Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Movie News » అక్కడ SSMB28 మూవీకి ఈ క్రేజ్ ఎవ్వరూ ఊహించలేదు..!

అక్కడ SSMB28 మూవీకి ఈ క్రేజ్ ఎవ్వరూ ఊహించలేదు..!

  • April 3, 2023 / 07:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అక్కడ SSMB28 మూవీకి ఈ క్రేజ్ ఎవ్వరూ ఊహించలేదు..!

సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఏ చిన్న న్యూస్ లేదా అప్‌డేట్ వచ్చినా కానీ దాన్ని సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్ చేసేస్తుంటారు ఫ్యాన్స్.. ఉగాది నాడు కొత్త సినిమా నుంచి అప్‌డేట్ వస్తుందని ఎక్స్‌పెక్ట్ చేసిన ఫ్యాన్స్‌ని నిరాశ పరిచిన టీమ్.. మార్చి 26 ఆదివారం సాలిడ్ సర్‌ప్రైజ్ ఇచ్చింది.. రకరకాల టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి.. మేకర్స్ కూడా కొన్ని పేర్లు పరిశీలించి అవేవీ అనుకున్నంత సంతృప్తినివ్వకపోవడంతో పేరు లేకుండానే పోస్టర్ వదిలారు..

ఇక ఆకలితో ఉన్న అభిమానుల ఆనందానికి అవధుల్లేవు..(SSMB28) లుక్ కిరాక్ అంటూ మేకర్ల మీద ప్రశంసలు కురిపిస్తున్నారు.. కథ గుంటూరు బ్యాక్ డ్రాప్‌లో నడుస్తుందని తెలిసేలా సింబాలిక్‌గా బ్యాగ్రౌండ్‌లో మిర్చీలు గాల్లోకి లేస్తుండగా.. సిగరెట్‌తో సూపర్ స్టార్ స్టైల్‌గా నడుచుకుంటా వస్తున్న పోస్టర్‌కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.. టైటిల్ లేకుండా, కేవలం సింగిల్ పోస్టర్‌తో పిచ్చెక్కించేశారు.. దీంతో సినిమా పక్కా బ్లాక్ బస్టర్ అని ఫిక్స్ అయిపోయారు డైహార్డ్ ఫ్యాన్స్..

మహేష్ కార్‌లో నుండి దిగి, సిగరెట్ తాగుతూ.. స్టైల్‌గా నడుచుకుంటూ ఇంట్లోకి వెళ్తున్న మేకింగ్ వీడియో కూడా నెట్టింట బాగా వైరల్ అయింది.. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ కాగా మలయాళం యాక్టర్ జయరామ్, జగపతి బాబు కీలకపాత్రల్లో కనిపించనున్నారు.. ఇప్పటి నుండే నిర్మాతలు రైట్స్ అమ్మే పనిలో పడ్డారని తెలుస్తోంది.. ఇక మహేష్ సినిమా ఓవర్సీస్ హక్కులు రూ. 14.50 కోట్లకు అమ్ముడు పోయాయట.. పాన్ ఇండియా సినిమాలు పక్కన పెడితే ఇది భారీ రేటనే చెప్పాలి.

అక్కడ ఎక్కువ బిజినెస్ జరిగిన సూపర్ స్టార్ ఫిలిం కూడా ఇదే కావడం విశేషం.. ఇక థమన్ మ్యూజిక్ పట్ల మహేష్ సంతృప్తిగా లేడని.. అతడిని మార్చమని త్రివిక్రమ్‌ని ఫోర్స్ చేస్తున్నాడని కూడా వార్తలు వస్తున్నాయి.. మొత్తానికి టైటిల్ ఫిక్స్ కాకుండానే బిజినెస్ డీల్ క్లోజ్ చేసేలా ఉన్నాడు మహేష్..  సంక్రాంతి కానుకగా 2024 జనవరి 13న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్..

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Pooja Hegde
  • #Sree Leela
  • #SSMB28
  • #trivikram

Also Read

Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

Thug Life Collections: జస్ట్ ఓకే అనిపించిన  ‘థగ్ లైఫ్’ ఓపెనింగ్స్!

Thug Life Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘థగ్ లైఫ్’ ఓపెనింగ్స్!

Kalki 2898 AD: కల్కి సీక్వెల్‌కు సమస్యలు..అసలు విషయం అదే!

Kalki 2898 AD: కల్కి సీక్వెల్‌కు సమస్యలు..అసలు విషయం అదే!

Sri Sri Sri Raja Vaaru Review in Telugu: శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ & రేటింగ్!

Sri Sri Sri Raja Vaaru Review in Telugu: శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ & రేటింగ్!

Sri Sri Sri Raja Vaaru Twitter Review: నార్నె నితిన్ మొదటి సినిమా టాక్ ఎలా ఉంది?

Sri Sri Sri Raja Vaaru Twitter Review: నార్నె నితిన్ మొదటి సినిమా టాక్ ఎలా ఉంది?

Supritha: ఫారిన్ ట్రిప్..ల గురించి ఓపెన్ అయిన సురేఖ వాణి కూతురు!

Supritha: ఫారిన్ ట్రిప్..ల గురించి ఓపెన్ అయిన సురేఖ వాణి కూతురు!

related news

Khaleja Re-Release Collections: 5 వ రోజు మళ్ళీ గ్రోత్ … రీ- రిలీజ్ లో ఖలేజా సంచలనం!

Khaleja Re-Release Collections: 5 వ రోజు మళ్ళీ గ్రోత్ … రీ- రిలీజ్ లో ఖలేజా సంచలనం!

Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Khaleja Re-Release Collections: ఇప్పటికీ కలెక్ట్ చేస్తున్న రీ – రిలీజ్ సినిమా!

Khaleja Re-Release Collections: ఇప్పటికీ కలెక్ట్ చేస్తున్న రీ – రిలీజ్ సినిమా!

A AA Collections: 9 ఏళ్ళ ‘అఆ’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

A AA Collections: 9 ఏళ్ళ ‘అఆ’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Khaleja Re-Release Collections: అప్పుడు ప్లాప్.. రీ- రిలీజ్లో మాత్రం ఇండస్ట్రీ రికార్డు కొట్టిన ‘ఖలేజా’!

Khaleja Re-Release Collections: అప్పుడు ప్లాప్.. రీ- రిలీజ్లో మాత్రం ఇండస్ట్రీ రికార్డు కొట్టిన ‘ఖలేజా’!

Aditi Shankar: శంకర్‌ కూతురు.. ఆ డైరక్టర్‌ని మహేష్‌ బాబు బాడీ గార్డు అనుకుందా?

Aditi Shankar: శంకర్‌ కూతురు.. ఆ డైరక్టర్‌ని మహేష్‌ బాబు బాడీ గార్డు అనుకుందా?

trending news

Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

6 mins ago
Thug Life Collections: జస్ట్ ఓకే అనిపించిన  ‘థగ్ లైఫ్’ ఓపెనింగ్స్!

Thug Life Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘థగ్ లైఫ్’ ఓపెనింగ్స్!

47 mins ago
Kalki 2898 AD: కల్కి సీక్వెల్‌కు సమస్యలు..అసలు విషయం అదే!

Kalki 2898 AD: కల్కి సీక్వెల్‌కు సమస్యలు..అసలు విషయం అదే!

3 hours ago
Sri Sri Sri Raja Vaaru Review in Telugu: శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ & రేటింగ్!

Sri Sri Sri Raja Vaaru Review in Telugu: శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Sri Sri Sri Raja Vaaru Twitter Review: నార్నె నితిన్ మొదటి సినిమా టాక్ ఎలా ఉంది?

Sri Sri Sri Raja Vaaru Twitter Review: నార్నె నితిన్ మొదటి సినిమా టాక్ ఎలా ఉంది?

4 hours ago

latest news

సంక్రాంతి 2026 పోటీ.. మూడో సినిమా వచ్చింది.. ఇంకా ఎవరొస్తారు?

సంక్రాంతి 2026 పోటీ.. మూడో సినిమా వచ్చింది.. ఇంకా ఎవరొస్తారు?

2 mins ago
Baahubali Re-release: ‘బాహుబలి’ రీరిలీజ్‌.. అవును ‘బాహుబలి’ ఒక్కటే రీరిలీజ్‌.. అర్థమైందా?

Baahubali Re-release: ‘బాహుబలి’ రీరిలీజ్‌.. అవును ‘బాహుబలి’ ఒక్కటే రీరిలీజ్‌.. అర్థమైందా?

3 hours ago
Priyamani: స్టార్ హీరోయిన్ల రేంజ్లో ప్రియమణి పారితోషికం.. ఎలా?

Priyamani: స్టార్ హీరోయిన్ల రేంజ్లో ప్రియమణి పారితోషికం.. ఎలా?

3 hours ago
Manchu Vishnu: స్టార్‌ హీరోల సినిమాల్లో బాడీ డబుల్స్‌ ఉంటే తప్పేంటి? మంచు విష్ణు విచిత్ర వాదన!

Manchu Vishnu: స్టార్‌ హీరోల సినిమాల్లో బాడీ డబుల్స్‌ ఉంటే తప్పేంటి? మంచు విష్ణు విచిత్ర వాదన!

3 hours ago
Lakshmi Narasimha: కొత్త ట్రెండ్‌తో ‘లక్ష్మీనరసింహ’.. అందరూ ఇదే పని చేయగలరా?

Lakshmi Narasimha: కొత్త ట్రెండ్‌తో ‘లక్ష్మీనరసింహ’.. అందరూ ఇదే పని చేయగలరా?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version