Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Suhas: సుహాస్ కు మామూలు డిమాండ్ లేదుగా..!

Suhas: సుహాస్ కు మామూలు డిమాండ్ లేదుగా..!

  • March 24, 2023 / 06:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Suhas: సుహాస్ కు మామూలు డిమాండ్ లేదుగా..!

పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ లో చెప్పినట్టు ఫాలోయింగ్ అనేది పాసింగ్ క్లౌడ్ లాంటిది. ఈరోజు ఒకరిని పొగుడుతారు.. రేపు ఇంకొకరిని పొగుడుతారు జనాలు. ఓవర్ నైట్లో స్టార్ గా ఎదిగిన వాళ్ళు ఎవ్వరూ లాంగ్ రన్ లో దానిని కాపాడుకోలేరు అన్నది వాస్తవం. వాళ్ళు సోషల్ మీడియాలో స్టార్లు అయినా.. బుల్లితెర పై స్టార్లు అయినా సరే. ఇది తెలియక చాలామంది సినిమాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుని వెర్రి వెంగళప్పలు అయ్యారు.

శ్రీముఖి, రష్మీ వంటి వారు వెండితెర పై క్లిక్ అవ్వలేదు. హీరోగా చేసిన షకలక శంకర్ సంగతి తెలిసిందే. అయితే ఇద్దరు మాత్రం ఇప్పుడిప్పుడే స్టార్స్ గా ఎదుగుతుండడం విశేషం. వాళ్ళే సుడిగాలి సుధీర్, సుహాస్. సుడిగాలి సుధీర్ బుల్లితెర స్టార్. సుహాస్ ఏమో యూట్యూబ్ స్టార్. సుధీర్ హీరోగా ఎంట్రీ ఇచ్చి రెండు సినిమాలు చేశాడు. అవి రెండు బాగా ఆడాయి. సుహాస్ కూడా రెండు సినిమాలు చేశాడు. ‘కలర్ ఫోటో’ ఓటీటీలో రిలీజ్ అయ్యింది.

ఇక ‘రైటర్ పద్మభూషణ్’ సినిమా థియేటర్లలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. అయితే సుహాస్ ఇప్పుడు పారితోషికంగా రూ.2 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట. విచిత్రం ఏంటంటే అతను డిమాండ్ చేసినంత ఇవ్వడానికి నిర్మాత‌లు సిద్దంగా ఉన్నారట.ఇంకో విచిత్రం ఏంటంటే.. అంత పారితోషికం ఇవ్వడానికి దర్శకనిర్మాతలు రెడీగా ఉన్నా సుహాస్ కాల్షీట్లు మాత్రం ఖాళీగా లేవట. దిల్ రాజు తన చిన్న బ్యానర్లో సుహాస్ తో సినిమా చేయడానికి రెడీ అయ్యారు.

కానీ సుహాస్ మాత్రం కాల్ షీట్లు ఖాళీ లేవని చెబుతున్నాడట. నిజంగా సుహాస్ ఇప్పుడు 2 సినిమాల్లో నటిస్తున్నాడు. మరో మూడు ప్రాజెక్టులకు సైన్ చేశాడు. ఇంకొన్ని డిస్కషన్ స్టేజిలో ఉన్నాయి. అందుకే సుహాస్ అలా చెప్పినట్లు తెలుస్తుంది. మరోపక్క సుధీర్ కోటిన్నర వరకు డిమాండ్ చేస్తున్నాడు. సుధీర్ ను మించి సుహాస్ రేంజ్ పెరుగుతుండడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor SuhaS
  • #Hero Suhas
  • #Sudheer Babu
  • #Suhas

Also Read

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

related news

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

3 hours ago
Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

2 days ago

latest news

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

21 hours ago
Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

22 hours ago
Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

22 hours ago
Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

23 hours ago
Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version