయినా హీరో కోరిక నెరవేర్చుకుందాం అంటే వీలవ్వడం లేదు. దీంతో తండ్రిలా కన్నడ పరిశ్రమలో ఏమైనా ట్రై చేస్తాడేమో చూడాలి.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aadi Sai Kumar
  • #Amar in the city Chapter 1
  • #Atithi Devobhava movie
  • #BLACK
  • #Funny Krishna

Also Read

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

related news

Toxic: తొలి షోకే ఇంత డిజాస్టర్‌ టాక్‌ ఇంకే సినిమాకి రాలేదుగా..

Maheshbabu: ‘వారణాసి’ తర్వాత మహేష్‌ బాబు నిర్ణయం అంత ఈజీగా ఉంటుందా?

Dhanush: సో క్యూట్‌… ఆ పాప నుండి నేషనల్‌ బెస్ట్‌ యాక్టర్‌ యాక్టింగ్‌ నేర్చుకుంటాడట!

Ticket Price: అన్నట్లే లెటర్‌ రాసేసిన ఎగ్జిబిటర్లు.. లేఖలో ఏం రాశారంటే?

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

trending news

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

18 hours ago
Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

19 hours ago
Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

1 day ago
Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago

latest news

Toxic First Review: ‘టాక్సిక్’… ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అట

2 days ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version