Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Chiranjeevi: హృతిక్ రోషన్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన చిరంజీవి సినిమా ఏమిటో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Chiranjeevi: హృతిక్ రోషన్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన చిరంజీవి సినిమా ఏమిటో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

  • September 20, 2023 / 06:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: హృతిక్ రోషన్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన చిరంజీవి సినిమా ఏమిటో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

బాలీవుడ్ లో టాప్ మోస్ట్ స్టార్స్ లిస్ట్ తీస్తే అందులో హ్రితిక్ రోషన్ కచ్చితంగా ఉంటాడు. ఇతనిని బాలీవుడ్ లో అభిమానులు ముద్దుగా గ్రీక్ గాడ్, హాలీవుడ్ యాక్షన్ హీరో అని పిలుస్తూ ఉంటారు. ఒక్కసారి ఇతను యాక్షన్ మూవీ చేసాడంటే ఖాన్స్ కూడా ఇతని స్టార్ స్టేటస్ ముందు నిలబడలేరని అంటుంటారు. తెలుగు లో కూడా ఈయన సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. అలాంటి సూపర్ స్టార్ బాలనటుడిగా కూడా బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించాడు.

ఈయన ప్రముఖ నిర్మాత/ నటుడు రాకేష్ రోషన్ కుమారుడిగా ఇండస్ట్రీ లో అడుగుపెట్టాడు. చిన్నప్పటి నుండి నటన అంటే పిచ్చి. తండ్రి నిమించే పలు సినిమాల్లో నటించాడు. అలా అప్పట్లో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరో గా నటించిన భగవాన్ దాదా అనే చిత్రం లో చైల్డ్ ఆర్టిస్టు గా నటించాడు. ఈ చిత్రం లో రజినీకాంత్ తో కలిసి ఉన్న ఫోటో బాగా వైరల్ అయ్యింది.

అయితే అప్పట్లో ఈ సినిమాని మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరో గా తెలుగు లో రీమేక్ చేద్దాం అనుకున్నారు. రాకేష్ రోషన్ నిర్మాణం లోనే, ప్రముఖ డైరెక్టర్ కోదండ రామి రెడ్డి దర్శకత్వం లో ప్రారంభించారు. మాతృక లో బాలనటుడిగా నటించిన హృతిక్ రోషన్ ఈ సినిమాలో కూడా నటించాడు. అయితే కొంత కాలం షూటింగ్ చేసిన తర్వాత బడ్జెట్ అనుకున్న దానికంటే లిమిట్ దాటిపోయింది.

అప్పట్లో కోటి రూపాయిలు ఖర్చు చేస్తే వంద కోట్ల రూపాయలతో సమానం, అలాంటిది ఈ చిత్రం రీమేక్ చెయ్యడానికి దాదాపుగా మూడు కోట్లు బడ్జెట్ అయ్యే రేంజ్ ఉన్నింది అట. దీంతో ఈ సినిమాని మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. ఒకవేళ ఈ సినిమా చేసి ఉంటే చిరంజీవి మరియు హృతిక్ రోషన్ కాంబినేషన్ లో వచ్చిన ఏకైక తెలుగు సినిమాగా సరికొత్త చరిత్ర సృష్టించేది అని అంటున్నారు ట్రేడ్ పండితులు.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #hruthik roshan

Also Read

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

related news

Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Chiranjeevi: ‘అంజి’ వల్ల చిరు కెరీర్ ఇంత వెనుకబడిందా.. ఆ ఇండస్ట్రీ హిట్ కూడా మిస్…?!

Vishwambhara: లోకాలు తిరిగిన ‘విశ్వంభర’కు.. రిలీజ్‌ దారి చూపించే వారెవరు?

trending news

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

2 hours ago
Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

8 hours ago
Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

22 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

1 day ago
Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

1 day ago

latest news

Satluj: ‘సత్లుజ్‌’ పంచాయితీ.. అసలు ఏంటా కథ? ఎవరా వ్యక్తి? ఏం జరిగింది?

31 seconds ago
Yash Raj: యశ్‌రాజ్‌ ‘స్పై’లు ఇక రావడం కష్టమేనా? ఇదే ఆఖరి సినిమానా?

31 mins ago
Lokesh: ఫామ్‌లోని హీరోయిన్‌తో సినిమా చేస్తున్న లోకేశ్‌ కనగరాజ్‌

1 hour ago
PRS1: ఆరుగురు డైరక్టర్లు.. ఐదుగురు మెయిన్‌ యాక్టర్లుతో ప్రదీప్‌ ‘కొత్త’ సినిమా

PRS1: ఆరుగురు డైరక్టర్లు.. ఐదుగురు మెయిన్‌ యాక్టర్లుతో ప్రదీప్‌ ‘కొత్త’ సినిమా

2 hours ago
Akriti Agarwal : క్రికెటర్ పృథ్వి షా తో బ్రేకప్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన ఆకృతి !

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version