Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movies » ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘కేజీయఫ్‌’కి నై.. ‘సర్కారు’కి సై

‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘కేజీయఫ్‌’కి నై.. ‘సర్కారు’కి సై

  • May 6, 2022 / 11:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘కేజీయఫ్‌’కి నై.. ‘సర్కారు’కి సై

సినిమా ప్రచారంలో ట్విటర్‌ పాత్ర ఇప్పుడు చాలా పెరిగిపోయింది. ట్రోలింగ్‌ జరగాలన్నా, ప్రచారం జరగాలన్నా, ఉన్నది లేనట్లు భ్రమించేలా చేయాలన్నా ట్విటర్‌కే. అంతగా సినిమా ప్రచారంలో ట్విటర్‌ కీలకంగా మారిపోయింది. ట్విటర్‌ ప్రచారంలో పర్సనలైజ్డ్‌ ఎమోజీ ఒకటి. సినిమాకి సంబంధించి హ్యాష్‌ట్యాగ్‌ను టైప్‌ చేసినప్పుడు పక్కన ఆ హీరో బొమ్మ, లోగో, ఐకాన్‌ ఇలా ఏదో ఒకటి యాడ్‌ చేస్తుంటారు. ‘సర్కారు వారి పాట’ సినిమాకు తాజాగా ఈ అవకాశం దక్కింది. అయితే ఇక్కడో విషయం మనం గమనించొచ్చు. అది ఆసక్తికరం కూడా.

ఇటీవల కాలంలో సౌత్‌ నుండి వచ్చిన పాన్‌ ఇండియా సినిమాలు ‘ఆర్ఆర్‌ఆర్‌’, ‘కేజీయఫ్‌ 2’కి ట్విటర్‌లో ప్రచారం భారీగానే సాగింది. అయితే వారికి ట్విటర్‌లో పర్సనల్‌ ఎమోజీ అయితే రాలేదు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాకు సంబంధించి ఎన్ని రకాల ప్రమోషన్స్ చేయాలో అన్నీ చేసి రాజమౌళి టీమ్‌ అదరగొట్టింది. ‘కేజీయఫ్‌ 2’కి సంబంధించి కూడా ప్రశాంత్‌ నీల్‌ భారీ స్థాయిలో ప్రమోషన్స్‌ చేశారు కానీ వాళ్లు కూడా ఎమోజీ తీసుకురాలేకపోయారు. కానీ ‘సర్కారు వారి పాట’ టీమ్‌ చేసింది.

ఇటీవల కాలంలో సౌత్‌ నుండి వచ్చిన సినిమాల్లో ఇలా ట్విటర్‌ ఎమోజీ తీసుకొచ్చిన సినిమా అంటే ‘బీస్ట్‌’ అనే చెప్పాలి. #Beast అని ట్విటర్‌లో టైప్‌ చేయగానే పక్కన విజయ్‌ ఫేస్‌ వచ్చేది. ఇప్పుడు ‘సర్కారు వారి పాట’కు కూడా ఇలా పర్సనలైజ్డ్ ఎమోజీ తీసుకొచ్చారు. అందులోనూ ఒక హ్యాష్‌ట్యాగ్‌ కాదు, మూడు హ్యాష్‌ ట్యాగ్‌లు సిద్ధం చేశారు. వాటిని మహేష్‌ ఇటీవల ట్వీట్‌ చేసి ఫ్యాన్స్‌కి కిక్‌ ఇచ్చాడు.

ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌ కోసం మహేష్‌బాబు రెడీ అయిపోయాడు. విదేశీ పర్యటన నుండి ఇటీవల హైదరాబాద్‌ చేరుకున్న మహేష్‌… ఏడో తేదీ ప్రి రిలీజ్‌ ఈవెంట్‌లో పాల్గొననున్నాడు. ఈ కార్యక్రమానికి ఎవరెవరు వస్తారు అతిథులు అనేది క్లారిటీ లేనప్పటికీ త్రివిక్రమ్‌, మహేష్‌బాబు, పూరి జగన్నాథ్‌ వస్తారు అని అయితే టాక్‌ వినిపిస్తోంది. విజయ్‌ దేవరకొండ కూడా వస్తాడు అంటున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • #KGF2
  • #Sarkaru Vaari Paata

Also Read

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

related news

Rao Bahadur: ఏంటీ ఇది ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రేంజి సినిమానా… అంచనాలు ఎక్కువవలేదా?

Rao Bahadur: ఏంటీ ఇది ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రేంజి సినిమానా… అంచనాలు ఎక్కువవలేదా?

trending news

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

1 day ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

2 days ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

2 days ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

2 days ago

latest news

నాలుగేళ్లుగా ఈ సమస్యతో బాధపడుతున్నా: హీరో కామెంట్స్‌ వైరల్‌

నాలుగేళ్లుగా ఈ సమస్యతో బాధపడుతున్నా: హీరో కామెంట్స్‌ వైరల్‌

1 hour ago
Sanjay Leela Bhansali: ఆ స్టార్‌ దర్శకుడి మీద కేసు నమోదు చేయండి: సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌

Sanjay Leela Bhansali: ఆ స్టార్‌ దర్శకుడి మీద కేసు నమోదు చేయండి: సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌

4 hours ago
Bhagyaraj: సీనియర్ నటుడు, దర్శకుడు అయిన భాగ్యరాజ్ కన్నుమూత

Bhagyaraj: సీనియర్ నటుడు, దర్శకుడు అయిన భాగ్యరాజ్ కన్నుమూత

4 hours ago
Dil Raju : టాలీవుడ్ కంటే బాలీవుడ్ బెటర్.. నిర్మాత దిల్ రాజ్ సంచలన వ్యాఖ్యలు !

Dil Raju : టాలీవుడ్ కంటే బాలీవుడ్ బెటర్.. నిర్మాత దిల్ రాజ్ సంచలన వ్యాఖ్యలు !

5 hours ago
Risk Review in Telugu: రిస్క్ సినిమా రివ్యూ & రేటింగ్!

Risk Review in Telugu: రిస్క్ సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version