Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Rangamarthanda: కృష్ణవంశీ సినిమాకి క్రేజీ ఆఫర్!

Rangamarthanda: కృష్ణవంశీ సినిమాకి క్రేజీ ఆఫర్!

  • May 10, 2022 / 12:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rangamarthanda: కృష్ణవంశీ సినిమాకి క్రేజీ ఆఫర్!

కొన్నేళ్లక్రితం మరాఠీలో విడుదలైన ‘నటసామ్రాట్’ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమాను తెలుగులో ‘రంగమార్తాండ’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. కృష్ణవంశీ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయినట్లే. చాలా కాలంగా ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. కానీ దీనిపై క్లారిటీ లేదు. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రైట్స్ కోసం ప్రముఖ సంస్థ రూ.20 కోట్ల డీల్ ఆఫర్ చేసినట్లు సమాచారం.

ఈ డీల్ గనుక కుదిరితే నిర్మాతలు లాభాలతో బయటపడతారు. కృష్ణవంశీ సినిమాలంటే కమర్షియల్ వాల్యూస్ గురించి పెద్దగా ఆరా ఉండదు. ‘రంగమార్తాండ’ కథని ప్రయోగాత్మక సినిమాగానే చూడాలి. థియేటర్లలో ఈ సినిమాను చూస్తారో లేదో అనే డౌట్ ఉంటే మాత్రం కచ్చితంగా ఓటీటీకి ఇది మంచి ఆఫర్ అనే చెప్పాలి. ఈ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. కొంతమంది సన్నిహితులకు ఈ సినిమా రషెస్ ను చూపించారు కృష్ణవమీ. వారంతా కూడా సినిమా అద్భుతంగా ఉందని..

బ్రహ్మానందం రోల్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుందని అంటున్నారు. ఇళయరాజా సంగీతం మరో ఎసెట్ అవుతుందని చెబుతున్నారు. దీంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. దీంతో ఓటీటీల దృష్టి ఈ సినిమాపై పడింది. ఒక్క పోస్టర్ కానీ, టీజర్ కానీ రిలీజ్ చేయకుండా కృష్ణవంశీ సినిమాకి ఈ తరహా బజ్ రావడంతో ఇదే తొలిసారేమో. మరి ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తారో లేక థియేటర్లలో విడుదల చేస్తారో చూడాలి!

దొంగాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు!
ఈ 10 మంది దర్శకులు… గుర్తుండిపోయే సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Krishna Vamsi
  • #Rahul Sipligunj
  • #Ramya krishnan
  • #Rangamarthanda Movie

Also Read

OG Collections: 3వ రోజు కూడానా.. ఇలా పడిపోతాయని అస్సలు ఊహించలేదు..!

OG Collections: 3వ రోజు కూడానా.. ఇలా పడిపోతాయని అస్సలు ఊహించలేదు..!

Sujeeth: వాట్ నెక్స్ట్ సుజీత్..?

Sujeeth: వాట్ నెక్స్ట్ సుజీత్..?

Mohan Babu: బ్యాక్ టు బ్యాక్ విలన్ రోల్స్..ఎవ్వరూ ఊహించని టర్న్ ఇది

Mohan Babu: బ్యాక్ టు బ్యాక్ విలన్ రోల్స్..ఎవ్వరూ ఊహించని టర్న్ ఇది

Homebound Review in Telugu: హోమ్ బౌండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Homebound Review in Telugu: హోమ్ బౌండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Devara 2: అప్పుడే ఏడాది అయిపోయింది.. పార్ట్ 2 సంగతేంటి?

Devara 2: అప్పుడే ఏడాది అయిపోయింది.. పార్ట్ 2 సంగతేంటి?

OG Collections: రూ.100 కోట్ల షేర్ క్లబ్లో చేరిన ‘ఓజి’.. పవన్ కళ్యాణ్ కెరీర్లో ఇదే ఫస్ట్ టైం..!

OG Collections: రూ.100 కోట్ల షేర్ క్లబ్లో చేరిన ‘ఓజి’.. పవన్ కళ్యాణ్ కెరీర్లో ఇదే ఫస్ట్ టైం..!

related news

Chandamama: 18 ఏళ్ళ ‘చందమామ’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Chandamama: 18 ఏళ్ళ ‘చందమామ’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే

trending news

OG Collections: 3వ రోజు కూడానా.. ఇలా పడిపోతాయని అస్సలు ఊహించలేదు..!

OG Collections: 3వ రోజు కూడానా.. ఇలా పడిపోతాయని అస్సలు ఊహించలేదు..!

5 hours ago
Sujeeth: వాట్ నెక్స్ట్ సుజీత్..?

Sujeeth: వాట్ నెక్స్ట్ సుజీత్..?

23 hours ago
Mohan Babu: బ్యాక్ టు బ్యాక్ విలన్ రోల్స్..ఎవ్వరూ ఊహించని టర్న్ ఇది

Mohan Babu: బ్యాక్ టు బ్యాక్ విలన్ రోల్స్..ఎవ్వరూ ఊహించని టర్న్ ఇది

1 day ago
Homebound Review in Telugu: హోమ్ బౌండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Homebound Review in Telugu: హోమ్ బౌండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Devara 2: అప్పుడే ఏడాది అయిపోయింది.. పార్ట్ 2 సంగతేంటి?

Devara 2: అప్పుడే ఏడాది అయిపోయింది.. పార్ట్ 2 సంగతేంటి?

1 day ago

latest news

Hridayapoorvam Review in Telugu: హృదయపూర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Hridayapoorvam Review in Telugu: హృదయపూర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Suhas: రెండోసారి తండ్రైన సుహాస్

Suhas: రెండోసారి తండ్రైన సుహాస్

1 day ago
Kiran Abbavaram: మహేష్ బాబు ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొట్టుకున్నట్టు ఇంకెవ్వరూ కొట్టుకోరు

Kiran Abbavaram: మహేష్ బాబు ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొట్టుకున్నట్టు ఇంకెవ్వరూ కొట్టుకోరు

1 day ago
అదే వాయిస్.. అప్పుడేమయ్యింది..ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు

అదే వాయిస్.. అప్పుడేమయ్యింది..ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు

2 days ago
ఎంత మంది ఇళ్లల్లో దూరిందో… రీతూ చౌదరిపై హీరో భార్య ఫైర్

ఎంత మంది ఇళ్లల్లో దూరిందో… రీతూ చౌదరిపై హీరో భార్య ఫైర్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version