మీకు దిష్టి కలిగే ఆస్కారం ఉందా ?
- October 25, 2016 / 12:57 PM ISTByFilmy Focus
సృష్టిలో పాజిటివ్ ఎనర్జీ ఉన్నట్లే, నెగటివ్ ఎనర్జీ కూడా ఉంది. అది అనేక రూపాల్లో మనకి ఇబ్బందులను, నష్టాలను కలిగిస్తుంటుంది. వాటిలో నర దిష్టి ఒకటి. అంటే తోటి వారి చూపు వల్ల కలిగే చెడు ప్రభావం. దీని వల్ల అనారోగ్యం రావచ్చు, ఆస్తి నష్టం సంభవించవచ్చు. కొన్ని నక్షత్రాల్లో పుట్టిన కొంతమంది కంటికి ఈ పవర్ ఎక్కువగా ఉంటుంది.
అటువంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. దిష్టి ఎలా కలుగుతుంది?, ఎటువంటి వారి వల్ల కలుగుతుంది? వంటి అనేక విషయాలతో రహస్య వాణి ఉపయోగకరమైన వీడియోని రూపొందించింది. “దిష్టి ఎవరికి తగులుతుంది ?” అనే ఈ వీడియో ద్వారా మీకు దిష్టి కలిగే ఆస్కారం ఉందో, లేదో తెలుసుకోవచ్చు. ఇంట్రెస్టింగ్ గా ఉంది కదూ.. అయితే కింది వీడియోని చూడండి.
Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus












