Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Venkatesh: వెంకీని… రీమేక్‌ కింగ్‌ అని ఊరకనే అంటారా ఏంటి?

Venkatesh: వెంకీని… రీమేక్‌ కింగ్‌ అని ఊరకనే అంటారా ఏంటి?

  • November 26, 2021 / 10:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Venkatesh: వెంకీని… రీమేక్‌ కింగ్‌ అని ఊరకనే అంటారా ఏంటి?

వెంకటేశ్‌ ఓ సినిమాను రీమేక్‌ చేస్తున్నారు అంటే… వంద శాతం హిట్‌ గ్యారెంటీ అంటుంటారు. అది థియేటర్‌లో అయినా, ఓటీటీలో అయినా ఆ సినిమా పక్కాగా హిట్‌ అవుతుంది. ఈ విషయాన్ని మరోసారి నిరూపించింది ‘దృశ్యం 2’. ఇప్పటికే ఓటీటీలో విడుదలైన ఘన విజయం సాధించింది మలయాళ ‘దృశ్యం 2’. ఇప్పుడు తెలుగు ‘దృశ్యం 2’కూడా అక్కడే విడుదలై విజయం అందుకుంది. ఇందులో మెచ్చుకోవాల్సింది టీమ్‌ మొత్తాన్ని అయినా… వెంకీ ఇంకాస్త ఎక్కువ అని చెప్పాలి. ఎందుకంటే రీమేక్‌ను అందులోనూ ఇప్పటికే ఓటీటీయన్స్‌ చూసిన సినిమాను తీసి హిట్‌ కొట్టారుగా.

టాలీవుడ్‌లో స్టార్ హీరోలు చాలామంది రీమేక్‌లు చేశారు. ఇతర భాషల్లో మంచి విజయాలు అందుకున్న సినిమాలను, తెలుగులోకి తీసుకొచ్చి విజయాలు అందుకున్నారు. అయితే వెంకటేశ్‌ను రీమేక్‌ కింగ్‌ అని అంటారు. ఆ మాట ఆయనకే యాప్ట్‌ అనేంతగా మాట్లాడుతుంటారు. అయితే దీనిని వెంకీ కూడా చాలా కూల్‌గా తీసుకుంటారు. అందరినీ వదిలి ఆ రీమేక్‌ నా దగ్గరకు వచ్చిందంటే… నేను మాత్రమే చేయగలను అని అనుకోవడం వల్లే కదా అని తనదైన శైలిలో పాజిటివ్‌ థింకింగ్‌ చెబుతారు.

రీమేక్‌ల విషయంలో ఓ సమస్య ఉంటుంది. ఉన్నది ఉన్నట్లుగా తీసేస్తే… ఏముంది యాజ్‌ ఇట్‌ ఈజ్‌ అంటారు. అదే ఏమైనా మార్పులు చేస్తే అసలు కథను, ఫీల్‌ను చంపేశారు అంటారు. ఇలాంటి కత్తి మీద సాము పరిస్థితుల్లోనూ రీమేక్‌లు చేసి మెప్పిస్తుంటారు వెంకీ. యాజ్‌ ఇట్‌ ఈజ్‌గా చేయడం అంత ఈజీగా తీసేయొచ్చా అన్నట్లు సినిమాలు చేసి హిట్‌ కొట్టేస్తుంటారాయన. కావాలంటే ‘దృశ్యం 2’ చూడండి. పాత్రల పేర్లు, పాత్రధారులు మారారు కానీ… మొత్తం మాతృకనే. ఇలా తీయడం, హిట్‌ కొట్టడం కూడా గ్రేటేనబ్బా.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Daggubati Venkatesh
  • #Drushayam 2
  • #F3 Movie
  • #Venkatesh

Also Read

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

related news

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

trending news

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

9 hours ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

10 hours ago
Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

11 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

11 hours ago
Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

23 hours ago

latest news

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

4 hours ago
Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

5 hours ago
Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

7 hours ago
Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

23 hours ago
Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version