మంచి నీళ్లు ఇలా తాగితే ఆరోగ్యం
- November 2, 2016 / 05:20 AM ISTByFilmy Focus
ప్రతి రోజూ కచ్చితమయిన వేళలో ఆహారం తీసుకుంటే సగం రోగాలు రావని వైద్యులు చెబుతుంటారు. అయితే క్రమం ప్రకారం ఆహారం తీసుకున్నా అందులో ఉండే ప్రోటీన్లు, విటమిన్లు, కొవ్వు, పీచు పదార్ధాల మోతాదు బట్టి ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. అలాగే నీటిని మీరు తాగే సమయం, పరిమాణం బట్టి కూడా ప్రయోజనాలు మారిపోతుంటాయి.
మీరు తాగే ప్రతి నీటి బిందువు శరీరం ఉపయోగించుకోవడానికి కొన్ని పద్దతులున్నాయి. ఆయుర్వేదంలో పొందుపరిచిన ఆరోగ్యసూత్రాలు, నేటి వైద్య నిపుణులు వెల్లడించిన నియమాలను సేకరించి “రహస్య వాణి” ఉపయోగకరమైన వీడియోను రూపొందించింది. అన్ని వయసుల వారు ఈ వీడియోని చూసి పూర్తి ఆరోగ్యవంతులవండి.
https://www.youtube.com/watch?v=lQcnZcZkqeU
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus













